ఎందుకు రా ని జాతి ని నువ్వే తక్కువ చేస్కుంటున్నావ్.... నేను oka గిరిజన నే
@ravisankar9804
Жыл бұрын
మీకు కడుపు నిండినది. ఈ దేశంలో చాల మంది ఆకలితో అల్లాడి పోతున్నారు. బానిసత్వం లో వున్నారు. వారి కోసం మనం ఏమి చేయాలి అని ఆలోచించండి
@SravanKumar-vo7hy
Жыл бұрын
@@ravisankar9804yese goppodu ani AMbedkar gari daya valla bathukuthu yese devudu ani sache valla valla desam ela bagupaduthundi.
@jakkalavenkatesh1989
Ай бұрын
మీరు గిరిజనులు అయితే గిరిజనుల పక్షాన మాట్లాడాలి... మనువాదుల పక్షాన కాదు 😅😅😅
@doctorraju2210
Жыл бұрын
అన్నా ... ప్రతీ కులంలో తినటానికి తిండిలేక ఆకలితో అలమిటిస్తున్న అర్దాకలితో కడుపులు కాల్చుకుంటున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు,, కులాలు కతీతంగా... నిరు పేదలకు రిజర్వేషన్ కలిపించాలని.. నా వ్యక్తిగత అభిప్రాయం 🙏🙏🙏
@gayatribandarla759
Жыл бұрын
Yes
@doctorraju2210
Жыл бұрын
@@gayatribandarla759 tq
@thomasjefferson4065
Жыл бұрын
Is poverty permanent or caste?
@syamkumarkaturi9761
Жыл бұрын
...అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........
@syamkumarkaturi9761
Жыл бұрын
మా బిసి ల్యాండ్ ని మాల మాదిగ ambedkar Christian followers encroach చేశారు...
@bhaskarkoyada5099
5 ай бұрын
అంబేద్కర్ జ్ఞానులు ఆయన నూ ఆదర్శంగా తీసుకొని చదువుకొవాలి కానీ వేదాలను దేవతలను అవమానం చెయకు
@sreenuvas9562
11 ай бұрын
ఒక్క నిరోధ్ లేకపోతే జనాలు ఇన్ని అనర్ధాలు చూడవాల్సొస్తుంది
@laxmansunka9939
11 ай бұрын
నీవు పక్క పాకిస్తాన్ వాడివి అందుకే నీకు ఇండియా లోని నిజం తెలియదు ముందు నీవు బుద్ధుని బోధనలు చదువు జ్ఞానం పెంచుకో నిజం తెలుసుకో
@vaspulas5663
9 ай бұрын
Nijam aadi mi vaallu vadedi unde
@rbreddy5735
9 ай бұрын
S Anna
@vinaynarayan3507
8 ай бұрын
@@vaspulas5663me bapu kuda vadedi unde
@sampathyadav5767
4 ай бұрын
@@vaspulas5663నువ్వు మాదిగవా
@gsomesh5804
Жыл бұрын
Nv ముందు మహా భారతం theam తెలుసుకో
@praveenmuchannapally4182
Жыл бұрын
E ముంది దాంట్లో బొచ్చు
@ramreddyvanga7872
Жыл бұрын
ఒక కులం మీద , ఒక మతం మీద ఆధారపడి పునాదులు నిర్మించలేరు : అంబేడ్కర్. ., రాజ్యంగం అన్ని మతాలకి ప్రాధాన్యత ఇస్థుంధి., కాని రాజేశ్ ఈయనకి హింధు అంటే అసహ్యం., హింధు మతాన్ని విమర్శించటం ఒకటే వొచ్చు., వీల్లా మంచి సమాజాన్ని నిర్మించెధీ. .?
@nageshkunkumma5648
Жыл бұрын
Bro vedeke leadership qualities levu.vedi oka christian peruki nenu oka athenist antadu.
@sathishkumar-gg7bk
Жыл бұрын
దాన వీర సూర కర్ణ సినిమా చూసుడు కాదు.....మహాభారతం చదువు నిజం తెలుస్తుంది
@darapuveeranna8468
Жыл бұрын
స్కపెర్ అన్న🚶♀️
@akbarsk6752
Ай бұрын
Fist droupathi ala 6 magavadini korukovadam tappa kadaa adavaru ala vubdatam correct a naa
@jp-yr3hu
12 күн бұрын
Nipellam droupadaara
@maheshavula777
9 күн бұрын
Murkulaku eppatiki artham kadu
@Bojjasrinivas750
11 ай бұрын
సినిమా డైలాగ్స్ చెప్పి పాండవులను అవమాన పర్చడం సరికాదు .
@SeetaramaiahSiribathula
3 ай бұрын
Andavulu , drwpada , karnnudu ardamyemiti
@shyamrao8782
Жыл бұрын
వాళ్ళు అడింది పత్తాలు కాదురా హౌలే, పాచికలు.
