#Terracegaren #chowhan-Q-Process #Rythunestham
హైదరాబాద్ మోతీనగర్ కి చెందిన కౌసల్య.. గత 3 ఏళ్లుగా మిద్దెతోట సాగు చేస్తున్నారు. వివిధ రకాల తీగజాతులు, కూరగాయలు, పూలు, పండ్లు సేంద్రియంగా పెంచుతున్నారు. తీగజాతిలో వచ్చిన పిందెలు రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకొని పాలినేషన్ పద్ధతిలో అవి కాయలుగా మారేలా చేస్తున్నారు. ఈ పద్ధతిలో నూటికి నూరు శాతం ఫలితాలు ఉంటాయని అంటున్నారు కౌసల్య.
Organic Terrace Gardening - Chouhan - Q Process - Natural Fertilizers - Kousalya - Rytunestham
మిద్దెతోట మెళకువలు
"చౌహాన్ క్యూ" పద్ధతితో చీడపీడలు ఫటాఫట్
ఖర్చు లేని ఎరువులు తయారు చేసుకోండి సులువుగా
వెల్లుల్లి - బెల్లం మిశ్రమం
అల్లం - బెల్లం మిశ్రమం
పండ్లు - బెల్లం మిశ్రమం
అన్నం - బెల్లం మిశ్రమం
వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం
వేస్ట్ డీ కంపోజర్ - మైక్రో న్యూట్రియంట్స్ ద్రావణం
హ్యూమిక్ ఆసిడ్
errace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardener Kousalya
Roof Gardener Kousalya
Inti Panta
Midde Thota
Home Crops
Hyderabad Terrace Gardens
Негізгі бет Organic Terrace Gardening - Chouhan - Q Process - Natural Fertilizers - Kousalya - Rytunestham
Пікірлер: 428