సహోదరులు ఐఖ్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంతో మనోహరము ........... ❤️❤️❤️
@waytoheaven804
Жыл бұрын
kzitem.infogHhkZAIZfE4?feature=share
@rajaraonagendla718
11 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@padmavathi5579
Ай бұрын
Amen
@achyuthaveni9201
29 күн бұрын
👏👍🌹
@dpsongs7415
27 күн бұрын
ఎవరికి జరుగుతుంది రా మీలు !?.....ఆ వెధవులకు మాత్రమే జరుగుతుంది "మేలు" అంతేగా నువ్వు చెప్పేది!? కరెక్టు గా చెప్పావురా బై 👏
@rajeshgottipati7434
Жыл бұрын
ఇలాంటి కలయికలు తిండికోసం పాటల కోసమే కాకుండా.....క్రైస్తవులకు సమస్య వచ్చినప్పుడు కూడా మీరు అందరూ ఇలా కలవాలని... క్రైస్తవులందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@thecherry179
Ай бұрын
Vallaku samasyalu enduku bro miru ichhe dasamabhagaly kavali vallu vatikosam Baga Bibles battipatti nerchkuni varu edufurunnaru vallu tesukune sommu mi Christians lo prajala poor people ki education ika health issues vunna variki panchamanandi adi seva ante ante kani meru ichhe chillara tesukoni valla pabbabam gadupukuntu matam Loki enta percentage people ni techhikovatanki vuhalu rachinchatanki e meetings melukondi ekanaina
@MISSIONARYVAPAUL
24 күн бұрын
Excellent brother what you said is correct
@ramadevimaskula4390
17 күн бұрын
@@thecherry179 real 🤧
@kishorebabu7250
11 ай бұрын
మణిపూర్ గురించి కూడ మాట్లాడుకుంటే ఇంక చాలా బాగుంటుంది అన్నయ్య. మణిపూర్ లో జరిగే హింస గురించి అందరి సంఘాలు రోడ్డు మీద కి వస్తే మీ మాటలకి అర్దం ఉంటాది.లేకపోతే మీరు అందరు Selfish అని అనుకుంటాము
@janni.Appanna
Ай бұрын
దేవుడు మిమ్మల్ని సహాయం చేయను గాక ఆమెన్ 🙏
@dileepkoppaka2648
Жыл бұрын
Praise the lord అన్నయ్య., చాలా ఆనందంగా ఉంది అన్నయ్య మీరు అందరినీ కలుపుకొని వెళ్ళడం.,
@sivakumar...joseph
Жыл бұрын
ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరం సహోదరులు కలిసి ఉంటే శాశ్వత జీవం🙏🙏🙏🛐🛐🛐
@user-xn7hr6qd7e
13 күн бұрын
👍
@user-wx3kc7hv2x
29 күн бұрын
అవునన్నా సిద్ధాంతాలు వేరైనా మనమందరం ఒక్క కుటుంబమే🙏🙏
@davidson3875
9 күн бұрын
Really?
@user-wx3kc7hv2x
9 күн бұрын
@@davidson3875 yes
@VenkannababuGone-ci2tg
Ай бұрын
ఈ ఐక్యతే దేవుడు కోరుకునేది. దూషించు కోవడం. ద్వేషించు కోవడం కాదు. కాబట్టి అందరు డైవదాసులు, విశ్వాసులు. ఒకటై అందరం యేసయ్య సేవలో ముందుకు కొనసాగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@nanipattem7941
Жыл бұрын
సేవకుల అందరినీ ఒకే చోట చూడడం చాలా సంతోషంగా ఉంది
@eliaparlapelly5327
Жыл бұрын
విజయ్ ప్రసాద్ గారు వందనాలు🙏 1యోహాను 3: 18 చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. హెబ్రీయులకు 11: 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, హెబ్రీయులకు 11: 25 అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, మిా ఐక్యత క్రియల రూపముగా ఉండాలి. దేవుని దాసుడు పర్లపల్లి ఏలియా 8-7-2023
@ParamananadreddyParamana-mh8pe
20 күн бұрын
సహోదరులు ఐక్యత కలిగి యుండుట ఎంత మేలు ఎంత మనోహరము దేవుని ప్రేమ అచట ఉండి నివాసము చేసి వాళ్లు బద్దెన దేవుడు కాపురం ఉంటాడు కచ్చితంగా ప్రార్థన చేద్దాం
@jesuslovesyou7643
Жыл бұрын
ఇదే యేసయ్య కోరుకునేది సేవకులనుండీ
@Hananiah4250
Жыл бұрын
ఇలా కలిసి వుండాలని నేను చాలా సార్లు ప్రార్ధన చేశాను.. అన్న..( thankyou Lord)
@cynthiasamso6133
Жыл бұрын
o
@n.asirvadamsetty3810
Жыл бұрын
డబ్బులు బాగా జమ చేసుకోవచ్చు!