@tejaprakashponnamala3479
9 ай бұрын
Cinemalu ani tappuley cinema storys anthey
@prasadnarala7091
11 ай бұрын
అన్నా రాజ్యాంగం రాసింది ఎవరు రాజ్యాంగం రాశాడు అని చెప్పుకునే పేరు యవరిది రాజ్యాంగంలో ఉన్న కమిటీలు ఎన్ని ఆ కమిటీల అధ్యక్షులు ఎవరు ఏ ఏ కమిటీ రాజ్యాంగంలో పొందుపరిచిన వివరాలు తెలుసుకొని ఎవరు ఏం చేశారు తెలుసుకొని అంబేద్కర్ గారి గురించి చెప్పండి
@BDPupdates
3 ай бұрын
1950 నవంబర్ 4 తేదీన అదే రాజ్యాంగ కమిటీలో ఉన్న T.T కృష్ణమాచారి గారు రాజ్యాంగ పరిషత్లో మాట్లాడింది చదువుకో తెలుస్తాది ఎవరు రాసారో
@sammaiahchityala3689
2 ай бұрын
First niku telyadu nv telsuko falf knowledge fellow
@PavankumarGullapalli
2 ай бұрын
@@BDPupdateswhat did he said
@PavankumarGullapalli
2 ай бұрын
@@BDPupdatesBN Rau is key person indian constitution
@PavankumarGullapalli
2 ай бұрын
@@BDPupdatesambedkar only said BN Rau is key person
@mylarevanthkumar1433
11 ай бұрын
అన్నా నువ్వు కాషాయం జెండా గురించి ఇవన్నీ గురించి మాట్లాడుతున్నావ్ అదే ఒక ముస్లిం జెండా గురించి నీకు మాట్లాడే ధైర్యం ఉన్నదా ముస్లింలు చేసే నమాజ్ గురించి మాట్లాడు ధైర్యం ఉన్నదా వాటి గురించి మాట్లాడరు వాళ్లలో యూనిటీ ఉంటది మిమ్మల్ని తొక్కుతారు అందుకే మాట్లాడరు హిందువుల యూనిటీ లేదు వాళ్ల గురించి ఎన్ని మాట్లాడినా ఎవరు అడిగేవారు లేరు అని ధైర్యంతో మాట్లాడుతున్నావు నువ్వు నీకే అంత నాలెడ్జ్ ఉంటే ముస్లింల గురించి మాట్లాడు క్రిస్టియన్స్ గురించి మాట్లాడు హిందువుల గురించి తీయకుండా
@mandulasuresh1451
7 ай бұрын
Thanks
@ManikreddyBavoji
2 ай бұрын
Anna neevu oka Hindu ani bavinchi Hindu devundla gurinchi anni anna ami antaleru
@kandukurisrihari9783
Жыл бұрын
అన్నా ఎక్కడ sc st వాడలలో బీసీ నాయకుల విగ్రహాలు వున్నాయో కొంచెం ఫోటో పెట్టండి అన్న ఊరు పేరు పెట్టండి అన్నా మా దగ్గర అంబేత్కర్ గారి విగ్రహం తప్ప వేరేవి చూడలేదు. ఉంటే పెట్టండి లేకుంటే ఇలాంటి సొల్లు మీడియా లో పెట్టకండి జై భీమ్
@podiyalamuthesh5323
Жыл бұрын
Wow super bro
@hanumantharao6868
Жыл бұрын
Ambedkar garu is a creator of modern, scientific method of living in India, it's a fact.
@kandukurisrihari9783
Жыл бұрын
@@hanumantharao6868 గారూ కాదని అనడం లేదే కాకపోతే ఆయన సిద్ధాంతాలు, ఆలోచనలు, మోసినవారికి కూడా కొంచెం విలువివ్వండి అంటున్నా.
@kandukurisrihari9783
Жыл бұрын
@@hanumantharao6868 గారూ మీరు చేసిన ఏ ప్రణాళిక అయినా, సలహా అయినా, ఎవ్వరు ఆమోదించనప్పుడు, ఆచరించనప్పుడు అది ఒక చెత్త కాగితం అవుతుందే తప్ప రాజ్యాంగం కాదు. అందుకోసం కృషి చేసినవారిని కూడా గుర్తించండి అంటున్నా. నేను తప్పుగా మాట్లాడి ఉంటే వివరణ ఇవ్వగలరు
@chandumudhirajchandu2409
Жыл бұрын
suppar
@ravikumarchinnagamola5182
Жыл бұрын
Ni sollu apu ..entha arachina Niku MLA tiket ivvaru re ..
@vishnuchalla5559
Ай бұрын
మరి కాంగ్రెస్ గాంధీ నెహ్రూ b c లకు రిజర్ వేషన్ యివ్వను అంటే,,మీరు ఎందుకు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారు,,మేము ఎందుకు సపోర్ట్ చెయ్యాలి,,జై హింద్ జైభారత్ ,,సినిమా వేరు చరిత్ర వేరు సినిమా చూసి చరిత్రలో తప్పు లా చెపుతున్నావంటే. సోయా ఉందా లేదా అనేది ప్రజలకు తెలుసు పోతుంది,,
@reddyreddy6774
Жыл бұрын
Arey Babu...nee dramaalu masthu chusinam ra bhai
@SRTV477
7 ай бұрын
రాజేష్ అన్న.... అసలు కుల నిర్మూలన జరగాలి ఈ దేశంలో.....
మీకు కూడా రిజర్వేషన్లు అవసరమూ లేదు అని నా ఉద్దేశం రిజర్వేషన్ సిష్టం ని కాన్సల్ చెయ్యాలి రెసర్వేషన్ వాళ్ళ ప్రతిభ వున్న విద్యావంతులు అన్యాయం అయి పోతున్నారు
Vari Rajesh ga first Neku SC certificate cancel cheyali NuVu Cristian ga convert ayenavu, maa Hinduvulu lo una SC lu matramay aruvulu.
@kodandaraok
Жыл бұрын
ఎవడు హిందువు జంద్యం ఉన్న వాడా లేని వాడా
@lasi893
Жыл бұрын
అవునా... అయితే రిజర్వేషన్స్ మీరు తీసుకోని, మీ పొలాలు, ఆస్తులు మాకు ఇవ్వండి.. 😄😄😄ఓకేనా...
@prasadgranites8141
Жыл бұрын
@@satyanarayana3077 S, Super Dialogue of U.👍👍
@k.gopinathnath8957
Жыл бұрын
వెంచర్ల రాజేష్ ఒక రెడ్డి కులంలో పుట్టి ఒక 500 ఎకరాలు భూస్వామి అయి ఉంటే ఈ బాధలు రాజేష్ కి ఉండకుండానేమో అంతా తలరాత
@baindlajayaraj7371
Жыл бұрын
Suppér
@pawanadakatla688
6 сағат бұрын
500 ఎకరాలు రెడ్డికే ఎందుకు ఉండాలి..?
@rajeshkhanna8355
Жыл бұрын
అరే ఎంత కాలం డబ్బా కొట్టుకుంటూ బతుకుతావు రా..ఎదన్న పని చేసుకువాధు రా...
