అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న
కడప జేజమ్మ ఎమ్మెల్యే శ్రీమతి ఆర్ మాధవి రెడ్డి గారు తెలిపినారు కడప నగరంలోని రిమ్స్ ఆవరణములో తెలుగుదేశం నగర ఉపాధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో కడప నియోజకవర్గంలో తొలి మహిళ కడప జేజమ్మ ఆర్ మాధవి రెడ్డి గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్న శుభ సందర్భముగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేసినారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప నియోజకవర్గ ఎమ్మెల్యే కడప జేజేమ్మ ఆర్ మాధవి రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి గారు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి కడుపునిండా అన్నం పెట్టడం ఎంతో పుణ్యా కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పంచర్ అలీ ఖాన్ గారికి అభినందించినారు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు
లయన్ పటాన్ ఖాదర్ భాషా, జిలాని భాష, అప్సర్ ఖాన్,
జావిద్, షబ్బీర్, తౌసిఫ్ ఆరిఫ్
కడప నగర స్వచ్ఛంద సంస్థలు మౌలాలి సయ్యద్ కేకేఆర్ చారిటబుల్ ట్రస్ట్ తారీఖలి తదితరులు పాల్గొన్నారు
Download All Event Photos From This Link
ptml.in/smil/3...
Негізгі бет On Occasion Of Smt. Madhavi Garu Winning As Kadapa MLA || Food Distribution at Kadapa New Rims
Пікірлер: 2