63 లైక్ సిస్టర్. Owdc గ్రహణం గురించి చాలా చక్కగా చెప్పారు చక్కగా వివరించారు ముందు. అంత చిన్న బాటిల్ తో ఇంత ద్రావణం తయారు చేసుకోవడం. నేను ఈ ద్రావణం గురించి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. చాలా మంచి వీడియో చేశారు సిస్టర్. నేను ఈ మధ్య ఊరు వెళ్ళాను అండి పిఠాపురం. అందుకే మీ వీడియోలు మిస్ అయ్యాను.
OWDC గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు లక్ష్మిగారు .కాని నేను దూర ప్రాంతంలో వుండుట వలన బాటిల్ మిస్ అవుతున్నాను. ఈ owdc బాటిల్ ఏ షాపులో దొరుకుతాయి .బాటిలో వున్నదంతా ఒకేసారి నీటిలో కలిపేయాలా ?తక్కువ మొక్కలు వున్నవాళ్ళు ఏమి చేయాలి .మీ సలహా తెలియచేస్తారని ఆశిస్తున్నాను
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
@@syamalasaka914 తక్కువ మొక్కలు ఉన్నవాళ్లు సగం కలిపి వాడుకోవచ్చండి 🙏
@rajamanigorre2001
Күн бұрын
❤❤❤❤😊
@AadiLakshmiTerraceGarden
Күн бұрын
🌹🌹
@priyankanaresh7717
2 күн бұрын
Superb amma
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
🙏🤝🤝
@applemangoteluguchannel
Күн бұрын
OWDC ద్రావణం ని అందరికీ అందించాలి ఆ ప్రయోజనాలు అందరూ పొందాలనే మంచి ఆలోచనతో ఎంతో ఓర్పుతో అంత పెద్ద మొత్తంలో తయారు చెసి మాకు అందించారు చాలా ధన్యవాదాలండి 🙏నేను ఈ ద్రావణం కోసం విన్నాను కానీ జీవామృతం చేసుకుంటున్నాను కనక దీన్ని ఉపయోగించాలి అని ఆలోచించలేదు కానీ ఎంతో కస్టపడి మా అందరి కోసం చేసి ఇచ్చిన ఈ ద్రావణం తప్పకుండ వినియోగించుకుంటాము, తయారుచేసుకుంటాము🙏😊
@AadiLakshmiTerraceGarden
Күн бұрын
@@applemangoteluguchannel ఏవండీ కింద బాటిల్ ఉన్నాయి🥰🤝🤝🙏
@marryrathnam9257
2 күн бұрын
ఈరోజు ఓ డబ్ల్యు డి సి గురించి చాలా చక్కగా వివరించారు హరిత విజయనగరం గ్రూప్ వారికి మీరు తయారు చేసి ఇచ్చిన ద్రావణం చాలా విలువైంది అద్భుతమైనది కూడా ఎందుకంటే అందరూ జీవామృతం చేసుకోలేరు డబ్ల్యూ డి సి బాటిల్స్ అందరూ జాగ్రత్తగా ఉంచుకునే ద్రావణం తయారు చేసుకోవాలి నాలాగా అందరూ చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా థాంక్యూ సో మచ్ మేడం గారు ఎంత మంచి పని చేసినందుకు నేను కూడా గ్రూపులో కొత్తగానే జాయిన్ అయ్యాను ఆరోజున ఫస్ట్ మీటింగ్ అంతమందికి మీరు కావలసినవన్నీ అందించడం అనేది చిన్న విషయం కాదు ఎవరు ఏ మొక్క అడిగినా పట్టుకొచ్చి ఇచ్చారు,
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
🙏🙏🙏
@rukminialti1883
Күн бұрын
ఆదిలక్ష్మి గారు చాలా మంచి ద్రావణం మా అందరికి ఇచ్చి ఎలా వాడుకోవాలో చక్కగా తెలియజేశారు ధన్యవాదములు 🙏👍♥️
@anithanakka8406
Күн бұрын
Naku కావాలి మీ ఇంటికి వచ్చినపుడు తీసుకుంటాను మంచి విడియో చేశారు
@AadiLakshmiTerraceGarden
Күн бұрын
@@anithanakka8406 🤝🙏
@kamalacopparapu5628
2 күн бұрын
👌👌👌👍
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
☺☺🤝
@kopparthiviziagiri6499
2 күн бұрын
Manchi inf చెప్పారు❤
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
🤝🥰
@anunandam9556
Күн бұрын
Adilakshmi garu OWDC ni okeysari kakunda bottle two times vadachha
@AadiLakshmiTerraceGarden
Күн бұрын
అది ఒక లీటర్ కదండీ వాడే అండి
@puliarchana1408
2 күн бұрын
Chala baga vivarincharu
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
🤝🤝🥰
@arunajyothipasumarthi9151
20 сағат бұрын
Maku 40 liters water saripodhi. Appudu ela vadali. Bottle motham 40 liters ki vadalantara.
