మా వాట్సుప్ నంబర్ & లింక్
______________________________
chat.whatsapp....
అందరికీ నమస్కారము 🙏🙏🙏
_________________________
ఈరోజు డోన్ లో జరిగినటువంటి గురువారం ఎద్దుల సంత మీకు చూపించడం జరుగుతుంది ఇందులోనే వచ్చినటువంటి ఎద్దులు పలు రకాలు జాతులు మీకు కొత్తగా చూపించడం జరుగుతుంది పత్తికొండ తాలూకా కర్నూలు జిల్లా ప్రతి సోమవారం ఈ సంత జరగడం జరుగుతుంది ముఖ్యంగా కేవలం ఈ వీడియో మీరు ఆశించిన సందర్భంగా ఈ వీడియో మీకు పరిచయం చేయడం జరిగింది కనుక మీరు తప్పకుండా మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ తో కామెంట్ తో మనకు ముందుకు వెళ్లే విధంగా చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు పరిచయం చేయడం జరిగింది పత్తికొండ వెళ్లాలంటే సుమారుగా ఆదోని నుంచి ఒకటిన్నర గంట పడుతుంది మీరు అడిగిన సందర్భంగా నేను ఈ వీడియో మీకు పని చేయడం జరిగింది కనుక మీరు నా పైన దయవుంచి కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని వీడియో మీకు పరిచయం చేస్తున్నాం .
అదే విధముగా మీ దగ్గర ఏ విధమైన ఎద్దులు గాని ఉన్నట్లయితే మన ఛానల్ లింకు కింద పడడం జరుగుతుంది నేరుగా మీరు మా వాట్సాప్ మీ దగ్గర ఉన్న వీడియోస్ మంచిగా తీసి పంపినట్లయితే మన ఛానల్ లో అమ్మకానికి పెట్టడం జరుగుతుంది
_______________________________________
#BullmarketDhon
#Dhonbullmarket
#Sivaa2zcreations
Негізгі бет Ongole bulls price// డోన్ ఎద్దుల సంతలో ధర
Пікірлер: 4