@keerthipriya-vx5sy
Жыл бұрын
Ur right
@darapuveeranna8468
Жыл бұрын
త ల తో కో లో ని కి ని య క రా 🙈🙈🙈🙈🙈🙈🙈
@HariHari-el6vj
Жыл бұрын
మహాభారతం నుండి జీవితం ఎట్ల ఉండాలనో నేర్పిస్తుంది
@sidderajesh1943
Жыл бұрын
అన్న రాజేష్ ఏదో ఒక ఇష్యూ తో హైలేట్ కావడం కాదన్నా దేవతలను గురుంచి మాట్లాడే హక్కు నీకు లేదన్న దేవతల ను విమర్శిస్తే యావత్తు హిందువుల ను అవమానించాటమే...... Dr BR అంబేద్కర్ గారు అందరికి గొప్ప వ్యక్తి ఆయన పేరు వాడుకొని... అయన ఆశయాలను కళలను ఎవరైనా పాటిస్తున్నారా...... మీరు ఎకథటిపైకి రాలేరు... రానివ్వరు.... దానిని గమనించు ఎందుకు అని నీకు తెలియదా.... ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నవి..... మీరు పెడుతున్న సభలు ఎలా నిర్వహితున్నారు.... ఎంత మంది నీ వెంబడి ఉంటారు.... తెలుసా... ఒకొక్కనికి కూడా ఒకో పదవిస్తే నీ వెంబడి ఒకడు కూడా కనిపించరు అన్న అది ఇపుడున్న మనుషుల ఆలోచన.... రాజకీయం అందరి నరణారాలలో ఎక్కించారు బ్రో ...... మీరే అంటున్నారారు మా అంబేద్కర్ మా అంబేద్కర్ అని.... మీరు పదే పదే అనటం వలన మిగతావారికి కూడా ఆలోచన తెపిస్తున్నావు....... అంటే అంబేద్కర్ ఒక వర్గానికేనా అని.... తేడాలు బలంగా చెబుతున్నారు... మీరు... మీకు తెలియదా ఎవర్గం వారు రాజకీయం షాశిస్తున్నారు...... ఎలా వాడుకుంటున్నారు.... దేనికోసం....... రాజకీయం....... గెలవకముందు...... ఒక మాట గెలిచాక ఒక మాట...... రాజ్య అధికారం ఎవరికీ దకింది..... ఎవరి జీవితాలు బాగుపడుతున్నవి.......... ఇపుడు చదువుకున్నోడి పరిస్థితి ఏంటి..... ఒక మధ్య తరగతి వాడి పరిస్థిత్తి ఏంటి.... ఎటు పోతుంది న దేశం పరిస్థితి .... డబ్బులు వునోడి పరిస్థితి బాగానే ఉంది... డబ్బుతో వాడు ఏమైనా చేయగలడు..... డబ్బు కోసం ఏమైనా చేసే వారు వున్నారు... అంతేగాని....ఇవర్గం అవార్గం అని విడదీసి ... మట్కాడకు..... ఇపుడున్న రాజకీయాల గురించి చర్చించు..... కావలిస్తే రాజకీయాలను మార్చడానికి ముందడుగు వేయు..... తల రాతలను మారవచ్చు.... నా మతం భారతం..... నా కులం భారతం..... నా ద్యేయం సామజిక న్యాయం..... జై భారత్... జై హిందూస్తాన్..... మానవ జన్మ ఒక మార్పుకు చిహ్నం..... మార్పు జరగాలి..... కోరుకుంటూ..... 🙏🙏🙏🙏
@rajeshpentela1580
Жыл бұрын
Ana nikemikavlli Rajesh ana
@rajeshpentela1580
Жыл бұрын
Ana mathakalahalu repavadu.
@rajeshpentela1580
Жыл бұрын
Manchi vishayallu cheppu.ambhedkargari gurinchi
@journalistramesh1077
Жыл бұрын
ముందు మీరు మారండి
@syamkumarkaturi9761
Жыл бұрын
బిసి డబ్బులు తీసుకొని మోసం చేశారు.అన్ని దొంగలు మాటలు ...అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........
@vvtv2481
2 ай бұрын
మహాభారతంలో మీరు గొప్పతనం అర్థం కాకపోతే ఏ కురాన్ చదువు అందులో ఎంత గొప్పతనం ఉందో ఒకసారి చెప్పాలి నేను నోటితో అప్పుడు అర్థమవుతుంది మహాభారతం ఎంత గొప్ప దానివి
@shravanKumar-nb3dy
Ай бұрын
రేంజర్ల గారు బీసీలకు అంబేద్కర్ గారికి సంబంధమే లేదు బీసీ రిజర్వేషన్లకు ఆది ఏంది ఎంతమంది అందరికీ తెలుసు బీసీలను మోసం చేయలేరు మీరు
@shravanKumar-nb3dy
Ай бұрын
BJP వల్లనే బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయి. చట్టబద్ధం చేసింది కూడా బీజేపీ నే బీసీ రిజర్వేషన్లను
@sureshvaggu5212
25 күн бұрын
@@shravanKumar-nb3dy😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@rajubochu1048
16 күн бұрын
కరెక్ట్ నువ్వు చెప్పింది రేపు కూడా బీసీలను ప్రధాని చేసింది Bjp నే కొంచెం అయిన ఉండాలి అలా చెప్పాలంటే @@shravanKumar-nb3dy
@y.danasaibabu3107
Жыл бұрын
కుటి కోసం కోటి వేషాలు 🤡🤭😂👻l😂🤭36 gallu
@kodandaraok
Жыл бұрын
సత్యం ఎక్కడ . జంద్యం ఎక్కడ
@sanathkumarkalasamudram4509
Жыл бұрын
Pora pulk
@akhilbabuakhil
Жыл бұрын
జై భీమ్. ఇండియా ని మూఢ నమ్మకాలనుండి ప్రజలను కాపాడిన మహోన్నతుడు Dr Br Ambedkar🙏🙏
@chilukurivenkat7
Жыл бұрын
Nnn
@SravanKumar-vo7hy
Жыл бұрын
Em cheddam mari alanti mahanubhavudini lekka cheyakunda mathalu mari yese goppodu ane matham lo ki duripoyi mahima la perutgo kerthisthu inka anagarikulayyaru. Anduke BAba saheb garu annaru. Christianity lo brotherhood nature ledu ani.