@naveenjeems8968
Жыл бұрын
tqq broo
@goldenaquariumfish3987
Жыл бұрын
చాలా సంతోషం గా ఉంది అన్న❤❤❤❤❤ దేవునికి వందనాలు
@johnfernandez4415
9 күн бұрын
ఇప్పుడు అన్న దేవుని యొక్క ప్రేమ నీలో కనిపిస్తుంది HALLELUJAH 🙌
@sarithasambarapu1091
Жыл бұрын
అందరు యిలా వుండాలి Ani Nenu fasting prayer chesthuna. Thanku యేసయ్య
@pulipakaramesh6053
Жыл бұрын
వందనాలు అన్నయ్య మీ గొప్ప మనసు అందరినీ కలిసేలా చేస్తుంది
@bodavijayachandar3609
Жыл бұрын
సహోదరులు కలిసి ఉండటం ఎంతో సంతోషం, ఎంతో మనోహరం.దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్.
@pillianilkumarson8221
Жыл бұрын
ఆఖరికి జనాలు ఏర్రోలు రాజకీయం చూపించారు కద గురూ ఏమైనా మీరు చాలా తెలివి కలిగిన వాళ్ళు జన్నాలు ఎదవలు సూపర్ రెడ్డి రెడ్డి వి అనిపించు కొన్నవు
@karemsrinu4364
Жыл бұрын
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir Very Very grateful programme brothers and sisters God bless yours 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajarao5000
Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సేవకులు అంతా విశ్వాసులు అంతా ఐక్యమత్యంగా ఉండటమే మంచిది చాలా బాగుంది ఎప్పుడు ఇలా కలసి ఉండడమే ఎంతో సంతోషం సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం
@chanduaugustinesavingpoor7506
Жыл бұрын
ఇలాంటి రోజు కోసమే ఎదురు చూసాను అన్న God bless you ❤
@marypaulministries
Жыл бұрын
Praise the Lord Anna.. మీరు అందరు ఇలా కలవడం చాల సంతోషం గా ఉంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం... ఎప్పుడు ఈ విదంగా కలుస్తూ ఉండండి..
@gbujji3114
Жыл бұрын
మీరు అందరూ ఇలా ఎప్పుడు కలసి ఉండాలని మా ప్ర్రార్ధన బ్రదర్ దేవుడు మీకు చాలా మంచి మనస్సు ఇచ్చారు 🙏🏻బ్రదర్
@vasamallarajinikumari4483
Жыл бұрын
చాల చాల సంతోషంగా వుంది అన్నయ సేవకులందరు కలిసి వుండటం . God bless u brothers'
@madhubhupathi9579
Жыл бұрын
ఒకప్పుడు పౌలు సంఘాలకు పత్రికలు రాసి తప్పిపోయిన సంఘాలకి మరల మరలా సరి చేసేవారు ఇప్పుడు మీరు అదే పని చేయుచున్నారు చాలా సంతోషం అన్నయ్య
@waytoheaven804
Жыл бұрын
kzitem.infogHhkZAIZfE4?feature=share
@johnfernandez4415
9 күн бұрын
అన్న ఇలా మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@kbhaskarkarati4506
28 күн бұрын
సూపర్ అన్న ఇలాంటి ఐక్యత క్రైస్తవులందరికీ రావాలని దేవునికి ప్రార్థిస్తున్నా ఇంకా మరెందరో సేవకులను కలిసి ఐక్యతలోనికి తీసుకురావాలన్న మీరే దేవుడు మీకు మంచి ఆలోచనను వచ్చాడు మీకు వందనాలు
@satyams.ssework4082
Жыл бұрын
యేసయ్య మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
@moses214
Жыл бұрын
ఇది నిజంగా అధ్బుతం brother యేసయ్యా కోరుకునేది ఇదే సేవకులంత ఎప్పుడూ ఇలాగ కలిసి వుంటే చూడటానికి ఎంత బాగుందో brother Thank you Jesus.
