ఆర్ గ్యారంటీలు అమలు చేయటానికి డబ్బులు లేవు రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఆరు గ్యారంటీలు అమలు చేయలేరు కానీ మూసి సుందరీకరణ కోసం లక్షన్నర కోట్లు అప్పు తెచ్చి ఖర్చు చేస్తాడంట రేవంత్ రెడ్డి. ఆ లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టి విద్య వైద్యం వ్యవసాయం సాంకేతికత మీద ఖర్చు పెట్టొచ్చు కదా పేదల కోసం ఖర్చు పెట్టొచ్చు కదా మంచి మంచి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టొచ్చు కదా ఇది చేత కాదు కానీ కోట్లు దండుకోవడం కోసమే మూసి అని నాటకాలు ఆడుతున్నారు
@ravindralakumalla3798
15 сағат бұрын
వాళ్ళు ఎవ్వరు కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదు... లోకం కిందమీదైన mim కి ఓట్లు వేస్తారు... అందరు పోయి ఓవైసీ పట్టుకొని తన్నండి...
@venkeyreal-estate6375
14 сағат бұрын
💯 correct
@adilrazvi3520
13 сағат бұрын
Bro adi Walla istam they have right to elect whom thy want ur no one to tell that, MIM won't support anyone every politician is selfish
@pradeepwww5244
12 сағат бұрын
Yes your correct but dont miss lead the people behalf we are only custodian of islam.. And islam people... Now in this situation defenetly right to ask MIM..@@adilrazvi3520
@hindudharmamargam2136
17 сағат бұрын
హైడ్రాకు సంబంధమే లేదు. ఎందుకు హైడ్రా అంటున్నావు.
@krvritsourlife5421
16 сағат бұрын
అన్నా మీరు ఒక్కటీ ఆలోచించండి, ఇప్పుడు మీరందరూ కలిసి చేసిన తప్పుకు కూడా చివరికి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లె అవసరం పడ్డాయి. దీన్ని బట్టి ఈ రోజు మూసి బాధితులను ఆడుకుంది కూడా కేసీఆర్ మాత్రమే
@teja8593
17 сағат бұрын
పోయే కాలం ప్రజలకు విద్య వైద్యం ఇవ్వలేరు కష్టపడి కట్టుకున్న ఇల్లు కూల్చడానికి తొందర సుందరికరణ ప్రాజెక్ట్ మీద ఎన్ని కోట్లు అప్పులు తెస్తారో
@anilram1356
16 сағат бұрын
Eppude elane kamputho undala Hyderabad
@neelarapun762
16 сағат бұрын
Me house kalichepiste telustundi valla bada sundarikarana avasaramledu construction ban cheste Chalu gng forward
@drlalitha6852
15 сағат бұрын
అవును వాళ్ళ గూడు చెదిరి పోయింది
@rajeshchilumula4001
15 сағат бұрын
@@anilram1356👌👌👌
@raviarukula9492
9 сағат бұрын
They are cleaning the water ......@@anilram1356
@ravikumarvnemana1320
15 сағат бұрын
Ask them to meet Owaisi for rehabilitation
@ShivaShiva-hx8iz
15 сағат бұрын
ఆరుగురు ఏడుగురు పిల్లలు ఎలపెంచుతున్నారు జనాబా పెరిగి పోతుంది
@avssumakarthik
15 сағат бұрын
It's high time to strictly implement family planning rules - ONE or NONE policy!
@Hunter-wm9ry
34 минут бұрын
Govt meedha vadilestar ado govt kosam kanattu😢 strict laws must
@rangaraovalluru482
16 сағат бұрын
మూసీ సుందరీకరణలో ఇళ్ళు కోల్పోయిన వారిని రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాలను గుర్తించి డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇవ్వాలి
@Narsimha-bt9lm
2 сағат бұрын
డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎవరు కట్టారు మరి కెసిఆర్ అసలు డబుల్ బెడ్ రూమ్ కట్టలేదని చెప్పారు అదే డబుల్ బెడ్ రూములు ఇస్తున్నారు ఈ గుంపు మేస్త్రి ఎక్కడ కట్టలేదు కట్టడానికి జాగాలు చూసింది లేదు
@ashokreddynagolu7386
16 сағат бұрын
2016 కేసిఆర్ జీవో నంబర్ 7..FTL నుండీ 50 మీటర్లు బఫర్ జోన్ నిర్ణ యం.దీన్ని హైలెట్ చెయ్యండి...