@dsplovely5091
Жыл бұрын
Meeku rajakiyam kavale, Mee rajakiyam kosam ambedkar garini use cesukuni prajalni rechakotadam.🙏🙏
@muralichitikela1301
Жыл бұрын
f
@munaganooriaryanrajesh
Жыл бұрын
Ambedkar lekapothe nuv e land medha Ela bathukunnav am matladuthunnav ambedkar gurinchi oka maata matladina manchiga undadhu
@gangaramsuresh3127
Жыл бұрын
Yedava
@rajuraju836
Жыл бұрын
Tappu anna😢😢😢
@sandelamoses9701
11 ай бұрын
Miru mathanni addam pettukutundr.
@bhaskaradepu2559
Жыл бұрын
Are తప్పుగా మాట్లాడటం మానుకో మహా భారతం గురుంచి
@SadanandareddyVundyala
2 күн бұрын
ఇంత అహంకారము, అసూయ, ద్వేషం, పగ - ప్రతికారాలతో సాధించేది ఏమీ లేదు.
@rajaparameshwarudu3411
Жыл бұрын
ఆవిషయం సినిమాలో చుషవ్ నిజంగా గ్రంథాల్లో లేదు అది కథ
@srikanthvangala1569
Жыл бұрын
ఇక ద్రౌపది దృపదున్ని ఓడించిన తర్వాత అర్జునునికి ఇచ్చి వివాహం చేశారే తప్ప తప్పుడు చరిత్రకారులు రాసినట్టుగా ఆమె అయిదుగురికి బార్య కాదు , కావాలని చరిత్ర ను వక్రీకరించారు , మన కొద్దిసంవత్సరాల ముందు జరిగిన స్వంతంత్ర పోరాటాల చరిత్రనే తారుమారు చేసి చరిత్రగా అందించారు , ఇక వేల సంవత్సరాలు గడిచిన చరిత్రను కచ్చితంగా నిష్పక్షపాతంగా రాశారని ఎందుకు అనుకుంటారు?
@rameshmahankali7959
Жыл бұрын
Charithranu evaru vakrikarincharu?
@mganesh4465
11 ай бұрын
@@rameshmahankali7959charitra hinulu
@ysr1532
11 ай бұрын
Rajesh nuvvu jr NTR laga unnav ,voice kuda alane undi.
@krmsitaramaiah9950
2 ай бұрын
చరిత్రను ఎవరు వక్రీకరించి రాశారు చెప్పండి
@KashapuramNarsaiah
28 күн бұрын
స్వార్థ రాజకీయ నాయకులు @@krmsitaramaiah9950
@parameswartarigoppula6943
Жыл бұрын
సినిమా స్టోరిలు... ప్రామాణికం కాదు తమ్ముడు... ఎవరికి తోచినట్టు గా వారు సినిమా తీస్తారు... వీక్షకుల ఉల్లాసం కోసం... కత యొక్క రూపురేఖలు మారుస్తారు... 👍👍
@ramamurthyyellapragada6700
11 ай бұрын
100% కరెక్ట్. అందుకే రామారావు డైరెక్ట్ చేసిన శ్రీమద్ విరాటపర్వం, శ్రీ రామ పట్టాభిషేకం utter flop. అవి అయన సొంత కవిత్వం
@prathapjerra8733
2 ай бұрын
నా చదువు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పుణ్యం లో భాగంగా బర్ల కాడ జీతగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పెట్టిన వృక్ష లో భాగంగా మా పక్క ఊరు పోతారెడ్డిపేట వెంకటయ్య అని ఒక వార్డెన్ మా ఊరికి వచ్చాడు అప్పటికి నేను ఒక రాజిరెడ్డి దగ్గర జీతగానిగా ఉన్నాను అప్పుడు మా నాన్న భయపడ్డాడు అరేయ్ ఇక్కడ నా కొడుకు ఉంటే ప్రశ్నించే గొంతుకైతాడు పంపించాలి చదువుకోసమని మా అన్న కూడా అదే దిశలో ప్రయత్నం చేశాడు అందుకే డాక్టర్ పెట్టిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పెట్టిన బిక్షలో భాగంగా నేను దుబ్బాక హాస్టల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను ఆ తర్వాత గజ్వేల్ లో ఇంటర్నెట్ చేసుకున్నాను హైదరాబాద్కు వచ్చి డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సోషల్ వచ్చేశాను కానీ ఇవన్నీటికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షలో భాగంగానే చదివి ఎంత రియాక్ట్ ఆ చదువులో భాగంగా నా పిల్లలకి కూడా అదే ప్రయత్నం చేశాను అందుకే రాజేష్ గారు మీరు ఒకటే ఒక మాట ఈ అంబేద్కర్ చెప్పినట్లు పోత మీద అయితే ఉందో ఒక మారోడుకో కుమ్మరోడుకో కమ్మరోడుకో సలోడికో సాకలోడుకో కాదు ఈ భారత దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షలో భాగంగానే చదువులో కావచ్చు రాజకీయ రంగాలలో కావచ్చు ప్రతి దాంట్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆయన తోబుట్టులకు సంబంధించి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తులలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశమే లేదు ఈ పాలక పక్షానికి సంబంధించినటువంటి మోడీగా వచ్చి ఇంకో రైమింగ్ ఇంకా సంథింగ్ అంటే దేశస్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్రస్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల వారి గూడ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశమే లేదు ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు ఒక మాలోళ్ళకు కుమ్మరోళ్ళకు కమ్మరోళ్లకో శాలుకో సాకులలో కాదు ఈ దేశమంతా బాగుపడాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఓనర్ ని అందుకే పూలే రాసినటువంటి మాటలను కావచ్చు పూలే భార్య సావిత్రిబాయి పూలే చెప్పినటువంటి చదువుల తల్లి ఈ దేశంలో సావిత్రిబాయి పూలే అనరు సరస్వతీ భాయ్ పూలే అంటారు కానీ నేనేమంటున్న ఈ దేశానికి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఎవరు ఆ సావిత్రిబాయి పూలే అనే విషయాన్ని నేను పదేపదే ప్రతి స్కూళ్లలో చెపుతుంటాను
@MrGautam-hn9go
9 ай бұрын
అంబేద్కర్ గారి పేరును ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా పోతే నీకేం నష్టం రాదు అంబేద్కర్ ఇస్తులమని చెప్పుకుంటున్న వారికి నష్టం
@mrmadhusudhan3142
Жыл бұрын
Bro Ee valla badha, BC ki reservations ichinanduku kaadu broo, BC kinda vunna yekkuva ga SC ST ki reservations ichinanduku yedustunaruu😂 papam Yekada vallakantey paiki yedugutaamo ani
@bhaskaradepu2559
Жыл бұрын
Are Babu మంత్రాలు పటిస్తు అవహేళన చేయకు పోతావ్
@sridhar9578
2 ай бұрын
మంత్రాలూ నీకు తిండి పెడతాయా???