@Killomojesh-ko6rc
23 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న ఈ వీడియోలో మీ అందరికీ ఒక చోట చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగే కలిసి క్రీస్తు పని మనమందరము చేయాలని ఎంతో ఆశతో ఎప్పుడు నుండి అనుకునేవాడిని అందరిలా కలుస్తే బాగుంటదని ఈ వీడియో చూడగానే నా మనసు ఎంతగానో సంతోషించి ప్రభువుని స్తుతించను దేవుని నామానికి స్తోత్రం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఐక్యత ఎక్కువ అగును గాక భారతదేశంలో ఉన్న సేవకులు అందరిపై దేవుని అభిషేకం బలంగా దిగి వచ్చును గాక ఆమెన్❤
@praveenkumarbandari1551
Жыл бұрын
గొప్పగా చెప్పారు అన్నయ్య... మి కోసం తప్పక ప్రార్థన చేస్తాము.. దేవుడు సహయం చేయును గాక... ఆమేన్
@aprakash608
Жыл бұрын
అందరూ ఏకత్వం (కలిసి ఉండాలి) కావాలి అని నిండు మనసుతో ప్రార్థిస్తున్నా
@peetalakumari8286
Жыл бұрын
దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమేన్ గాడ్ బ్లెస్సే యూ అల్ 🙌🙌🙌❤❤❤❤❤💐💐💐💐💐💐💐
@just4jesus.553
Жыл бұрын
మీరు పొందిన మరుమనసును బట్టి దేవునికి స్తోత్రం
@rajesh4775
Жыл бұрын
నా మనసు ఎంతగానో హ్యాపీ గా ఉంది అన్న ఇలాంటి ఐక్యత కోసం ఎన్నో రోజుల నుండి ఎంత గానో దేవుని పాదాల చెంత ఎన్నో రాత్రులు, ఎన్నో పగలు ఎంత గానీ కన్నీరు కార్చేను. ఇప్పుడు ఇది నా కళ్ళతో చూసాక నా ఆనందానికి హద్దులు లేవు. అన్నా మీరందరూ ఇలాగే కలిసి సేవ చేయండి అన్న. ఇంకా కొంత మంది పాస్టర్స్ ఉన్నారు రావలసిన వాళ్ళు(హోసన్నా మినిస్ట్రీస్ వారు, శాలేము రాజు గారు, vkr గారు, honey Johnson గారు, సతీస్ కుమార్ గారు, పౌల్ Immanuel brother's, తోమస్ గారు, ఐ జాక్ గారు, స్టీఫెన్ పాల్ గారూ,జయ పాల్ గారు,......) వీళ్ళు కూడా నెక్స్ట్ సీజన్ లో vaste baagumdu. తండ్రీ వీరందరినీ జీవితాంతం ఇలాగే ఏకం చేసి నీ పని జరిగించు కొనండి ప్రభువా🙏🙏🙏🙏🙏
@pangichiranjeevi5010
Жыл бұрын
వందనాలు అన్నయ్య చాలా మంది మీ సంఘం మా సంఘం అంటారు కానీ దేవుడు అందరు కలిసి ఉండాలని అందరి మనస్సు ఒక్కలాగే ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది సహోదరులు ఐక్యత కలిసి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం
@msaradadevi5622
Жыл бұрын
⁹998
@LakshmiKuridesi
19 күн бұрын
ఇలాగే అనేక మందికి ఆత్మల రక్షింపబడాలి అని ఇంకా కలిసికట్టుగా సేవ చేయాలని మనస్పూర్తిగా మా కుటుంబ సభ్యులందరికీ TQ you so much
@rajarajesh9340
11 ай бұрын
Chala bagundhi ANDARU oke daggarunnanduku... Praise the lord 🙏
@akulasrinu5557
Жыл бұрын
అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది మీరు అందరిని ఇలా కాలుస్తుంటే❤❤❤❤
@lakshmimaddiki6605
Жыл бұрын
మీరు చెప్పే వాక్యం చాలా బాగుంటది అండి దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా ఆశీర్వదించాలని ఆ దేవుని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏
@Roja-uy3nt
24 күн бұрын
మీరందరూ ఇలాగే ఐక్యతతో ఉండాలనే ఈ లోకంలో అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలని దేవుని కృప మీకు ఎప్పుడు తోడుండాలని మనస్పూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం దేవుని ఆత్మ అభిషేకంతో మీరు ఎప్పుడు వర్ధిల్లాలని దేవుని కోరుకుంటున్నాను🙌🙌🙌🙌🙇♀️🤷♀️🥺🙌🙌
@rajupalivela2077
Жыл бұрын
ఇలా సంతోషంలో కలవడంతో పాటు సేవకులందరి కష్టము,దుఃఖము,నష్టము,బాధలలో ఇలా అన్ని విషయాలలో కూడా కలిసి ఉంటే అది కదా "సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము."దేవునికి మహిమ కలుగును గాక.
