దేవుని సొమ్ము ముట్టుకోకూడదు 👍ఆశ పడకూడదు 👍అంతకు ముందు అది ఏ రాజులదో.. వారి వంశం వారే ముట్టుకోవాలి.. లేదా దేవునికి వదిలేయాలి 🙏🙏
@SatyabhamaSatyabhama-q1d
3 ай бұрын
మరి మోడీ గారు వొచ్చాక అనంత పద్మనాభ స్వామి నిధి తలుపులు తెరిచారు ఏమయ్యింది......? ఏమి కాలేదు.....! ఆ మిగిలిన తలుపు తెరిచినా ఏమి కాదు but గవర్నమెంట్ మొత్తం హంఫట్ చేసేసింది అసలు అవి ఉన్నాయో లేవో అందులో పోయాయో ఏ రాజకీయ నాయకుడి బీరువాలో పెళ్ళాం పిల్లల మేడల్లోనో ఉంటాయి కనీసం ఇంగ్లీష్ వాడు తీసుకుపోయి మ్యూజియం లోనైనా పెట్టాడు కొన్నింటిని అదే మన గవర్నమెంట్ కి చిక్కి ఉంటే ఎప్పుడో అప్పటి ప్రభుత్వ పెద్దలు దొచ్చేసే వాళ్ళు ఇవన్నీ అభూత కల్పనలు మనిషి fantasy కోసం చేసిన రచనలు సర్వ సృష్టినే తనలో ఉంచుకున్న దేవునికి ఈ బంగారం ఎంత చెప్పండి.....? ఆయనేదో views కోసం చేస్తారు మనలాంటి పిచ్చోళ్ళు చూస్తారు
@savitri7311
3 ай бұрын
@@SatyabhamaSatyabhama-q1d మీరు అన్నది కూడా నిజమే.. But నేను నమ్మింది మాత్రం ఇదే.. చూపిస్తుంది.. శాపం.. తొందరపడొద్దు 🙏
@SatyabhamaSatyabhama-q1d
3 ай бұрын
@@savitri7311 సరే నేను చెప్పింది అబద్దం ఐతే దేవుడు కచ్చితంగా శాపం ఇస్తే నేను భరించడానికి సిద్ధం నిజం ఐతే మీరు భరించడానికి ready నా......?
@SatyabhamaSatyabhama-q1d
3 ай бұрын
@@savitri7311 నేను చెప్పింది అబద్దం ఐతే నేను దేవుడి శాపాన్ని భరించడానికి ready నిజం ఐతే శాపాన్ని భరించడానికి మీరు ready నా.....?
@SatyabhamaSatyabhama-q1d
3 ай бұрын
@@savitri7311 ఓఓఓ తగ్గండి కొంచం భగవంతుడు కేవలం మహాత్ముల శాపాలు మాత్రమే నిజం అయ్యో లా ఎందుకు చేసాడో మనలాంటి మనుషుల శాపాలు ఎందుకు నిజం కావా తెలుసా ప్రతి మనిషి లో కుళ్లు కుతంత్రాలు అహం గర్వం ఉంటాయి వాడి సౌక్యం కోసం ego hurt ఐతే శాపాలు పెడతారు ఈ భూమ్మీద్ద ప్రతిఒక్కడు శపించుకుంటూ పోతే భూమ్మీద ఒక్కడు కూడా మిగలడు ఎవరైతే శాపం పెడతారో వాళ్ళు వాళ్ళని దేవుళ్ళ స్థానం లో ఉహించుకున్నట్టే....! భగవంతుడు భక్తి తో ఉండమన్నాడు రియాలిటీ లో ప్రతి జీవి బ్రతకాలి ఇన్ని కష్టాలు ఇచ్చాడు understand of god is very difficult
@user-ey2pf9sj8b
3 ай бұрын
Sir, meru correct✅ chepparu
@dharmasaitalluri8234
3 ай бұрын
Good information
@svvalisvvali2666
2 ай бұрын
Om hreem kleem sreem sivaya bramhane namaha 🙏🙏🙏
@Livana-vo9tm
3 ай бұрын
Asalu devuniki gold enduku brooo??