@balajisardar1013
Жыл бұрын
కరోనా... కూడా అంబేద్కర్ వల్లే తగ్గింది అది కూడా రాజ్యాంగం వల్లనే అని చెప్పు
@ramakrishnamanne9392
17 күн бұрын
Muskoobe
@user-zu9xs2hf4h
Жыл бұрын
నీలాంటోడింది ధర్మ గురించి ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ మతాలు మారుస్తున్నారు
@baindlajayaraj7371
Жыл бұрын
వ్వీడు కూడా క్రైస్తవుడు
@Navinchannal
Жыл бұрын
@@baindlajayaraj7371 neeku telusa thanu Kristin ani 😡
@sirinani4214
Жыл бұрын
ఇది వాస్తవం కాదా
@vedanthamadilakshmi3566
Жыл бұрын
@@Navinchannal thelsu bhe endi ipudu
@vedanthamadilakshmi3566
Жыл бұрын
@@sirinani4214 endi vastavam ah
@SRTV477
7 ай бұрын
Correct anna.... reservations తీసివేయాలి, ఫైనాన్షియల్ status ఆధారంగా benefits ఇవ్వాలి.....
@venkatakrishna7311
11 ай бұрын
ప్రతిది దైవం తో పోల్చుకుంటే ఎలా
@sakethramrachakonda2566
Жыл бұрын
Anna Nenu oka BC ne I respect Ambedkar Kani meru antha pedhayna peru chepukone kula rajakiyalu cheyakande
@lablab6469
Жыл бұрын
నువ్వు చెప్తే యెవ్వడు వినడు అయన పేరు చెప్పుకొని పూట బాగానే గడుపుకుంటునావు
@kramakrishnakrk1799
Жыл бұрын
ఉన్న సమస్యలు గురించి మాట్లాడు బ్రదర్ పాండవులు పుట్టినప్పుడు నీ తాత కూడా పుట్టలేదు వాళ్ళ గురించి ఎందుకు...
@rajeshracharla1056
2 ай бұрын
అన్నా అన్న అంబేద్కర్ గురించి చాలా బాగా చెప్పారు నేను కూడా అంబేద్కర్ అభిమానిని కానీ మహాభారతం గురించి చులకనగా మాట్లాడొద్దు మీరు చదవండి మహాభారతం ఒకసారి దాంట్లో దర్మం గొప్పతనం అర్థమవుతుంది
@pastersteeven1395
2 ай бұрын
బ్రదర్ మీరు నిజంగా అంబేద్కర్ గారి అభిమాని ఐతే,, Dr, అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా,, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చనిపోను అన్నారు,, హిందూ మతం ఆయనను అంతగా అవమానించింది,,
@utrunstar__ramu
Жыл бұрын
ప్రేమ్ బిహరి నారయణా ర్తెజదా పేరు ఏందుకు చెప్పవు నీవు రాజ్యంగం వ్రాసింది ప్రేమ్ బిహరి నారయణా ర్తెజదా దాని ప్రవేశపెట్టింది అంభేధ్కర్
@nagababupesingi5789
Жыл бұрын
ఈ సన్నసికి చర్చ లలో ఫెయిర్ ఆయిల్ అని కచ్చిపులు అని వల్ల వ్యాధులు నయం అవుతాయి అని మోసం చేస్తుంటే కనపడట్లేదు వీడు కచ్చితంగా గొరెబిద్దే కనుక ఆ ఏడుపు
@vvldఅదే
10 ай бұрын
hybrid = gorre + mad dog + adavi pandi + dunna pOtu
@rajendersamudrala4311
Жыл бұрын
రామాయణ మహాభారతాల గురించి మాట్లాడకుండా ప్రజా సమస్యల గురించి అవి పరిష్కరించే సూచనలు చెప్పండి....ఎందుకంటే రామాయణ మహాభారతాల గురించి మాట్లాడుకుంటే మీ ప్రసంగాలు ఎవడూ వినడు అనే భయం మీకు........
@kuntollaarun-kc1vi
Жыл бұрын
అప్పురా బాబు 😂😂
@PanduGoud-c6w
2 ай бұрын
అరేయ్ మీకు రిజర్వేషన్ తీసేస్తే తెలుస్తుంది
@ramamurthyyellapragada6700
9 ай бұрын
మీరు అన్నది కరెక్ట్. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు తీసేసి ఆర్ధిక ప్రాతిపదికన ప్రభుత్వాలు సహాయం చేస్తే బావుంటుంది
@PraveenkumarSrikotaPraveenkuma
7 ай бұрын
Appuddu kaani adukku thintaru vellantha
@marysippora8789
7 ай бұрын
No
@gadamnmallesh9556
6 ай бұрын
@@marysippora8789 financial support esthe what is the use since they no intelligence
@ManikreddyBavoji
2 ай бұрын
E pani mundu chehinchu anna neeku padabi vandanalu
@venkateshtelugu431
Жыл бұрын
Mana telugu cenima vallu mahabharatham ni sarigga chadavaledu
@nareshk3662
Жыл бұрын
అవినీతి చేసి ఎలా తప్పిచ్చు కోవచ్చు కూడా ఉంది
@AppalaràjuGinni-k4u
2 ай бұрын
పాండవుల గురించి మాట్లాడటానికి నీకేమి అర్హతరా బొక్కా!!అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఉపయోగించుకుని ఉద్యోగం సాధించడం చేతకాదు..కానీ ఇలా ఒక ధర్మాన్ని విమర్శిస్తున్నావ్
@srikanthyadavkurati2208
Жыл бұрын
BP mandal commission recommendations base cheskoni aug 1990 lo obc”s 52%population ki 27% reservations implementation chesinaru. So beginning nunchi obc’s reservations levu, koncham own script kakunda jara jargindi cheppu anna 👏👏👏
చదువు ఎక్కువైన కష్టమే... అసలు నీ ప్రాబ్లం ఏమిటి తమ్ముడు...