@AadiLakshmiTerraceGarden
12 сағат бұрын
ఆ బాటిల్ మొత్తం కలిపేయండి కలిపేసి మళ్ళీ కొంత తీసి పక్కన పెట్టుకొని వాడుకోండి 🙏
@padmavathiyakkati8199
2 күн бұрын
అక్కా జీవామృతం వేస్తే తేడా తెలుస్తుంది ఆకుకూరలు చాలా రుచిగా ఉంటుంది అక్కా
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
అవునమ్మా చాలా రుచి ఆరోగ్యం కూడాను 🙏
@WaseemKhan071
Күн бұрын
Antiy owdc 20 Liter backt ke yenta wayali Antiy
@AadiLakshmiTerraceGarden
Күн бұрын
మీరు ఏది అడుగుతున్నారు తయారు చేసేసింది ద్రావణం గురించి అడుగుతున్నారా లేదా కొత్త బాటిల్ లో ఉన్న లిక్విడ్ గురించి అడుగుతున్నారా 👍
@jayasreepenumatsa7855
2 күн бұрын
Good 👏👏👏👌👌
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
🤝🤝🥰
@MaddiBharathi-kw8ez
Күн бұрын
Hi madam new subscribe ni mee videos super naku kesavardhni thamara ginjalu vunte pampinchagalara neenu adress pedathanu mali meedhi petandi naku hair white hair promblem naku unmarried
@AadiLakshmiTerraceGarden
Күн бұрын
కేశ వర్ధిని వలన వైట్ హెయిర్ బ్లాక్ గా మారదు అండి
@sakeenabebe2943
2 күн бұрын
Good video
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
🤝🤝🥰
@suseelamoka2035
2 күн бұрын
Good video జీ
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
థాంక్స్ మేడం🌹🌹
@SiripurapuSuryanarayana
2 күн бұрын
Good information 😊😊
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
🤝🤝🥰
@vadlamaninagamani3532
2 күн бұрын
👌👌
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
వచ్చి కలెక్ట్ చేసుకుంటే ఇవ్వగలను 🙏
@vadlamaninagamani3532
2 күн бұрын
@@AadiLakshmiTerraceGarden tq అండి కానీ చాలా దూరం అండి వెస్ట్ గోదావరి మాది
@golakotisuresh8885
2 күн бұрын
Hi aunty nice video❤ naaku vaka bottle ivvandi please i am new gardener and hg member from Amalapuram. Please reply me
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
మీరు వచ్చి పట్టుకెళ్తే ఇస్తానండి 👍
@golakotisuresh8885
2 күн бұрын
@@AadiLakshmiTerraceGarden aunty meedhi Vijaya nagaram kada maadhi amalapuram
@varalakshmi9734
2 күн бұрын
Madi kottavalasa andi maaku oka bottle istharandi
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
నేను గార్డెన్ కి వచ్చిన వాళ్లకు మాత్రమే ఇవ్వగలనండి 🙏🙏
@keziayabbojupandu724
2 күн бұрын
Aunty makku bottle kavali madi vizianagaram
@AadiLakshmiTerraceGarden
2 күн бұрын
వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చండి🙏
@keziayabbojupandu724
2 күн бұрын
@@AadiLakshmiTerraceGarden ok thank you aunty
@keziayabbojupandu724
10 сағат бұрын
Address chepandi
@AadiLakshmiTerraceGarden
9 сағат бұрын
@@keziayabbojupandu724 మీ ఫోన్ నెంబర్ పెట్టండి చెప్తాను 🙏
Пікірлер: 54