@rakeshkuncha
15 сағат бұрын
Drains and nallas paina illegal construction remove cheyadam important first . KCR was talking about that . Flooding is not due to lakes or rivers it’s due to bad drainage problems. For rivers sewage treatment plants are more important , river front beautification without cleaning water is waste. FTL buffer zone should be done but highest priority is nalas and drains , STP . Thala thoka teluvakunda govt work chesthundi
@PrinceM-p6q
3 сағат бұрын
Nv turum khan kada po court lo peeku ra
@PrinceM-p6q
3 сағат бұрын
Ne home kodite valaki tekustadi
@ashokreddynagolu7386
3 сағат бұрын
@@PrinceM-p6q use less fellow..dimaak vundaa raa niiku...నేనేమన్నా..నువ్వు ఏమి సమాధానం ఇచ్చావు రా..
@rabbitsworld8901
16 сағат бұрын
రఘు గారు మీ ఇంట్లో పెట్టుకోండి
@msbhoomiinfrastructure2867
14 сағат бұрын
😅😅😅😅😅😅100 good told anna😅😅😅
@sadanandamyadav-q4c
15 сағат бұрын
రఘు అన్నా మీరు చేసే వీడియోస్ చాలా కనువిప్పుగా ఉంది , గవర్నమెంట్ కూడా స్పందించాలి , మీరు ప్రాణాలకు తెగించి వీడియో లు చేస్తున్నారు....@
@sureshkumarrkumar6494
15 сағат бұрын
This is not hydraa action.this is musi river development corporationRaghu..
@venkeyreal-estate6375
14 сағат бұрын
Ragu garu muslims 20 Mandi ani cheputaru 20 Mandikui 20 babulbedurooms evàru estaru Raghu oksari alochinchu muslims challa cheputaru mana hindhus chepparu avi ani pattinchu kovadhu muslims ekkada ayina bhumi konara Hyderabad lo motham kabujale
@PayyavulasrinivasCnu
13 сағат бұрын
ఇరాను, lo బాంబ్ పెలుతె,, ఇలాగే బయనక వతవరణం వుంటుంది. బాస్మ సూర హస్తం,,, ఇలాగే వుంటుంది. కొత్తగా ఓటు వచ్చిన అబ్బాయిలు చూడండి స్కాం గ్రేస్ పాలన.
@1.4BPeople-Zero-GoldMedals
13 сағат бұрын
4:46 living in one house now they want 4 houses 😂😂😂
@Hunter-wm9ry
33 минут бұрын
Public anthey 😂
@smdzakir3925
16 сағат бұрын
Go mim main party office ask to owasis to owasis brothers distiribute waqf board land each familey
@R3jhjet68
15 сағат бұрын
రఘు నువ్వు ఎలెక్షన్ కు ముందు కూడా ఇట్లనే తిరుగుకుంట కాంగ్రస్ పార్టీకి ఓటు వెయ్ మని చెప్పావ్ పాత వీడియోలు చూసుకో
@saraswathisaru2546
15 сағат бұрын
Avnu
@ravikumarvnemana1320
15 сағат бұрын
All these bastatds are from Bangladesh and Rohingys
@srinivascharyboddupally1249
16 сағат бұрын
Raghu musi motham neellu aapi gareeb ku inlu katti ivu siggu undali
@rickym2355
14 сағат бұрын
Tum MIM ko dlale congress ko nahi dhale
@ravinderguduguntla8398
17 сағат бұрын
Raghu garu good advise to take 2km strech after completion and complete in 5 years phased manner.
@Akshay13134
17 сағат бұрын
Revanth ki telusu after 5 years adikaram untado ledo ani anduke eh 5 years lo complete cheyali ani tondara padtunadu
@abhinavkumar5788
Сағат бұрын
Revanth is doing great job.. Hats off to cm
@rangaraovalluru482
16 сағат бұрын
మూసీ ప్రక్షాళన నేరమా? మల్లన్న సాగర్ కరెక్టా ? మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు భూములు తీసుకున్నారు... అన్ని టీఎంసీల నీటీ నిల్వ చేశారా? ప్రారంభించిన నాటి నుంచి 10 టీఎంసీలకే పరిమితం అయ్యింది మల్లన్న సాగర్ కోసం సేకరించిన భూములు బీటీ రోడ్డు అవతల ఎందుకు సేకరించారు హుడా ఎలా ఇచ్చారు బినామీల పేరుమీదకు మార్చి దూలం వలే పెరిగిన పెద్దమనిషి ఎలా కొనుగోలు చేసినట్లు కథలల్లారు రాబోయే కాలమంతా తమదే అధికారమన్న అహంకారం చూపిన విషయం మరిచారా?