@SeetaramaiahSiribathula
3 ай бұрын
Samasamaajam
@krmsitaramaiah9950
2 ай бұрын
సమానత్వం
@venkateshprasad9574
2 ай бұрын
చెప్పేది అర్థం చేసుకొని, ఆలోచించే చదువు నీకు ఉందా.
@KrishnaKrishna-xi4wr
Жыл бұрын
Ni talli mudiraj snr ntr vrbmni tg mari agatali ntr nu agatali cesav from jksm mudiraj snr ntr vrbmni tg 🙏
@josephperik9418
Жыл бұрын
రిజర్వేషన్లు వద్దు అనేవాళ్ళు ముందుగ కులాలు రద్దు చేయండి . SC లను BC లను మనుషులనుగ గౌరవిన్చానివాళ్ళకి రిజర్వేషన్లు వద్దు అనే అర్హత లేదు . ప్రతీ కులంలో తినటానికి తిండిలేక ఆకలితో అలమిటిస్తున్న అర్దాకలితో కడుపులు కాల్చుకుంటున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు,, అంటారు .కానీ కులాన్ని మాత్రం వదులుకోరు .SC లు అంటే చులకన భావం వాళ్ళ రిజర్వేషన్లు లక్కోవాలి . మనం దూరం పెట్టిన రిజర్వేషన్లు వలన SC లు బాగా బ్రతుకుతున్నారని ఓర్వలేనితనం . ఎందుకు ప్రతివాడు రిజర్వేషన్లు మీద పది ఏడుస్తారు . గొప్ప ప్రతిభావంతులు SC ల లో కూడా వున్నారు .
@maredumohan2142
7 ай бұрын
Baba saheb కి కూడా మీసాలు గడ్డాలు లేవు... అయినా కూడా అయన మనకు దేవుడు కాలేదా Rajesh..?
@HonnappaAppu-dv7fc
4 ай бұрын
Anna nee devasthanalo anyama jarigethe devudu radu.ambetkar rasinina construction vasthundi anna
@senuyadavoggukatha9261
Жыл бұрын
అందరూ ఒకటే ఉండాలి రిజర్వేషన్ 30 40 మార్కులకు ఉద్యోగాలు
@ravikumarkadumuri8739
11 ай бұрын
Niku reservations gurinchi zero knowledge vundhi ani telisindi
@bhanu8109
Жыл бұрын
Nu nastikudu kadu ayite Jesus n Allah gurinchi matlladalede Matladi chudu anna appudu nenu oppukunta
@mnaveen293
Жыл бұрын
హలో రేంజర్ లో రాకేష్ మహాభారతాన్ని క్షుణ్ణంగా చదివి నేర్చుకో భారతదేశ అన్ని భారతీయులను కించపరచినట్టు మాట్లాడడం సరైనది కాదు నూవ్వు క్రిస్టియనోడివి అనేది గుర్తుపెట్టుకో భారతదేశాన్ని ఎలడానికి వచ్చిన బానిసలుగా మార్చిన క్రిస్టియన్ ఈ దేశంలో పుట్టి దేశానికి హాని చేసే వ్యక్తులను పూజిస్తున్నావు పేదవారి మీద ఉద్ధరించడానికి మాట్లాడినంత మాత్రాన హవింగ్ సబబు కాదు పేదవారు దళితులు ఏ విధంగా ముందుకు ఎదగాలో బాగుపడాలో అది ఆలోచించి గాని ఒకరిని నీకించపరచడం ఒకటి నీ వేగతాలి చేయడం అటువంటి మాటలు మానుకో లేదంటే తగిన బుద్ధి చెప్పడం
@vijayabhaskerreddy692
2 ай бұрын
Rajesh gaadiki kuda biri naresh gaadi laaga coating jaragaali
@saailusaailudyaakam753
Жыл бұрын
అరే బాబు చాలా ఎక్కువైంది నీ వాగుడు
@prassadprassad8686
Жыл бұрын
ఒకప్పుడు ఈ దేశంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న బీసీ లు. Sc. St ఎవ్వరి ఇండ్లలో అంబెడ్కర్ గారి ఫోటో ఉండదు
@charansanjana9853
Жыл бұрын
Super bro … mi intlo undha
@prassadprassad8686
Жыл бұрын
@@charansanjana9853 నా గుండెల్లో ఉన్నాడు జై భీం
@chandrashekaruppalancha5211
Жыл бұрын
@@prassadprassad8686 నీలాగే వాళ్ళ గుండెల్లో ఉండవచ్చు కదా నువ్వొక్కడివే నేనే అనుకోవద్దు
@praveenk7014
Жыл бұрын
@@charansanjana9853 11¹¹
@charagondlasreenivas2446
Жыл бұрын
Anthe gaa ambedkar Peru చెప్పుకొని ప్రయోజనం పొందడం
@ShivkumarTaapre
Жыл бұрын
Hindu dharamanni nasanam chestunnaru villi villani evaru emi anaru Gandhoji garini antaru eppudu mee goddse atupoinadu hindvulara melokondi mana hinduvile mana dharamanni nasanam chestunarru jai sri ram jai bharath jai gandhiji
@suryarao2757
4 ай бұрын
ఓటు హక్కు ఇచ్చారు ఈ రోజు అమ్ము కు దేంగుతున్నారు
@kbr3672
8 ай бұрын
27% బీపీ మండల్ గారి వల్ల
@rajmodhanmandlu4297
Жыл бұрын
