చక్కటి మీ heartfilms కి సంగీతం అందించే అదృష్టం కలిగించినందుకు ధన్యవాదాలు
@lbsriram6916
4 жыл бұрын
మీ చక్కటి సంగీతంతో- నా చిత్రాలకి చిక్కదనం తెస్తున్నందుకు (నేనే) మీకు ధన్యవాదాలు (చెప్పాలి)- స్నేహలతామురళిగారూ!!!_/\_
@GanaganiSathyanarayana
4 жыл бұрын
Bgm bagundi
@veldandisadanandam7392
4 жыл бұрын
అద్భుతమైన సంగీతం ఆ పనమ్మాయి నటన హైలెట్ అమ్మా 👏
@iam-kl8jl
4 жыл бұрын
స్నేహలత మురళి గారు మీ సంగీతం బాగుంది
@toku5829
4 жыл бұрын
ఇంత చక్కటి music అందించినందుకు ధన్యవాదాలు 🙏
@revuriprasanthi4333
2 жыл бұрын
L.B.anna గారికి. ఇది కలి కాలం.ఆకలి కాలం. కుంటి కాలు తో నడుస్తున్న ఈ కలికాలంలో కూడా మార్పు కోసం ఒక్కరే కష్టపడుతున్నారు. చూ సి కామెంట్ పెట్టిన వారు పొందిన జ్ఞానం అందరికీ అందించిన చాలు.మనసు ద్రవించింది .ప్రవహించింది. కన్నీటి murukkaluvalo కలిసిపోక పోతే అదే పదివేలు
@viratvenky
4 жыл бұрын
జీవితం ఇంతకంటే ఏమీ లేదని చెప్పినా ఎల్బి శ్రీరామ్ గారికి నా పాదాభివందనాలు🙏🙏😢😢😢
@bhaskaraopeteti7213
4 жыл бұрын
మరణం తరువాత కూడా ముఖంలో చేరిగిపోని చిరునవ్వు ఎంతైనా తృప్తిగా ఆనందంగా స్వీకరించిన మరణం కదా
@chaitanyar8688
4 жыл бұрын
గుండె కు హత్తుకునే films తీసే ❤️ films ki ఇవే మా కృతజ్ఞతాభినందనలు
@lbsriram6916
4 жыл бұрын
ధన్యవాదాలు!
@mvvsvpvijay
4 жыл бұрын
ఒక #COMEDY SKITS కి వచ్చినన్ని LIKES రాకపోవచ్చు, ఒక #COMEDY SHORT FILM కి వచ్చినన్ని #VIEWS రాకపోవచ్చు కానీ మీ వీడియోస్ చూస్తున్న మాకు ఎంతో కొంత మార్పు మాలో తీసుకువస్తున్నందుకు మన శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏
@abhishekgoud8573
4 жыл бұрын
ఈ వీడియో చూసే ముందు యెధొ సొది ఉంటుంది అనుకున్న కని చూసినంక చన ఆనందాపడ్డ , మీకు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్లా దేశానికి చన మంచి జరుగుతూంది సార్ 👏👏👏🙏🙏❤
@pprasad7293
4 жыл бұрын
ఇది పెద్డమనిషి కథ కాదు,పెద్ధ మనసున్న వ్యక్తి కథ.
@shaikfayaz9828
4 жыл бұрын
ప్రజలకు పనికొచ్చే అర్థమయ్యే తీసిన ఈ వీడియో గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేసిన మనిషి ఒక షార్ట్ ఫిలిం తీస్తే నిజంగా ఎంతో గొప్పగా తీశారు
@nagamallikarjunaraokotte1979
2 жыл бұрын
చాలా గొప్ప విలువైన సందేశాన్ని అందించారు ప్రజలకు 🙏🙏🙏💐
@కెవిరమణ
2 жыл бұрын
L B శ్రీరామ్ గారు మీరు చెప్పే ఈ మంచి మెస్సేజ్ సమాజానికి ఒక చక్కటి 👌👌👌 సందేశం.. మీకు నాయొక్క పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏...