@shoba5229
Жыл бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇది కథ అన్న దేవునికే కావలసినది 40 రోజుల ఉపవాసంలో ఇదే దర్శనం వారం రోజులు దేవుడు చూపించినాడు నేను నా ఫ్రెండ్స్ తో కూడా అన్నాను ఇలా కనిపించింది ఒక బల్ల యొద్ద అందరూ భోజనం చేస్తున్నారు ప్రవర్తలు అని చెప్పాను నా దర్శనం నిలబెరింది దేవుని నామానికి మహిమ కలుగును గాక 💒🙏🏻 జరగబోయే రోజుల్లో దేవుడు ఇంకా నిన్ను బలంగా వాడుకోవాలి అని కోరుకుంటున్నాను అన్న 💒🙏🏻🙏🏻
@byulashyam7327
Ай бұрын
Wonderful plaster garu Sahodarulu ikyatha jeevinchuta yentha mellu This is anainting of Jesus Christ always gd with you amen halleluya praise the lord 🙏🏻
@manjunookala3740
22 күн бұрын
Praise the Lord anna Miru cheppe వాక్యం మాటతీరు chala baguntadhi. Sahodharulu ikyatha kaligiunduta yentho మనోహరo. Elage manamantha unity ga unte aaaa devadhi దేవుడు మనల్ని chusi santhoshistadu.
@nanipattem7941
Жыл бұрын
ప్రవీణ్ పాస్టర్ గారి పాప చాలా చక్కగా ఉంది గాడ్ బ్లెస్స్ యు తల్లి
@marypasupuleti6136
Жыл бұрын
చాలా హ్యాపీ గా ఉంది god bless u anna
@enduripavankumar1929
Жыл бұрын
వందనాలు బ్రదర్ యేసయ్యా నామానికే మహిమ కలుగును గాక ఆమేన్ ❤❤❤❤❤
@user-pz6om7sm1f
Ай бұрын
Aman praise the lord Deva. మిరు ఆదరు కలిసి ఉండాలని దేవుని నామములో ఉడ లని దేవుని నమ్ముతున్నాను
@rameshxavier4484
Жыл бұрын
అబ్బబ్బ...what a moment..what a privilege to enjoy Blessed time with Godly people.. నేను actual గా చాలా dull గా.. చాలా బాధతో ఉన్నాను ఇంటిలో ఉన్న పరిస్థితిని బట్టి... కానీ మీ notification open చేసి చూడగానే పట్టరానంత ఆనందం... నాకే ఇలా ఉంటే.. మరి మీకో... దేవుని గురించి నిస్వార్థంగా ప్రయాసతో పోరాడుతున్న మీకు దేవుడు ఇచ్చిన బహుమానం... Blessings...!!❤
@vijayprasadreddyiforgod
Жыл бұрын
❤❤❤ God bless you
@waytoheaven804
Жыл бұрын
kzitem.infogHhkZAIZfE4?feature=share
@anilpaints4174
Жыл бұрын
చాలా సంతోషం సేవకులు అందరూ కలిసి ఉంటే చాలా సంతోషం
@anandgupthaguptha1534
Жыл бұрын
అన్న గారు వందనాలు అన్న ప్రతి చర్చి లో ప్రతి ఊరిలో ప్రతి చోట ఒకే సమయానికి ఆరాధన జరుపండి అన్న ఈ విషయం లో మీ వంతు కృషి చేయండి అన్న
@sridhargolla4042
Жыл бұрын
సూపర్ PASTER గారు... prise the LORD.. 🙏 చాల బాగుంది కన్నుల పండుగగా వుంది. దైవ జనుల అందరూ ఒక వేదిక మీద కలవడం.. దేవుని మహా కృప
@pastoranjalababu9049
Жыл бұрын
వందనాలు బ్రదర్ చాలా సంతోషం ఇలాగే సేవకుల మీద క్రైస్తవుల మీద మందిరాల మీద దాడులు జరిగినప్పుడు అందరూ ఏక స్వరముతో ఖండించినట్లు దాడులకు గురైన సేవకులకు అండగా నిలబడునట్లు మిగతా సేవకులు మీరు ప్రోత్సహించాలని మేము ఆశిస్తున్నాం👏🏻
@venkymiriyala5033
Жыл бұрын