@manivennamalla5106
16 сағат бұрын
మూసీ ప్రక్షాళన నేరం కాదు కానీ మూసి పక్కన ఉన్నది నిరుపేదలు వాళ్ళు ఉన్న ఇండ్లను చూస్తే తెలుస్తుంది వాళ్ళు చాలా లేని వాళ్ళు అని వాళ్లకు ఎక్కడో ఒక దగ్గర ఉండటానికి నివాసాలు చూపించిన తర్వాతే అక్కడి నుంచి పంపించాలి. ఇంకొక విషయం ఏంటంటే మూసీ ప్రక్షాళన అంటే మూసి పూడిక వేద కార్యక్రమం చేయొచ్చు కదా హానికరమైన రసాయనాలు డ్రైనేజీ మూసీలో కలవకుండా చర్యలు చేపట్టవచ్చు కదా లక్షన్నర కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా. ఇల్లులు పోగొట్టుకున్న ప్రతి నిరుపేద కి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి అంతేకానీ కొంతమందికి ఇచ్చి అందరికి ఇచ్చావు అని చెప్పి వాళ్ళని రోడ్డు మీద పడి వేయడం సరి అయింది కాదు ముందు నుంచి రేవంత్ రెడ్డి ఏదో కొంచెం చేసి మొత్తం చేశానని బహిరంగంగా మీడియా సాక్షిగా అబద్దాలు చెబుతున్నాడు రేవంత్ రెడ్డి ని ఎలా నమ్మేది
@krvritsourlife5421
16 сағат бұрын
మల్లన్న సాగర్ మంచినీరు అందించే ప్రాజెక్టు. దిమగ్ ఉందా
@naresh03436
3 сағат бұрын
Mari mallanna sagar waste ayithe musi sundarikarama parama waste.. Mallanna sagar nunche teesukostaranta musi ki water
@sudharshan1435
15 сағат бұрын
ఈ కథలో నీతి ఏమిటి ఒకపక్క గోల కొట్టుకొని అంటారు మరి ఇంకొక నేమో ఎందుకు గొడవ పడుతున్నారు అని సిగ్గు ఉండాలి మీ మీడియా వాళ్లకు కూడా
@sirishkura8953
15 сағат бұрын
Gudise nundi inti daaka kattukunnaru, govt and public, iddaru thappe, ippudu free schemes veellake, maa tax money malli emi chestharu. Anni free free free, thuu... ...
@pitchaiahv7064
16 сағат бұрын
Thapudu hamilatho adhikaramloki vachina congress prabhutvam cheyavalsina panulu cheyakunda ,cheyakudani panulu chestunaru.musi nadhi kosam l laksha kotlu avasarama.? Kaleswaram project ki kcr garu rs 1 laksha kotlu karchu pedite ,revanth Reddy garu paniki Malina musikosam 1 laksha kotlu karchu peduthunaru.
@sarojinidevi9531
17 сағат бұрын
Don't demolish poor peoples 's houses.This project is not suitable in India.They are saying OWAISI bekar.
@vimalakarrajarapu5525
15 сағат бұрын
Raghu,nuvvu chepedantlo Nijam undhi,chattaaniki evadaina samaname,peddodu peddaga loss avvalsinde chinnodu kuda loss avvaali,prabhuthvam gurthinchi rehabilitation isthe ok,finally those people should vacate the places
@balamaniinguva3094
10 сағат бұрын
First fence out the Musi river areas which are not under encroachment by any houses or apartments. Then clean the river by stopping chemical effluents and sewage waters flowing into it. Acquire the lands inside this fenced area occupied by some for farming or horticulture etc. with or without permission. If the stretch of real flow of Musi is cleaned and clean waters flow in it that will be a great relief to the public. Later in the last phase one can think of removing the unauthorized houses and apartments outside this fencing but in original Musi river scape by providing them fair compensation at about 2 times the market value plus alternative accommodation.