@leelaarts2824
4 жыл бұрын
నమస్కారం బాబాయ్ గారు.... మీ వీడియో లు నిజంగా హార్ట్ ఫిలింస్ ...సమాజంలో జరుగుతున్నదే చాలా బాగా చూపించారు బాబాయ్ గారు.. గుడ్ నైట్ అండి
@rameshbabu9270
4 жыл бұрын
మళ్ళీ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది....ఈ సారి పెద్దగా ఏడిపించలేదు లేదుగాని...సమాజ శ్రేయస్సుకు మంచి సందేశం ఇచ్చారని సంతోషంగా ఉంది
@lbsriram6916
4 жыл бұрын
ధన్యవాదాలు!!
@p.chandrasekharskbvrm4619
4 жыл бұрын
నిజంగా ఆఖరి నిమిషంలో కన్నీరు పెట్టించారు. 😔😔😔చాలా బాగుంది.👍👍👍
@satyanarayanak.v.v.2167
4 жыл бұрын
కధలో కరుణ రసం పండించడంలో మీకు మీరే సాటి ఈ పొట్టికధ నాలాంటి చాలా మందిని మారుస్తుంది
@vasanthaayyagari9810
4 жыл бұрын
SIr, superb theme, ఎవరు sir, ఈ రోజుల్లో ఇంత పరోపకారం చెయ్యాలి అనే మనసుతో ఉంది.
@karthikeyacreations6639
4 жыл бұрын
నేటి తరాలకు ఇవే ఆదర్శం , Lb Sriram garu miru 200 years jivinchi nakosam ilaanti videos chala cheyalani korukuntunnam
@srivenkatacharyulut8332
2 жыл бұрын
శ్రీరామ్ గారూ, అద్భుతమండీ. డైలాగ్ ఎలా చెప్పాలో మీకు తెలిసిన గొప్ప టెక్నిక్. కథ,కథనం,సంభాషణలు చాలా బాగున్నాయి. మీకు, మీ టీమ్ కి అభినందనలు.
@abc-xyz12345
4 жыл бұрын
ఏమని చెప్పను... ఎంతని చెప్పను... ఎంత చెప్పినా మీకు తక్కువే శ్రీరామ్ గారు♥️♥️ Impacting many lives with ur moral film's🙏🙏🙏
@vtvacharya8
4 жыл бұрын
ఒక అద్భుతమైన ప్రయోగం. సామాజికతకు చాలా దగ్గరగా, సందేశాత్మకంగా ఉన్నాయి
@vsnm116
4 жыл бұрын
చాలా గొప్పగా ఉండండి. మీకు చెప్పేంత వాడిని కాదు కానీ చివరలో ఇంకో మాట చేరిస్తే బాగుండేది. "అందుకే నేను లోయలో ఉన్నాను. నువ్వు శిఖరం మీద ఉన్నావు. ఇప్పటినుంచి నీలా శిఖరం చేరలేకపొయినా కనీసం నేల మీదకు రావడానికి ప్రయత్నిస్తాను".
@chegunagamalleswararao9437
4 жыл бұрын
వారు చూపించిన మార్గం అనుసరించటం ఉత్తమం. లేకుంటే వారి ప్రయత్నానికి విలువ లేకుండా పోతుంది.
@rameshgaadhiraju1234
4 жыл бұрын
Dislike kottina vaallu మనుషులు... Like kottinavaallu ఆవులు,లేగ డూడలు,కోళ్లు,పచ్చని మొక్కలు....
@svrguptagalla7380
4 жыл бұрын
bale chepparu sir...ila kuda cheppocha !!
@panjalaram349
4 жыл бұрын
S bro
@anjibabubabu2249
4 жыл бұрын
Ramesh Gaadhiraju Ssssssss
@ashok6090
4 жыл бұрын
Well said
@pavani8818
4 жыл бұрын
What this anna
@sbdevi9797
4 жыл бұрын
ఈ షార్ట్ ఫిల్మ్ అన్ని హైస్కూల్స్ లో పిల్లలకి వేసి చూపించాలి .ఇంకా ఆధునిక పోకడలు ముద్ర పడని పసిమనసులలో ఇటువంటి ఆదర్శం జీవిత లక్ష్యం అవుతుంది .మంచి నిరాడంబర యువత రూపుదిద్దుకుంటుంది .