చాలా మంచిది బ్రదర్ అందర్నీ ఇలా చూస్తుంటే చాలా ఆనందం గా ఉంది అలాగే వాక్యనుసరంగా అందరూ ok ల ఉండాలని కోరుకుంటున్న వందనాలు
@transformertransformer4230
24 күн бұрын
Yesu ప్రభువు లోక రక్షకుడని నమ్మే వాళ్ళందరూ ఆన్నదమ్ములే❤
@mosesvijayakumar4812
Жыл бұрын
ఐక్యత ఈ ఒక్క చోట మాత్రమే ,హింసింపబడుతున్న చిన్న సేవకుల గురించి కులుచున్న చర్చ్స్ గురుంచి ఐక్యత ఉండదు ,గొప్ప ఐక్యత దేవునికే మహిమ కలుగును గాక
@SHEDRAKPGMOFFICIALS
Жыл бұрын
మీరు చెబుతుంటే కంట్లో నీళ్ళు వస్తున్నాయి అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@sekherbabu3031
11 ай бұрын
అది శరీరానుసారమైన దుఃఖం.. నీ ఆత్మ కు మరణం కలుగ జేయును😊
@sushaniheee843
26 күн бұрын
@@sekherbabu3031😂
@madhubhupathi9579
Жыл бұрын
ఇది కదా మనకి కావాలి ఎలా కలిస్తే నేమి సంఘాలు మారడమే మనకి కావాలి దేవుని సంతోష పెట్టడమే మన లక్ష్యం అందరూ కలిస్తే కదా వాక్యము ఒకే పడవమీద ప్రయాణం మతోన్మాదులకి ఎదిరించి సైతానని ప్రోడదోయగలం ఆత్మలను రక్షించగలం దేవుని కన్నీరు తుడవగలం 👍👍👍👍🌹🌹🌹
@tejaswipothuraju8228
9 ай бұрын
కాస్ట్లి బట్టలతో అలంకరణ ఇతర లక్షణాలతో నా దేవుని కన్నీరు తుడిచేది
@karaparavi18
Жыл бұрын
చాలా సంతోషం బ్రదర్ హెబ్రోన్ సేవకులను కూడా కలవండి హైదరాబాద్ హెబ్రోన్
@sumanthwarrior5411
Жыл бұрын
మీ యొక్క గొప్ప ఆలోచనలు దేవుని కి మహిమ కలుగును గాక ✝️✝️🕎🕎🕎
@raghukothapalli8
Жыл бұрын
💓💓💓💓💓💓💓annayyyaaaa చాలా చాలా చాలా సంతోషంగా వుంది మీరు సూపర్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏 ఐ లవ్ యూ అన్నయ్య నిజంగా చెప్పలేనంత సంతోషం గా వుంది
@vishu1066
Жыл бұрын
ఈ తరంలో మీలా ఉండుడు దేవుని కృప దయ
@user-iq6xj7by3m
11 ай бұрын
Hallelujah Hallelujah Hallelujah entha goppa manasu maa diva sevakulaki dayachesina parama thandri ki Naa athimiya sahodharalaki vandhanamu
Annayyagaru chaala tnx naa comment ki like kottinandhuku really really chala chala tnx annayyagaru 🙏
@nnirmala8798
Жыл бұрын
Brother 🙏 praise the lord 🙏 me manchi manasu🎉 దేవుని కృప అందరినీ కలుపుకొని 🙏
@jesusdadi7003
Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ మిమ్మల్ని అందరిని దేవుడివి ఎన్నుకున్నాడు కాబట్టి మీరు పరిచయలోకి వచ్చారు. అది దేవుని మీ ప్రేమ కలిగి ఆయన మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించాడు అది దేవుని చిత్తం 🙏🙏🙏🙏
@hulk140
26 күн бұрын
సార్ మీరు చెపుతున్నది మాకు ఆనందం గా నే ఉంది కాని అక్కడ ఉన్న కొంత మంది వీడియోస్ నేను u tube లో చూస్తున్నాను ఎలా ఉన్నాయి అంటే కాళ్ళు పడిపోయిన వాడు వీళ్ళు ముట్టుకుంటే తగ్గిపోతాయి అని మేము మేజిక్ చేసి బాగు చేస్తాం అని మా దగరికి రండి మీ రోగం మేము బాగు చేస్తామ అని ఇలా చెపుకుంటూ పోతే దేవుడే ఎదో వీళ్ళని భూమి మీదకి పంపినాడు అంట్లులుగా చెపుతూ వాక్యాన్ని దరిద్రం చేస్తునారు మా తరుపునుంచి ఒక మనవి అలాంటి వారు వాక్యం చెప్పకపోయినా పరవాలేదు కాని డబ్బులు కోసం పరిశుద్ధ గ్రంధాన్ని మాత్రం దరిద్రం చేయవద్దు 🙏🙏🙏🙏🙏🧟🧟🧟🧟🧟🧟🏨🏨🏨🏨🏨