@LifescienceReddy
3 ай бұрын
Dear Brother, your presentation is 👌👌👌
@Usharani-oy4zy
2 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉 జై శ్రీ పూరి జగన్నాథ స్వామి కి జై శ్రీకృష్ణ పరమాత్మకు జై ఎప్పుడు భగవంతుడు కి ఆ ఇచ్చిన తర్వాత దాని గురించి మర్చిపోవాలి ఆశ పడకూడదు అది స్వామి సుమ్మి అది మంద కాదు భగవంతుడు కైకరం చేసినాక భగవంతుడు అయిద్ది
@shaikemobeena4277
3 ай бұрын
Hiii magic voicer venkat garu 🎉🎉🎉🎉
@nagunageswararao5nagu557
2 ай бұрын
Edhaiana mana South is top ❤🎉 kerala world no 1 rechist temple second teripati 3 rd edhy aity bettor ga 🙏✊
@UmaContentCreator
2 ай бұрын
ఏంటి నాయనా ! పాములని పక్కకి జరిపి పెట్టలు తీశారా వాళ్ళు నీకు చెప్పారా. న్యూస్ చూశావా అసలు నువు అందులో కనీసం చీమ కూడా లేదని ఆఫీసర్లు చెప్పారు..మళ్ళీ గర్బ గుడిలో సొరంగం ఉందని ఎవరు చెప్పారు
@Divyanalla-p1t
3 ай бұрын
Meeku nijam teliyadu Meeru ye video chesinaa mem chustham😢
@Jooo965
3 ай бұрын
Inkaa Ambani family vedio raledaa Ani chusthunna venkat baai
@udaykiranpichika1106
3 ай бұрын
They can use iron suit to avoid snake bites.
@venkatavijayalakshmivarana5887
3 ай бұрын
If that gold is used for the poor god will bless definitely n poor will be happy
@shailajan4086
3 ай бұрын
Mi voice supper
@MrVenkatwaves
3 ай бұрын
Thankyou
@AnjiAnji-yo2wi
2 ай бұрын
@@MrVenkatwavesPlease do vidios about vikramarka chakravarthy 2000 years ruled
@praveenb2664
3 ай бұрын
bro I am from Orissa , and already 3 times open chasaru till date , due to previous govt it was not opened for last 47 years, and as you mentioned there is no such snakes or nagabandam , plz cross verify
@shrii1857
3 ай бұрын
Modi ji, manchi Pani chesaru, kasta clean cheyadam avasaram kada , paiyana clean chestey saripodu ....Leda temples renovation ki use chestey baguntadi...
@nagunageswararao5nagu557
2 ай бұрын
South India 🇮🇳 anty mamaolla world bighist Temple's ekkada ❤🎉🙏✊✌🙌 thaina ma South vallu anty rich 😢maku lekapooyeaina ma ha Devullaki undhi memu ma ourvikulaki echham ❤🎉🙏✊👍
@vijaykvs
3 ай бұрын
Antha ledu eroju la lo vunna technology ki avi peddha metter kadu kani politicians teravanivaru
@Helpotherpeopole
3 ай бұрын
Vakf board asthulu government tiyali😂😂 kani tiyaru
@madhavilathayerramasu8936
3 ай бұрын
@@Helpotherpeopoleఎందుకంటే భయం...హిందూ గుడులు తేరగా వున్నాయి కద ....అందుకని వీటి జోలికి వస్తారు
@Pavan-wo4vb
3 ай бұрын
Pamulu Anni years yela bathiki untai
@yashodameruva3591
3 ай бұрын
Room lo amaina holes dwara snakes ravochukada
@keshavk1746
3 ай бұрын
New viedo
@sikhakollimanikanta8773
3 ай бұрын
ఆ ధరి నాకు తెలుసు కానీ నాకు 99.99% నాకు ఇవ్వాలి
@AnjiAnji-yo2wi
2 ай бұрын
Sollu vaddu real kavali
@bhavanisristi1204
3 ай бұрын
Modi Govt dobbesthunda? 👀🧐
@sswwaa77
3 ай бұрын
Dhobbi nilanti nallantolleke pedthadi le parayideshalaki pampi terrorists ni penchi poshinchadu
@LakshmiDevi-th2qm
3 ай бұрын
What is wrong with u ? First, check the facts and comment. What about Congress? Do you think they are better than bjp.
Пікірлер: 47