ప్రతిసారీ మీ హృదయ చిత్రాలు చూస్తుంటే ఒక మంచి పుస్తకం చదివినంత ఆనందం కలుగుతుంది.✍️🙏👏👏
@dasari9009
4 жыл бұрын
మరో అద్భుతం ఆవిశ్రుతమయింది గురువు గారు. మీకు నా శతకోటి నమస్కారాలు..
@kamalaramani2184
4 жыл бұрын
అద్భుతం. కొన్ని విషయాలు పదే పదే అందరికీ చెప్పాలి. ఇది నిజం. ఆ కధనం అత్యత్భుతం! 🙏 🙏
@lbsriram6916
4 жыл бұрын
ధన్యవాదాలు!!
@parimalavallik5080
Жыл бұрын
ఏమని చెప్పమంటారు ఒక దానిని మించి ఒకటి అద్భుతమైన మనస్సును హత్తుకునే, హృదయాన్ని పిండి వేసే సన్నివేశాలు, మళ్ళీ, మళ్ళీ చూడాలనిపించే కాంక్ష.. నయముతోడ,నాజూకు, సహనం,నమ్రత...ఒకటా.. రెండా.. చెప్పుకుంటూపోతె..చాటభారతం.. నమో నమః గురూజి. 🙏🙏🤗🤗
@bhoopalreddy1959
4 жыл бұрын
అన్నా ఇలాంటి మనసును కదిలించే ఆలోచనలు మనతోనే అంతం, ఇప్పటి తరానికి మేలుకొలిపే ఆలోచనలతో గొప్పగా చిత్రీకరించారు అన్నయ్య.
@mallikarjunagoud8361
Жыл бұрын
LB Sri Ram గారు, మీరు పంపిన వీడియోస్ చాలా సమాజానికి యువత కి ఉపయోగపడతాయి ఇలాంటివి మంచి సందేశాలు ఇచ్చి వీడియోస్ పంపాలని కోరుతున్నాను
@hariroyal805
4 жыл бұрын
సార్ మీ వీడియోలు చూస్తే తెలియకుండానే ఏడుపొస్తుంది సార్
@vjvijay4309
4 жыл бұрын
తాత గారు మీ లఘ చిత్రలను ఎప్పుడు చూస్తుంటా మీ ప్రతి చిత్రంలోను ఒక మంచి సందేశం ఇస్తుంటారు.......... ఆశకు అంతః లేదు......... ఈ పదం చాలా బాగుంది
@hemanthabhay5393
4 жыл бұрын
Yentha manchi message cheperu LB Sriram gaaru hat's off to u sir 🙏
@parameshwardevarakonda8983
4 жыл бұрын
సూపర్ సార్ మన జీవితం నలుగురికీ ఉపయోగపడే ఆ ఆనందం ఎంత చెప్పినా తక్కువే సార్ సూపర్
@rajasekharmodugumudi8710
4 жыл бұрын
చాలా మంచి సందేశాత్మక చిత్రం సర్.. Hats off to LB garu...
@satyanarayanadvv5421
4 жыл бұрын
అందరు ఇలా ఆలోచిస్తే దేశం ఎంతో ముందుకెళుతుంది.
@MandapatiSatyam
4 жыл бұрын
చాల గొప్ప చిత్రం శ్రీరాంగారు. కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు. నాకెంతో ఇష్టమైన సబ్జక్ట్. అభినందనలు. - సత్యం మందపాటి
@lbsriram6916
4 жыл бұрын
తే😊క్యూ సర్.. అనేక_/\_ధన్యవాదాలు..
