వంద రూపాయలకి యానంలో ఎంత దర్జాగా బతకొచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించానండి.
బైక్ మీద వెళ్తే వంద రూపాయలు కూడా సరిపోదు అని చెప్పి సైకిల్ మీద యానం మొత్తం తిరుగుతూ ఆ వంద రూపాయలతో ఎలా ఎంజాయ్ చేశాను మీరు చూడండి.
ఈ వీడియో చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అని ఆశిస్తు...
మీ
GODARODU...
Негізгі бет Тәжірибелік нұсқаулар және стиль ఒక్కరోజు యానంలో 100 రూ.తో ఎలా బతకచ్చు....? | |living on rs 100 for 12 hours challenge ||
Пікірлер: 430