@vimalakarrajarapu5525
15 сағат бұрын
Moosi nadhi vembadi unde vallu,rohygyalu, Andhra settlers,so don't care them just demolished
@rajeshjadala4926
15 сағат бұрын
Musi development project is going to be given to robert vadra bhinami companies who is husband of priyanka gandhi
@chandankumar-pw2zf
10 сағат бұрын
According to article 13 govt should provide them compensation 3 times land value
@Vittal45Dasu
16 сағат бұрын
This is not a priority item.first sewage water b stopped n diverted seperately .rehabilitation is impt.whyso hurry .hydra formation good but procedure not good.
@venkeyreal-estate6375
13 сағат бұрын
Ayaa ragu garu meru musi gurinchi mattladutunaru kadha 90 % muslims ekuvaga vuntaru musi nadhi mottamse vallu Hyderabad lo motham kabujale chesinana vallu ekkuva valle vala gurinchi alochinchaku ragu garu
Govt. adda meedha qulee lani theesukuravademendhi.. ah daily wage qulee ki vunna human touch..antha vunte…owners ki entha embandhi paapam
@SriniKiva-si1vf
15 сағат бұрын
అన్ని గారంటీలు వచ్చాయి దెబ్బకి... 🙏🏾
@balakrishnachiliveru2167
13 сағат бұрын
Meeru indlu kattukondi kaani MUSI REVER LO yenti raaaa baaabooo.
@muralikrishna460
15 сағат бұрын
Raghu is congress agent and sent to find the pulse of congress govt and Revanth Reddy.Shame on him
@danieldayal2570
13 сағат бұрын
U n teenmar malli always crib against growth of Telangana. U have been instigating revanth to take action now u r talking like peace makers
@ramreddykasireddy5625
14 сағат бұрын
Raghu already musy vacated people gone nandanavanam at meerpet area now position people when came here identify government
@ragghvgvlogs8764
13 сағат бұрын
Manchiga vesukuntunnaru ga Revanth ni papam villanu Edo vuddaristaru ani vote vesthe andarini m lo kaluputhunnadu ga
@suri6500
13 сағат бұрын
రే లామిడికే... నువ్వు నీ బతుకు మన తొలి వెలుగు అని వచ్చావా...
@narsimhareddy5783
10 сағат бұрын
Kopam kadu ra congress ke vote vesi tappuchesinam Ane cheputunaru
@arvindaug
13 сағат бұрын
అరె బాబూ., 105 గజాల్లో 7 ఫ్యామిలీస్ ఉంటున్నాయా?? pls let us know the address?? We wanna visit that place to make ourself educate..
@shaikmoulali2065
14 сағат бұрын
In future employment will provide to them, and presently they will get open plot offer also if two bed room not required to them
@balaji33k
16 сағат бұрын
I think Victims should be given rent compensation to the victims till they get permanent house
@venkeyreal-estate6375
13 сағат бұрын
Ayaa ragu garu india lo Muslims ku ani free mana hindhus gurinchi mattladu vallu mana annàmu tini manake nashanam cheyalani chustaru valla gurinchi interview vadileshi mari kavalani valla deghariku vellutunavu avusaram ragu niku news dorukadha mari vovaruga chestunavu
@saijyothi8515
16 сағат бұрын
సీఎం ఇంట్లో ఇవ్వండి సిఎంను డబల్ బెడ్ రూంలో ఉంచాలి
@ShivaKumar-qi4jt
13 сағат бұрын
Congress ku dhammu unte hyd lo unna Fathima college ni kulchandi
@BantiYadav-w7w
17 сағат бұрын
That is right question gagu fight for poor people demolished house
@ShashiReddy-c1t
16 сағат бұрын
This fellow is a congress man and asked us to syco revanth
@ravikumarvnemana1320
15 сағат бұрын
I pity you Raghu garu for supporting these bastatds
@kannamanjaneyulu1197
14 сағат бұрын
Raghu garu mari mee suggestions enti water lo kattukommanu.
@satyanarayanabontha1238
Сағат бұрын
Akariki kcr Kattinchina Double Bed Rooms panikochayi 😇😇🙏
@chiramdasbhaskar9126
14 сағат бұрын
Congrace west revanth in fit
@msbhoomiinfrastructure2867
14 сағат бұрын
Good job revanth reddey anna ❤😅😅😅😅😅
@RAMESH-fn1bl
7 сағат бұрын
Veedu congress batch 😂😂😂
@manapropertypropertyvenkat6127
5 сағат бұрын
రేవంత్ kekaaa
@odeluyadav7193
16 сағат бұрын
Go to srichaitnya
@kummariravi5006
16 сағат бұрын
Vallu eppudu satisfied karu valaku entha chesina saripoledhu antaru
Пікірлер: 111