స్వామియే శరణం నేను 2021 సంవత్సరం శబరిమల కుమిలీ తెని ఘాట్ రోడ్లో వెళుతున్న రాత్రి నేనే డ్రైవింగ్ నిండుగా నిద్ర వస్తుంది పదే పదే eeపాటనే వింటూ దాదాపు 140 Km drive చేశా అంతా శబరిశుని దయ.
@prashanthtandoju4761
Жыл бұрын
@Narsimha Poosa in hindi language and a question ⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️⁉️
@anusha5397
Жыл бұрын
Thappuha amikokandi nidra vachinappudu padukovali ... Andaru bagundali kada .. andhuku chepthunanu ante maa annaya kuda driver...
@devipale
Жыл бұрын
@narsimhapoosa4109 p
@Manish-mk9ri
Жыл бұрын
Same ghat road Same situation Opposite direction ✌️
@cvusenirajaka8085
Жыл бұрын
ఘాట్ రోడ్ లొ ఆపలేము ఏనుగులు వస్తాయి అన్న.
@satishyadavgolagani2673
2 жыл бұрын
వాయిస్ మాత్రం ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది 👌👌👌👌👏👏👏🙏🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💫🕉️🛐
@user-ol1tm8ej2j
10 ай бұрын
Edhi chala nijam aa annayya voice chala bagundhi super 🙏🙏🙏🙏🙏🙂🙂🙂🙂🙂
@user-ol1tm8ej2j
7 ай бұрын
Malli malli vimalanipisthundhi
@singeranjaneyulu5692
Жыл бұрын
Prashanth గురుస్వామి గళం నుండి వచ్చిన మధురమైన అయ్యప్ప స్వామి పాట ఎంతో మధురం ... స్వామియే శరణమయ్యప్ప
@shivakumar2478
6 ай бұрын
ఇ పాట ఇంత మధురం.. స్వామియే శరణమయ్యప్ప......
@gopinannakupramatho
Жыл бұрын
మనసుకు ఆహ్లాదం కలిగించే విదంగా ఉంది పాట పాడిన వారికి రాసినవారికి ధన్యవాదాలు
@venkyrathod862
2 жыл бұрын
ఆ మ్యూజిక్ టోన్ ఆ సాంగ్ చాలా చాలా అద్భుతం స్వామి ఎ శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pedadaramarao4820
11 ай бұрын
ఇలాంటి పాట పడినవరికి న హృదయపూర్వక అభినందనలు ఈ పాట ఎన్ని సార్లు విన్నాను నాకు తెలీదు
@gayathri3762
2 ай бұрын
My dad 🙏sang this song
@badavathsaidulu8428
3 күн бұрын
Swamya saranam ayyapa ee pata ennisarulu vunna malli malli vinalianipostundi .........super song,👌👌👌
Пікірлер: 749