@sivamadem4341
11 ай бұрын
వయసు పైబడిన వాల్లకి ఎమీ తోచక ఏమి చెయ్యాలో పాలు పోనప్పుడు ఇలా ఎన్నో మంచి పనులు చెయ్యొచ్చని చాలా సులువుగా సున్నితంగా చెప్పారు మీకు నా అబివందనములు ఎల్ బీ శ్రీరాం గారు.
@saddhamhussain760
4 жыл бұрын
Ee moral movie cinema valla ku bhaga sink avuthundhi.....hats off to LB SRIRAM sir😍
@VijayKumar-nw5rl
4 жыл бұрын
Sir meeru 100 years happy ga brathakali mee short films chusi meemu antho neerchukovali
@bvramakrishna272
4 жыл бұрын
Nanuu kadilicharu alabratakaloo chupeharuu grate sar
@rameshpilli9408
4 жыл бұрын
ఈ గజి బిజీ జీవన సరళిలో,,, మనిషి మర్చిపోతున్న మంచి తనం....... ఎవరో ఒకరు గుర్తు చేస్తుంటారు మీలాగా..
@abhimerugu
4 жыл бұрын
మీ కోసం ఎంత చెప్పినా తక్కువే సార్ మీరు తీసే ప్రతి వీడియో నా మనసుకి హత్తుకుంటుంది నా హృదయం బరువెక్కుతోంది కళ్ళు ఆనందంతో కన్నీళ్లను కురిపిస్తాయి ధన్యవాదాలు sir lb Sriram గారు
@mantripragadakamala6939
Жыл бұрын
మీ కథ లు వింటి మ ళ్లీ మళ్ళీ వినాలని పిస్తు0ది🙏🙏🙏
@umamaheswararaoyarasi4932
4 жыл бұрын
మీ లఘు చిత్రం లో ఎన్నో అర్థాలు, సందేశాలు, చెంప పెట్టులు సమ పాళ్లలో ఉన్నాయి శ్రీ రామ్ గారు. సమాజ సేవ కు కొత్త అర్థం. సిటిజన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సి.యస్ ఆర్ కు రెండో అర్థం. అదేమిటో ఆందరికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ అనే అర్థం చేసుకుంటారు. అద్భుతం అయ్యా
@sivarayalaseemarecipes6792
2 жыл бұрын
సార్....మీ ప్రతి వీడియోలో ఏదో ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు. మీ వీడియోలు చాలా నచ్చాయి.
@kishorekumarkusuma1348
4 жыл бұрын
ఇటువంటి సందేశాత్మక చిత్రాలు తియ్యలంటే అది LB Sreeram Sreeram గా రి వల్లే అవుతుంది
@Krishna-mn5nf
4 жыл бұрын
మీ లఘు చిత్రాలతో... కరుడు కట్టిన, పెద్దగా మానవత్వం లేని మా ఈ తరం మనసుల్లో మీరు మెల్లమెల్లగా చాలా మార్పు తీసుకు వస్తున్నారు సార్ మీకు ఋణపడిపోతున్నాం......... మా తరం అంతా !!!
@lbsriram6916
4 жыл бұрын
లేదు!! మంచిని మెచ్చుకుంటున్న- మంచి సంస్కారులు మీరందరూ!! మీ Life is Beautiful!!
@Krishna-mn5nf
4 жыл бұрын
@@lbsriram6916 Thank you Sir.!!! మాకు ఇలా మంచి చెప్పే వారు కరువు అయ్యారు సార్... హృదయానికి హత్తుకునేలా చెప్తున్న మీకు ధన్యవాదాలు తెలుపుకోవాలి, ఇలా పది మందికి మంచి చెప్పేలా ...ఆ విశ్వేశ్వరుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా !!! 🙏
@aryamansulomata2138
4 жыл бұрын
మానవత్వనికి అద్దం పట్టే మీ చిత్రాలు చూసే అదృష్టం మాకు కలిగినందుకు మేము చాలా దన్యులం గురువు గారు...
