డొక్కా సీతమ్మ గారు నిజంగా దేవత ఆమె స్వయంగా వండి పెట్టేది డొక్కా సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్ పెట్టడం శుభ పరిణామం
@dvnmsharma5582
2 күн бұрын
డొక్కా సీతమ్మ గారు మన తెలుగు వారు కావడం మన అదృష్టం! వారి పేరుతో ఇటువంటి కార్యక్రమం ఉండడం సముచితం. ఇది నిజం అయి కార్యరూపం దాల్చితే ప్రతి తెలుగు వ్యక్తికీ ఆనందం!
@gopikrishnapyate2040
2 күн бұрын
డొక్కా సీతమ్మ గారి గురించి సమాజానికి తెలియజేయాలి. ఆమె సేవలను ప్రజలు మరచి పోయాను
@rajasekkhar8979
2 күн бұрын
ఇది కదా పవనిజం అంటే పూర్వికులు ఎవరైనా సరే ఏ కులం వారైనా ఏ మతం వారైనా సరే అందరినీ గౌరవించాలి
@appalanaidumeesala6585
3 күн бұрын
మంచి నిర్ణయం
@Vishwambhara
3 күн бұрын
చాలా మంచి ఆలోచన...
@kameswarikakarla4123
2 күн бұрын
ఎంత గొప్ప ఆలోచన 🙏🙏🙏🙏🙏👌
@mangalampallivmmuralikrish5873
2 күн бұрын
జై పవన్ అసలు నిర్ణయం ఇది aavida పేరు పెట్టాలని నిర్ణయం అద్భుతం ఇలాంటి వ్యక్తులు చాలా చాలా అవసరం మనకు
@llllonlybhakti4184
2 күн бұрын
ఇలాంటి ఆలోచనలు వలన మన పూర్వీ కుల glory తెలుస్తూoది
@KaunKizka
3 күн бұрын
PK : you won my heart .. you are going to stay.. stay for long Devil Teresa, most people knew .. but very few know about Seethamma
Extremely good thinking. E appreciate. Pl. Make sure that it is implemented.
@chanduycs2561
3 күн бұрын
Great sir
@KingBhirru
2 күн бұрын
great annayya nijam ga nv great yeppatiki janam gundello nilachi untavu annayya 🙏🙏🙏🙏🙏
@K_kamakshi_10
3 күн бұрын
Super 😢miru cheyagalaru sar
@venkatswamy-im8xu
2 күн бұрын
Great. Manvhi alochana. Jai pspk ❤❤❤❤❤
@g.b.sharmabalabhadra695
3 күн бұрын
నాకంటే పది సంవత్సరాలు చిన్న వారు మీకు హృదయపూర్వక శుభాశీస్సులు,,మీకు మీరే సాటి,,
@jogiamar6308
2 күн бұрын
Chala great annayya chalamandhi ki dokka seethamma ante 80% theledhu...Pawan annayya...chala great...🙏🙏🙏🙏
@Fe6F4
3 күн бұрын
Manchi decision🎉🎉🎉
@g.b.sharmabalabhadra695
3 күн бұрын
పవన్ కల్యాణ్ గారూ మీ గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదండి మీకు మీరే సాటి,,,
@palakurthisreelatha9037
Күн бұрын
రియల్ హీరో mana పవన్ కళ్యాణ్ God bless you🙏🙏
@umpsat
19 сағат бұрын
నాకు ఈయన ఇష్టమే కానీ, ఏదో రాజకీయాల్లోకి వస్తున్నాడు వచ్చిన తరువాత ఈయన కూడ పాడై పోతాడు అనుకున్న. కానీ చూస్తుంటే ప్రజలకి నిజంగా చాలా మంచి చేసే నాయకుడు అనిపిస్తోంది.
@tvraonellore4865
3 күн бұрын
👌👍🙏🙏🙏
@raveendrababuk1880
3 күн бұрын
దండాలు sir
@p.sunithapavani3431
2 күн бұрын
Anna❤️ nuv soooper eee
@vijayalakshmi3738
2 күн бұрын
గొప్ప సంకల్పం 👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻
@kraviprakash2315
3 күн бұрын
Great 👍
@sudarsanamsrinivas4378
2 күн бұрын
ధన్యవాదములు
@LK-uu8rn
2 күн бұрын
Great.Love you Pavan.❤❤❤
@bhaskarraovacha269
2 күн бұрын
Anna canteen name started during previous TDP government, has become popular throughout the state and shall remain as it is. Dokka seethamma is great and her name can be put to some other scheme related to food
@ksrinivasu3210
2 күн бұрын
నువ్వు సూపర్ రా ఆ
@sudharani8758
Күн бұрын
సార్ మినిర్ణయం బాగుంది కానీ అడ్రస్ మార్చండి సార్
@rajeshkumarbonda
Күн бұрын
తాపీ మేస్త్రి కూలీ రోజుకు -1000-1500 లేబర్ కూలీ రోజుకి - 500-800 ఎవడు సార్ ఇప్పుడు అన్న కాంటీన్, డొక్కా సీతమ్మ కీ వెళ్లి తినేది.మధ్యలో నలిగి పోతుంది మిడిల్ క్లాస్ వాళ్లే అన్న కాంటీన్ లో 5₹ భోజనం పెట్టగల గవర్నమెంట్, నిత్య అవసర వస్తువులు రేట్స్త భారీగా తగ్గించి ఇవ్వమనండి. మీరు పెట్టె అన్న కాంటీన్, డొక్కా సీతమ్మ కాంటీన్ వల్ల కాంట్రాక్టర్ బాగుపడతాడు తప్ప ఎవరికి ఉపయోగం లేదు. అప్పుడు ప్రతి ఇల్లు డొక్కా సీతమ్మ, అన్న కాంటీన్ అవుతాయి. పధకాలు అక్కర్లేదు. ఖర్చులు తగ్గుతాయి.
రాజకీయాలతో సంబంధం లేని ఇలాంటి పుణ్యాత్ముల పేర్లు పెట్టితే ఏ పార్టీ వాళ్లు వచ్చిన వాళ్ల పేరు మీదనే సేవా కార్యక్రమాలు చేయాలి ఉండాలి ఎప్పటికీ పేర్లు మార్చకూడదు
@dharavarapu.prashanth
2 күн бұрын
Good decision 😊
@nagarajuk6648
3 күн бұрын
👌👌👌👌👌
@user-qb1je9gf8z
3 күн бұрын
idi kada memu korukunedi. dokka seetamma garuni marachipovaddu🎉🎉🎉🎉🎉
Пікірлер: 56