@Y.philip-ou4gt
Ай бұрын
ఆమెన్ అన్నా నువ్వు చేసిన మంచి పని క్రైస్తవ సంఘము నుండి బోధకులు అందరూ కలిస్తేనే విశ్వాసంలో ఐక్యత వస్తుంది
@EstheRiforgod
Жыл бұрын
Thappu chesthe thappu ani cheptaru.... Manchiga unte meeru manchiga matladatharu... Janalni mosam chesthe urukoru... Mikosam vallu andaru yedhuru chusaru antene satya vakyam inka ekuva andaru thelusukuntaru ani ardam avthundhi.....we always Support you annaya and God bless you❤🙏
@madhuusa
Жыл бұрын
దేవుని కే మహిమకలుగును గాకా❤
@cmallikarjuna3522
5 күн бұрын
క్రైస్తువులు అంటే అందరూ కలసిఘాటుగా ఉండాలి. ఐక్యమంత్యంగా ఉండాలి. ఐక్యమత్యమే మహాబలం, 👌👌👌
@tarunpothula7235
Жыл бұрын
దేవునికి మహిమ... చాలా సంతోషం బ్రదర్... దేవుని మహిమ కొరకు ఇలాగే కొనసాగండి...
@maniinfotech2785
Жыл бұрын
Praise the lord annayya.Devuni satyaniki deeni dwara andaru oke bhodaloniki raavalani devudini korukuntunnamu
@sangeethabattula7552
Жыл бұрын
సమస్త ఘనత దేవునికే మహిమ కలుగును గాక ❤❤❤😊
@SoujanyaBarla-py6nq
Ай бұрын
చాలా సంతోషం అన్నయ్య సేవకులు అందరూ ఒక చోట ఉండడం 🙏🙌🙌💐
@kbhaskarkarati4506
28 күн бұрын
అసూయలు అందరూ వదిలేసి మంచి దేవుని యొక్క మార్గంలో ప్రతి క్రైస్తవుడు సేవకుడు ఒకరి మీద ఒకరు దూషించకుండా అందర్నీ కలుపుకొని అందరికీ దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ సమాధానపడాలని నా యొక్క అభిప్రాయం
@umamaheswari9361
Жыл бұрын
చాలా సంతోషంగా అనిపించింది అన్న వందనాలు ❤👍👍👌👌✝️✝️✝️
@varalanaidu7350
Жыл бұрын
తమ్ముడు ఎప్పటిది ఈ video కొద్దిగా ఏ నెలలో చెప్పగలరా please
@varalanaidu7350
Жыл бұрын
దయచేసి ఎప్పటిది చెప్పండి
@KVijaya-lx9fh
Ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సంఘాలని బట్టి వివరము పరలోకం వెళ్ళాము క్రీస్తు మనకొరకు చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించి సోదరీ సోదరుల ప్రేమను బట్టి ప్రేమ వలన మనవలె మన పొరుగు వారిని ప్రేమించే ప్రేమను బట్టి క్రీస్తు ప్రభువు వారు మనల్ని చేరదీస్తాడు ఆమెన్ ఆమెన్ 🙏🙏
@DevuniSuvaartha
Жыл бұрын
చాలా ఆనందంగా ఉంది అన్నయ్య దైవ జనులందరిని ఇలా కలిసి వుండటం చూడటం. దేవునికే మహిమ కలుగును గాక. సాతానుకు సిగ్గు అవమానం. సహోదరులు ఐక్యత కలిగి వుండటం ఎంత మేలు ఎంత మనోహరం. మనం అంతా ఇలాగే కలిసి దేవుని ప్రేమను, ఆయన రాజ్య సువార్తను అతి వేగంగా ప్రకటించాలి. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమెన్.