మాకు అంబేద్కర్ గారంటే చాలా అభిమానం.మీరు చెప్తున్నా అంబేద్కర్ గారి గురించి వింటే చాలా బాగానిపించింది కానీ మీలాంటి వారు పదే పదే అంబేత్కర్ దళితుల వాడంటూ మిరే చెప్పుకుంటున్నారు.మహాభారతన్ని అవహేళన చేస్తున్న నిన్ను అంబేద్కర్ గారు ఉంటే అయన ని లాంటి వారు జన్మించినoదుకు బాధపడే వారు. Jai అంబేద్కర్ గారు
ఇక్కడ రిజర్వేషన్ పైన పడి ఏడ్చే ఎదవలకు రిజర్వేషన్ శాతం ఎంత ఎవరి జనాభా ఎంత ఎంత శాతం ప్రాపర్టీ ఎంత శాతం మంది చేతుల్లో ఉందో తెలుసా
@ramamurthyyellapragada6700
11 ай бұрын
తొందరపడకు అందుకే ముస్లిమ్స్ బాగా జనాన్ని పెంచుతున్నారు
@saimanju9749
10 ай бұрын
ఈనే ఇంత మంచిగా కులాల గురించి చెప్పిన కదా నువ్వు ఈ కళాకారుని వేషం కట్టగా ముందుకే మైనార్టీలు ఎస్సీ ఎస్టీ మేము అందరము కలిసి ఉంటున్నాం అన్న సంగతి మీరు మరవద్దు నీ నీవు పుట్టక ముందుకే పాండవులు పుట్టినారు అది గుర్తుంచుకోండి రిజర్వేషన్లు రిజర్వేషన్లు అని చెప్పేసి ఊరికే ఏదో మా బీసీలు వచ్చి నీ దగ్గరికి మేము ఎప్పుడు మొరపెట్టుకోలేదు మేమందరము ఒకటే మీరు పాండవులను ఉద్దేశించి మాట్లాడొద్దని నా యొక్క అభిప్రాయం నీతో కల నువ్వు ఒక కళాకారుడివి ఒక ముస్లిం సోదరులు మటన్ షాపు చికెన్ షాపు సైకిల్ పంపు మెకానిక్ వాళ్లకు కల ఏదో మీరు వచ్చి స్టేజి మీద చెప్పినంత మాత్రాన ఇది ఆగదు ఎవరికి పెట్టిన బుద్ధి తీరు వాళ్లకు బువ్వ ఇది దేవుడు చెప్పిన సత్యం.,.. సాయి మంజు ముదిరాజ్ యాదాద్రి🤺
@arunkumarsangam5342
Жыл бұрын
"ధర్మో రక్షతి రక్షిత" అను సూక్తి అందరికీ తెలిసిందే. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనలను రక్షిస్తుంది.... జై శ్రీ రామ్ 🚩🔱🏹🚩 ధర్మం గురించి ఎవడు తప్పు మాట్లాడిన బాగుండదు.......అంబేద్కర్ గ్రేట్ లీడర్ .అదీ మాకు తెలుసు.మీ రాజకీయాలు బి మాకు తెలుసు.
@jonnalagadda_short_flims
Жыл бұрын
సమాజంలో చైతన్యం తెచ్చే వారిని ఇలా వెనుకకు లాగకండి బ్రదర్.
@arunkumarsangam5342
Жыл бұрын
@@jonnalagadda_short_flims మీరు అర్ధం చేసుకోవాలి సోదరుడు ఇక్కడ ఎవరు ఎం మాట్లాడినా నాకు అనవసరం .ఎవరి ధర్మాని కించపరచడం సరి కాదు అని అంటునా
@sridharmaila8411
Жыл бұрын
Jai shree ram 🔥
@syamkumarkaturi9761
Жыл бұрын
బిసి డబ్బులు తీసుకొని మోసం చేశారు.అన్ని దొంగలు మాటలు ...అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........
@kuntollaarun-kc1vi
Жыл бұрын
జై శ్రీ రామ్... 🚩🚩
@raghuvijinigiri5248
Жыл бұрын
Rajesh langakodaka ne amma poku 🤙 🤙🤙🤙🤙🤙madda kodu Manu
@purnasaminenichowdary799
Жыл бұрын
నిజాలు చెప్పరా బాబు
@srbeeravelli1706
Жыл бұрын
ఆయన చెప్పేవన్ని నిజాలే అవి నీకు అర్థం కావులే
@nagamaster4388
11 ай бұрын
జనాల్లో చైతన్యం రావాలి అంటే నీ లాంటోళ్ళు ఇంకా రావాలి sir
@megastar7865
Жыл бұрын
ఓ తలారి పోచయ్య మనవడా ప్రతి ఆవుల నా కొడుకు హిందువులను తీట్టి హైలెట్ అవుదామని చూస్తుంటాడు ఆఖరికి ఏమవుతుందో ఆ .........
@gullinarasimha3003
Жыл бұрын
ఏవర్ర్ రా మీరు అంబేకర్ ఫోటో పెట్టడానికి నిజమైన దళితులు హిందూ మాల మహిగలు
@directoranilsavala
Жыл бұрын
Jai bheem ante enti asalu... Okka nakoduku deshaniki panikochhe vadu ledu andulo
@chalumurisrinu7592
Жыл бұрын
కర్ణుడు కాలు పట్టుకుంటాడు ద్రుపదుడు కర్ణుడు వద్దు నీ లాంటి వ్యక్తి తో వియ్యాం అంటాడు పౌరుషం గాల జాతి లో పెరిగాడు కర్ణుడు అదే ఇప్పుడు తక్కువ జాతి గా రాసుకున్నారు. ఎవరూ పెళ్ళి చేసుకోరు ద్రుపదుడు పుత్రికను సిగ్గు లేని అర్జునుడు చేసుకుంటాడు. అర్జునుడు లా దొంగా యుధ్దం చేస్తే హిందూ. నీతిగా ఉంటే తక్కువా ఇదే హిందూ ధర్మం
@chowhanlaxman9911
Жыл бұрын
అన్ని కల్పతాలు మాట్లాడే ఇతను
@iloveindiadrts2425
Жыл бұрын
ఏమి తప్పు చేశారు చెప్పండి
@KashapuramNarsaiah
28 күн бұрын
తమ్ముడు నిపిచ్చిఅలోచనలతో గౌరవనీయులైన అంబేడ్కర్ గారి పై వున్న ప్రేమను అభిమానంను దూరం చెయవద్దు
@reddyreddy6774
Жыл бұрын
Some people was kaadhu... people were anaali Ani telsuko.