@chinnadevarapallidevarapal1308
4 жыл бұрын
దయచెసి మీరు చనిపొయె వీడియెాలు చెయకండి సార్ మెముచుాడలెము మీరు ఇంకా మంచి సందెశంఇవ్వాలి సార్
@voiceofshastrala
4 жыл бұрын
ఈ భూమి మీద మనుషులు ఏవిధంగా ఉండాలో నేర్పారు సార్ గ్రేట్..
@jujjuvarapusalmanraju6864
3 жыл бұрын
ఓ. పెద్ద మనిషి .మీకు నా దన్యవదములు. ఈరోజు మి విడియో చూశాను చాలాబాగుంది.నేను మీకు మాటిస్తున్న . నాగురించి మాత్రమే కాదు నా జీవితం సమాజం కోసం కూడా అని తెలుసుకున్నాను.....
@saipurnima6052
4 жыл бұрын
These are not the film's sir ,these are principles for the way of living .🙏
@pragathicoaching2715
4 жыл бұрын
హృదయాన్ని ద్రవింపచేసే అద్బుత దృశ్య కావ్యం....ఈ భువి మీద జన్మించిన ప్రతీ జీవికి భగవంతుడు ఏదో ఒక పని అప్పచెప్పుతాడు.కొందరు మాత్రమే దానిని సక్రమంగా అమలు చేస్తారు....
@gsrinivas5457
4 жыл бұрын
Chala bagundi Sriiram Sir
@ajithcherukuri2072
4 жыл бұрын
Lb శ్రీరామ్ గారు సినిమాలతోనే కాదు మీరు తీస్తున్నా ఈ లఘుచిత్రాలతో కూడా నా మనసుని ఎంతో తృప్తిపరుస్తున్నారు... గొప్ప నటుడు మీరు గొప్ప సందేశాత్మక చిత్రాలు మీవి...🙏 ఓ పెద్ద మనిషి... మా మంచి మనిషి...
@lbsriram6916
4 жыл бұрын
ధన్యవాదాలు!!
@acharya148
4 жыл бұрын
అద్భుతం ... అత్యద్భుతం... తక్కువ నిడివితో చెప్పాలకునున్న విషయాన్ని సూటిగా , నిక్కచ్చిగా చెప్తున్న మీ షార్ట్ ఫిలిమ్స్ చుడనివారు నిజంగా దురదృషవంతులే .. ధన్యవాదాలు బాబాయ్
@lbsriram6916
4 жыл бұрын
నమస్కారం_/\_
@acharya148
4 жыл бұрын
@@lbsriram6916 చిన్నవాడిని బాబాయ్... గౌరవం వద్దు .ఆశీర్వాదం చాలు.
@ydprasad5185
2 жыл бұрын
2 ఏళ్లుగా ఈ షార్ట్ ఫిలిం చూడ లేనందుకు నా దూరదృష్టాన్ని తిట్టుకుంటూ ... ఇప్పటికైనా ఇది చూడగల్గినందుకు నా అదృష్టాన్ని మెచ్చుకొంటు కష్టపడి అయిన సరే ఈ పెద్ద మనిషిలా బతకాలని పట్టుబడుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏
@rajasekharmodugumudi8710
2 жыл бұрын
నాకు మనిషి గుండె తెలుసు.. కానీ నీకు హృదయం తెలుసు.... గొప్ప దృశ్య కావ్యం గురువు గారు..ఎన్నిసార్లైనా చూడవచ్చు మీ హృదయ చిత్రాలు.. మీకు నా హృద్యంజలి
@ramusathya5564
2 жыл бұрын
🙏 ధన్యవాదములు ఎల్.బి.శ్రీరామ్ గారు మంచి మూవీ లోకానికి అందించినందుకు థాంక్స్
@tekgeeksolutions5237
Жыл бұрын
మిమ్మల్ని ఈ గెటప్ లో చూస్తుంటే మా నాన్న గారిని చూసినట్టే ఉంది... గెట్ అప్ ఒక్కటే కాదు ఆ మాట తీరు మరియు చేసే మంచిపని సేమ్ -సేమ్... గ్రేట్ ఎల్బీ శ్రీ రామ్ గారూ - నేను మా నాన్నను మిస్ అవుతున్నాను😢 - - మేము ఆశిస్తున్నాము మీరు మరియు మీ బృందం నుండి ఇలాంటి మరిన్ని ఉత్తమమైన పూర్తి షార్ట్ ఫిల్మ్‌లు సర్
@GaneshKumar-so1if
4 жыл бұрын
మీ short ఫిల్మ్స్ లో మంచి సందేశం ఉంటుంది సర్. ఈ తరం మరిచిపోతున్న విలువలను బాగా చూపిస్తున్నారు.
