బహుశా వాళ్ళ తల్లి తండ్రులు పేరు పెట్టలేదేమో బ్రదర్
@prasanthkumar9148
2 ай бұрын
మా బ్రదర్ కి పోలియోతో బాధపడుతున్నాడు..అలాగే తనకు ప్రభువు నందు తగిన విశ్వాసము ,నిరీక్షణ వున్నది.మరి మా తమ్మున్ని మాములు మనిషిగా చేయగలిగే సో కాల్డ్ దేవుని దూతలు ఎవరైనా సరే నా సవాల్..పబ్లిక్ గా తీసుకొస్తా మీ ఆయిల్స్, ఖర్చీఫ్, టచ్,శుద్దజలములతో, ఊ ది గాని బాగుచేయండి చూద్దాం.
@isaacekusuma
2 ай бұрын
దేవుడు ఇవే చూపిస్తాడా? వాక్య లోతులు మాత్రం తెలియవు. మతోన్మాదులకి జవాబులు చెప్పలేరు.
Пікірлер: 7