@jayyadav1177
Жыл бұрын
Grammer sari chesaru good but village lo unna Kula vivaksha ni kuda sari chestara sir?
@YenugaSaiteja
Жыл бұрын
Ray pandhi adhi movie, real mahabharatam chaduvu appudu chapu 😂😂
@HaveGutsToSpeakTruth.
Жыл бұрын
PANDAVULU & KAURAVAULU EXAMPLE IS DISASTER 😏😠😏
@prem1470
Жыл бұрын
Jai sri ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝
@rangannabaggi6422
9 ай бұрын
నీ మాటల ద్వారా ప్రజలకు ఎటు వంటి లాభము లేదు నీ నటన తగ్గించు కుంటే మంచిది
@maheshavula777
9 күн бұрын
Ni bonda
@AppalaràjuGinni-k4u
2 ай бұрын
నేను బిసి నే నాకు బిసి రిజర్వేషన్ వల్లే ఉద్యోగం వచ్చింది...రిజర్వేషన్ నాకు అవసరం లేదురా...ఎందుకంటే...తొంబై ఉద్యోగాల కోసం రాత పరీక్ష రాసిన పదిహేను వేల మందిలో నేను ఒకడినే...నాకు నలభైవ ర్యాంకు వచ్చింది..ఉండేవి తొంబై ఉద్యోగాలు...రిజర్వేషన్ వ్యవస్థే లేకపోతే తొంబై ఉద్యోగాలులో నలభై వాడినైన నాకు ఉద్యోగం రాదా!!అయినా బిసిలకు రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కర్ కాదు...మండల కమీషన్..
@gnageswararao9624
Жыл бұрын
Bro talk about problems ,not about religion matters
@nageshkunkumma5648
Жыл бұрын
Bro one thing vedu oka hindu matadweshi inkokati vedeke asalu leadership quantities kuda levu.leadership qualities unna vadu ela matladadu .
@pm9news642
18 сағат бұрын
అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రిజర్వేషన్లు 10 సంవత్సరాల అమలు చేయాలి అన్నాడు ఆ మాట చెప్పకుండా ఏదో వాగుతూ అయిపోతుందా
@mahimahesh2707
Жыл бұрын
ఏంటి వంద మంది ముందు ఐదు మంది ఎలా గెలుస్తారా రమ్మను రా నా కొడుకులను 100 మందిని నేను ఒక్కడినే ఉన్నా చేతుల్లోకి నా ఖడ్గాన్ని పట్టుకొని వస్తా ఎవడు కాళ్లు చేతులతో బయటకు పోతారో చూద్దాం కానీ పోలీస్ కేసు కాకుండా నువ్వే చూసుకోవాలి చెప్తున్నా.
@manojumanoju6447
Жыл бұрын
Ventruka
@mahimahesh2707
Жыл бұрын
@@manojumanoju6447 ఓ నావి పికుతావా!. 😂😂😂😂😂 సరే try చేయి
@nageshkunkumma5648
Жыл бұрын
@@mahimahesh2707 bro vedu oka dalit victim card player .
@mahimahesh2707
Жыл бұрын
@@nageshkunkumma5648 telusu sodara
@kalyan5597
Жыл бұрын
నువ్వు కూడా రా నేను చూస్తా
@SreemannarayanaNarayan-rl9lo
Жыл бұрын
అరే బాబు తమ్ముడు..! రాజేష్.... రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల, గురించి మాట్లాడు.. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో వారి వెనుకటి చరిత్రల గురించి మాట్లాడు... అంతేగాని....! హిందువుల గురించి, హిందువులు నమ్మే నమ్మకాల గురించి, దేవుళ్ల గురించి, హిందూ పురాణాల గురించి.. పౌరాణిక పాత్రల గురించి వ్యంగ్యంగా, వెటకారంగా, వేదికలెక్కి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకు తమ్మీ..! రాజేష్ ... ఇస్లామిక్ మత గ్రంథాలలోనూ... క్రిస్టియన్ మత గ్రంథాలలో నూ....ఎన్నో కథలు, పాత్రలు , ఉన్నాయి వాటి గురించి విమర్శించు,వ్యంగ్యంగా, వెటకారంగా...! మా హిందువులు వేదికలెక్కి నీలాగా ప్రభువు బిడ్డ, ప్రభువు పడ్డ, అల్లా బేటా, ముళ్ళ బేటా... అనీ, మీ మత గ్రంధాలలోని కథల గురించి పాత్రల గురించి మాట్లాడుతున్నారా...! నీలాంటి అజ్ఞాన అర్భకులు, అతి హేతువాదులు, నాస్తికులు, నయవంచకులు... సనాతన హిందూ ధర్మ పీఠాన్ని..హిందువులను ఏమీ చేయలేరు. ఇకనైనా హిందువులపై ఎల్లమ్మ ఏడుపులు ఆపండి. మీ..............! శ్రీమన్నారాయణ(9398508093)
@yellesh7647
Жыл бұрын
భయ్యా మీ స్విచ్ చాలా బాగుంది రిజర్వేషన్ అవసరం లేదు
@palleadams8383
Жыл бұрын
అధికార పార్టీ ఉన్న ధైర్యంగా చెప్పినందుకు ధన్యవాదాలు
@gvsalbums
Жыл бұрын
భారత్ మాతాకీ జై
@kodandaraok
Жыл бұрын
B C లకున్న రిజర్వషన్ సంగతి ఏంటో ....
@syamkumarkaturi9761
Жыл бұрын
బిసి డబ్బులు తీసుకొని మోసం చేశారు.అన్ని దొంగలు మాటలు ...అయ్యా యోధుడు,,,,.అయ్యా మాల, మాదిగ ambedkar Christian followers మా నాన్న ల్యాండ్ encroach చేశారు మా ల్యాండ్ మాకు ippinchandi..........
Пікірлер: 1,4 М.