@NarenHYD
4 жыл бұрын
We need lot more moral stories like these.
@janakivanam9802
4 жыл бұрын
మంచి ప్రయత్నం..నిన్న మూర్తి గారి ప్రోగ్రాం లో చూసి ఉత్సుకత ఆపుకోలేక చూసాను.. చాలా బాగుంది..నేటి తరానికి ఇవే కావాలి.. చాలా బాగుంది..
@lbsriram6916
4 жыл бұрын
తే😊క్యూ!!
@aishwaryachinna1655
4 жыл бұрын
LB Sreeram gariki padabhi vandanalu , prathi short film lo kanneeti dharalu theppistthoo untaru🙏🙏🙏
@usavarma
4 жыл бұрын
పాదాభివందనం సార్..🙏 నిజంగా హృదయాన్ని కదిలించే చిత్రాలను చేస్తున్నారు...నాకు నచ్చిన అతి తక్కువ మంది నటులు మరియు చిత్ర నిర్మాతల్లో మీరు అగ్రగణ్యులు సార్.. మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అని వుంది..
@kamalamachiraju3129
2 жыл бұрын
మంచి సందేశం అందించారు శ్రీరామ్ గారు అభినందనలండి మీకు నమస్కారం
@tadigadapasatyasriramachan1570
4 жыл бұрын
అద్భుతం...ఇది చాలా చిన్న పదం. సామాజిక స్పృహ తో కూడిన అవగాహన హృదయమున్న ప్రతి మనిషిని కదిలిస్తుంది. ప్రతి విశ్రాంత ఉద్యోగికి కనువిప్పు. మీలోని కళాతృష్ణకు, నైపుణ్యానికి, దర్శకత్వ ప్రతిభకు జోహార్లు.
@lbsriram6916
4 жыл бұрын
_/\_నమస్సులు_/\_
@RaviShankar-fq3en
4 жыл бұрын
Yemani cheppali... Matalu ravatam ledu... 👌👌👌🙏🙏🙏
@satyagrahinarendra5151
3 жыл бұрын
Last lo dialogue (kalu kadhapakunda undataniki govt 25000 pension isthundhandi...aa dabbulu manchipanikosam upayoginchali)chala bagundhi sir...👌👌👌👌👏👏👏👏 and movie chala bagundhi...💐💐💐👌👌👌
great greater and greatest Dear LB Sriram garu meeru.mariyou mee ku mimmalani eelokam loki tesukochina mee Talli dandrulu. . Mee kutumba sabhyulandariki Naa asissulu
@vangapandulakshamanrao8535
4 жыл бұрын
Very very good heartfilm💞😀 (హాట్ ఫిలిం ద్వారా హాట్ ఫిలిం మెసేజ్ చూపించారు) thank you LB . SRIRAMULU GARU 🙏🙏🙏
@chvjayadurgacharychirravur5727
2 жыл бұрын
మీరు చాలా మంచి సబ్జెక్టు తో..హృదయం కదలించే లాగా..తీస్తున్నారు..hatsoff to creativity
@srichaitanya3149
4 жыл бұрын
ఇన్నాళ్ళు మీరు నవ్వించడం మే తెలుసు. కానీ ఇప్పుడు ఏడిపిస్తూ అందరి బాధ్యత ను గుర్తు చేశారు.