@user-dc7nt7bi8p
Жыл бұрын
Na yesayaaaaa ke mahima kalugunu ga amen 🙏 🙌 ❤️ ☺️ 💖 😊 🙏 🙌 ❤️ ☺️ kuwait 🇰🇼 nunchi ❤❤❤❤❤
@Universal_God_Words
Жыл бұрын
Really great ❤❤anna meeru... Mee hrudayam Yenta prematho nindi vuntey yee vibeedalu lekunda prema ga andarini kalisaaru... Asalu aa ego ni guilty feel ni pakkana patti Prema ga kalavadam really wonderful Hat's off ❤❤❤❤❤annaa... Yemina
@kkmallikarjuna2855
15 күн бұрын
ఏసుక్రీస్తు యైన భగవంతునికి ఏ కోరికలూ ఉండవండి, మనకే కోరిక ఉండాలి, ప్రభువు చెప్పిన జ్ఞానం మాకు సంపూర్ణంగా తెలుసుకోవాలని, ఈ జన్మలోనే దేవునిలో ఐక్యమై పోవాలని, అంతేగానీ ఏసుక్రీస్తు మనల్ని ఏ కోరిక కోరలేదు, మీరు నా జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న శ్రద్ధ ఎంత ఉంటే అంతే నా జ్ఞానాన్ని, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నా దూత ద్వారా పంపిన అంటే (భగవంతుడైన ఏసుక్రీస్తు ద్వారా) పంపిన జ్ఞానం ఎవరి ద్వారా నైనా తప్పక మీకు నా జ్ఞానం చేరుతుంది, అన్నాడు పరిశుద్దాత్మ(దేవుడు) శ్రీ శ్రీ శ్రీ ఏసుప్రభువు వారి పాద పద్మములకు అనేక నమస్కారములు తెలియజేసుకుంటున్నాము ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anushakolli893
Жыл бұрын
Meru ela kalisunte yentha Happy ga vundhi anna♥️🙏😍 devuni prema♥️
@sureshgudala149
Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అన్నయ్య... అలా దేవుని సైనికులు కలిసి ఉంటే ఇంకా ఎంతోమంది సత్యమును తెలుసుకుంటారు
@mekovvuruabbay
Жыл бұрын
వందనాలు 🤝అన్నయ్య ❤👌💯❤
@akunooripushpa5917
Ай бұрын
దేవుని రాజ్యాన్ని కట్టే ప్రార్థనా వీరులు ఒకే చోట unddadam చాలా సంతోషం అన్న 🎉❤🎉😂😊❤❤❤🎉🎉
andarini okka place lo chudatam happy praise the lord annaya
@akshaydr3067
Ай бұрын
ಕೀರ್ತನ =133:3✝️🙇🙇✝️GOD bless you anna✝️🙏🙏✝️ವಂದನೆಗಳು ಅಣ್ಣ 🙏
@pikkisusanth3711
19 күн бұрын
సమస్త మహిమ ఘనత ఆయనికే కలుగును గాక. అమెన్ .. ❤❤
@user-gy4jw5rj2n
Жыл бұрын
వందనాలు అన్నయ్య చాలా సంతోషం 🙏
@BenuguAmosu
Жыл бұрын
క్రీస్తు పేరట🙏🙏🙏 సేవకులందరికి 👮👮👮👮అందరు కలిసి క్రైస్తవులు🤴🤴🤴 కోరకు ఏకమై 🤝🤝🤝🤝పోరాటము చేయండి💯💯💯 కీర్తనలు 133: 1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! CHRIST CHURCH 🏥🏥🏥KONARK ODISHA🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rajeshmadugulakanchikacher9042
Жыл бұрын
నిన్ను వాలే ని పొరుగువరిని ప్రేమించు.. అనే వాగ్దానము.. కలిగి ఉండుట..నిరూపించుట..ప్రయత్నించుట.. దేవునికి గుర్తు
@sureshpataballa1782
Ай бұрын
చాలా మంచిది బ్రదర్ చాలా ఇలా ఐక్యత కలిగి అందరు కలిసి ఉండటం చాలా మంచిది 🙏🙏🙏
Пікірлер: 1,6 М.