@naturelover7721
4 жыл бұрын
నేటి తరం పిల్లలకీ మీ లాంటి తండ్రి గాని తాత గాని అవసరం.కంటికి నీళ్ళు తెప్పించారు lb శ్రీరామ్ గారు. ధన్యవాదాలు మీకు
@lbsriram6916
4 жыл бұрын
తే😊క్యూ
@Gitakalam-rk
4 жыл бұрын
O pedda manishi..inthati chakkani laghu chitranni andinchina miku Ive maa kruthagnatha abinandana sumanjali..hats off to you sir..
@krishnaguna8340
4 жыл бұрын
కొత్తని పట్టుకోవాలి పాతని పట్టుకువెళ్ళలి అని మీరు చెప్పిన మాటలు నా మీద చాలా ప్రభావితం చేసాయి...
@praveenayeleswarapu9802
4 жыл бұрын
God bless you sir with happiness and peace andi L.B. SREE RAM Garu
Heart touching video...lb Sriram garu Meru elage maku me message films adhestuney undali....
@ksnreddyksnreddy6227
3 жыл бұрын
నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ని ..పాఠం ముగిసిన తర్వాత ఉన్న కొద్దిపాటి సమయం లో మీ సందేశాన్ని.. నా విద్యార్థులు కి చేర వేస్తాను...ధన్యవాదాలు గురువు గారు.
@sailaja5057
4 жыл бұрын
Manishi alochana vidhananni prabhavitham chestayi mi short films ,Puranalu chadavaleka poyina,manchi mata ,manchi baatana nadipinchagala mi short films ma kids ki chupisthunnamu ,vallu entho istanga chustharu,🙏🙏🙏
Rendunnara samvatsarala mundhu retire avuthunnappudu aksharala na manasuku vachchina aalochanalaku dhrusya rupam vachchinatlundhi.Ee Dhesa prajallo samajam patla erpadina badhyatha rahityam ,nirasakthatha Valla entha yuva sekthi vyardham avuthundho anthe sthailo maturity tho vundi anubhavalatho pandina vrudhatharam yokka sevalu Kuda nirlipthatha Valla Samajaniki andhatam ledhu.Science arogya vasathulu peragatam Valla jeevana pramanalu perigi, vrudhdhula janabha perigithe ,ee samasya inka peruguthundhi.Manchi subjectni mee short filmtho society dhrustiki thechcharu.Pensoners sangalu elanti amsampaina thama sabhyulanu motivate chesi vari sevalu Samajaniki andhela chusthe bavuntundhi.Meeku dhanyavadhalu.
@lbsriram6916
4 жыл бұрын
samudrala madhukar 13 hours ago రియల్ గా మీరు మీ రియల్ జీవితంలో ఇలాంటి పనులు చేసారా ..చేస్తే చెప్ప0డి..అభినందిస్థం ...అభిమానిస్థం.. మీరు చేయరు ..చేయలేరు L B Sriram 11 hours ago అభినంది"'స్తాం'" అంటే? ఎంతమంది మీరు? ఏం చేస్తూంటారు మీరు? మీ వయస్సు ఎంత? ఏ ఊరెళ్ళాలి మీరు? ఏం కావాలి మీకు? మీ batch మొత్తం రండి చెప్తాను! ఈ సినిమా నా బుర్రనించి నీ బుర్రకి రావడానికి నేను కొన్ని వేల గంటలు, రూపాయిలు, కొన్ని లక్షల శ్వాసలూ ఖర్చుపెట్టేను! నా ఊరు కాని ఊళ్ళో, నాకు పరిచయం లేని మనుషుల మధ్య, ఆ రోడ్ల మీద, పగలూరాత్రీ, నిద్రాహారాలు లేక చెమటలు కక్కుతూ, పిచ్చోడిలా పని చేసేను! ఆ ఆవుకి అరిటిపండు పెట్టేను, ఆ కుక్కకి అన్నం పెట్టేను, ఆ మేకకి పాలకూర పెట్టేను, ఆ పందిని లాగేను, ఆ పక్షులకి గింజలేసేను, ఆ మొక్కలు నాటేను, ఆ స్కూలు పిల్లల్లో ఒక పిల్లణ్ణైపోయి, ఒక గురువునై, ఒక తాతనై- placards పట్టుకుని, ఊరంతా తిరిగి ఆడి, పాడి, అరిచి, ఎంతో కొంత వాళ్ళని ఉత్తేజ పరిచి, నాకు తెలిసిన కళారూపంలో నాలుగు మంచిమాటలు చెప్పడానికి ప్రయత్నించేను, నలుగురు కళాకారుల్ని హత్తుకున్నాను, ఎత్తుకున్నాను, అభినందించి చప్పట్లు కొట్టేను, ఆ సినిమాలోలాగే గొప్పగా బతికి, తృప్తిగా చచ్చిపోడానికి- కనీసం ఒక కళాకారుడిగా- కనీసం ప్రయత్నమైనా చేసేను! "నా ఒక్క చెమట చుక్క, ఒక్క కన్నీటి చుక్క అయినా ఒక్క మనిషినైనా స్పందింప చెయ్యగలిగితే చాలు నా జన్మ ధన్యం" అని అన్ని చేసేను! అవన్నీ నేనే చేసేను! నువ్వేం చేసేవురా మనవడా? మనవాడా? తప్పు! తప్పుడు ఆలోచన్లతో స్వచ్ఛమైన నీ మనసుని కలుషితం చేసుకోకు! అటు చూడు! నువ్వు ఎన్నో 'అద్భుత-విజయాలు' సాధిస్తావని ఎంత నమ్మకంతో నీ 'బంగారు-భవిష్యత్తు' ఎదురు చూస్తోందో--!? శుభం!! జయం!! నీ-- ఎల్ife is బిeautiful 😊
@manimadhavi1012
4 жыл бұрын
🙏🙏 మీ ఆలోచనలు కి జోహార్ సర్
@shaikmehboob8679
4 жыл бұрын
Sorry sir Ela manchi pani chesevallu chala takku va untaru ,manchi pani chesina vinthaga chustaru, Naku telisi e rojjullo manchi pani chesayvallu 10 % untaru
@balajij8213
4 жыл бұрын
No Words.... Super Super Super
@satishluckyrayala6824
4 жыл бұрын
మీరు పెద్ద మనిషి మాత్రమే కాదు, మంచి మనసు ఉన్న గొప్ప మనిషి.
@venkateshmangavalli
4 жыл бұрын
Super sir... Manushulu Kanna jantuvule nayam chala baaga chepparu....
@sudharshangoud6569
4 жыл бұрын
పెద్ద మనిషి కాదు గొప్ప మనసున్న మనిషి ఇ వీడియో చూస్తు టే నాకు ఏడుపు వస్తు ధీ నాకు తెలిసి ఇ చిన్న సినిమాలొ మూగ జీ వాలకున్న మనసు మనిషికి లేదు అనిపిస్తూంది ఇలాంటి shat filim s ఇంక ఇలాంటివే థియ్యలని నాకొరిక నెను సుదర్శన్ గౌడ్
ఇలాంటి సంగటనలు చూస్తే హిమాలయాలై నా కరుగుతాయి కానీ ఈ నాటి మనిషి మనసు కరగదు.ఎందుకు అంటే మనిషికి99% శాతం అహం.. స్వార్థం..పెరిగి పోయాయి. నా...తప్ప మనిషి లో..మన..మనం..అనేది అంతరిచి పోయింది. పిరికెడన్నం పెడితే విస్వాసం చూయించే జంతువుల కన్నా గోరమై పోయాడు ఈ నాటి మనిషి.
@ramya7451
3 жыл бұрын
Meru tese prati film chala heart touching ga vuntayi... please keep giving us ur valuable msgs through ur short Films..🙏❤️
@Be_Delighted.
4 жыл бұрын
Meeru chala goppavaru sir . Manchi manchi message lu isthunnaru. Mee paadalaku sathakoti vandanalu .
@satheeshcreations6692
4 жыл бұрын
Mee okko short film lo.. Okko adbutamaina sandesam maaku teliya jestunanduku... Tatayyagaru meeku naa hrudaya purvaka danyavadalu... 🙏🙏
Пікірлер: 828