@@gravibabu3639 dhaniki hindhu Dharam ki sambandam emira ra
@phani7647
4 ай бұрын
E country lo kuda ledu
@davidraj.dara89
4 ай бұрын
మనం ఎన్ని డిస్కషన్స్ చేసినా మన system మారదు పేదవాడికి న్యాయం జరగదు 😢😢
@Simplesunny007
4 ай бұрын
Idi fact
@SR-ju6zw
4 ай бұрын
సార్ మీరు చెప్పింది..100% అక్షరాల నిజం.. పేదవాడిగా పుట్టడం మా అదృష్టం... సార్ ఇలాంటి వాళ్లని మనం అందరం కలిసి పిచ్చోళ్ళు చేయాలి చంపాలి... కచ్చితంగా అలాంటి ఆక్సిడెంట్ లో వాడు కొడుకు కూడా చస్తాడు...... దేవుడు ఉన్నాడు...
@gangasanimahendra8945
4 ай бұрын
champaka mundu devudu chudaledu anukuntunnava teliyakundaney jarigi untundi anukuntunnava devudiki WE are just players in his game
@dorca7124
4 ай бұрын
మనుషులు దృష్టిలో డబ్బు గొప్పది ఏమో కానీ దేవుడి దృష్టిలో కాదు డబ్బు ఉన్నవాడికి దేవుడు కచ్చితంగా బుద్ధి చెప్తాడు
@sastrylal1193
4 ай бұрын
Useless words. We have to take some action.
@narravulasreenivasulu3243
4 ай бұрын
Yepudu rathre Nayam jerigedi
@sandeep4285
4 ай бұрын
Joke 🤣🤣🤣🤣
@likhithsrinivas4743
4 ай бұрын
😂😂😂😂😂paisa Paramartha
@darlingsiva853
4 ай бұрын
🙏🙏🙏🙏 హాట్సాఫ్ సార్ పేదవారి మనసులో మాటలు అన్నీ మీరు నిర్భయంగా చెప్పారు పేదవాళ్ళకి మీలాంటి మంచి మనుషుల అవసరం ఎంతో ఉంది ప్లీజ్ సపోర్ట్ పేదవారికి. ఇప్పుడు జరిగే యదార్థం ఇదే కదా సార్ డబ్బు ఉన్నవాళ్లు ఏదైనా చేయవచ్చు డబ్బు లేని వాళ్ళు ఏమి చేసినా తప్పే నీతులు చెప్పే బడా బాబులే ఇటువంటివి చేస్తా ఉంటే సామాన్యులు ఏమైపోతారు please support poor peoples🤝🤝🤝
@nanisreejavlogs
4 ай бұрын
అలాంటి తీర్పు ఇచ్చిన జడ్జి గారికి త్వరలో RIP tag పడాలి అని కోరుకుంటున్న ఒక కామన్ man 😊😊
@rishavidya4888
4 ай бұрын
మన ఆంధ్ర హైకోర్టు కన్నా మరి దారుణంగా ఏ కోర్టులు ఉండవు అనుకున్నాను మొత్తం దేశమంతా అలాగే ఉందన్నమాట
@Harikareddyontela-ck6wh
3 ай бұрын
కోర్ట్ లో పని చేసేది ఎవరు మనుషులే జంతువులు కాదు అందుకే అమ్ముడు పోతున్నారు
@gantasrinivasarao6491
4 ай бұрын
పేదవాడి కోపం పెదవికి చేటు అని పెద్దలు వూరికే అనలేదు.. అన్నా, మీ ప్రతి పదం లోను నిజాయితీ వుంటుంది.. You are a journalist with emotions and morals.. Keep it up..
@subhashinikali9257
4 ай бұрын
అన్నా చాలా బాగా చెప్పారు అన్న మీరన్నది అంతా కరెక్టే పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు ధనవంతులకు సహాయం చేసే వారు ఎందరో మరెందరో పేదవాడికి అన్యాయం జరిగితే చూస్తూ వెళ్లిపోయేవారు మరెందరో 😭😭😭😭😭
@vijayrayalavijayrayala6459
4 ай бұрын
దేవుడు నీ కోరుకుంటున్న ఆ డబ్బు వునోడికి సేమ్ అలాంటి ఎక్జడెంటు జరగాలని 🙏🙏
@jayaprakashneereri262
4 ай бұрын
సర్, మీ ఆవేదన ప్రతి వ్యక్తి అర్థం చేసుకోదగినది, సరియైన ది
@AnilkumarP-u7s
4 ай бұрын
చనిపోయిన వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, మీ కోపం నిజమైనదే, కానీ సిస్టమ్ అలానే ఉంది
@nageswararaochevveti5560
4 ай бұрын
Sir 🙏 మీ లాంటి వాళ్లు చాలామంది వుంటారు మీలాగా ప్రశ్నిస్తే పేదవాళ్లకు ధైర్యం వూరట వుంటుంది మా గురిచి మాట్లాడే అయ్యాగారులు వున్నారని 🙏🙏🙏
@bandelaIQ-hx5gt
4 ай бұрын
మీరు చాలా బాగా ఖండిచారు ఒక వేల వారు మన పిల్లలే అయితే మనం ఎంత భాధ పడతాము. దేశం మొత్తం దీన్ని ఖందించండి. అప్పుడైనా న్యాయం జరుగుతుందేమో చూద్దాం
@DondapatiSuribabu-sz6qv
4 ай бұрын
Pedavadaki eppudu nyayam jaragadu India lo
@NarsaiahKasha
4 ай бұрын
థాంక్స్ సార్ మీరు అన్నగాని పేదోళ్ల గురించి మాట్లాడారు... స్వయం ప్రతి పత్తి గల న్యాయ వ్యవస్థ.... తు.. తు...
@powerstart4835
4 ай бұрын
Me avedhana lo 100% nijam vundi sir . Paramapadinchena AA eruvuruki na pragada sanubhuthi theliyajesthunnanu .🙏
@dandeshantharaju7713
4 ай бұрын
సార్ మన దేశంలో పరిస్తితి దుస్తితి ఇదే కొర్టువారు డబ్బున్న మారాజులకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం
@cvenkat8167
4 ай бұрын
ఇది అసలైన సోషల్ మీడియా చేయాల్సిన పని ఇది మన దేశంలో పేదలకు వున్న చట్టాల విలువ.... ఎందువల్ల స్వతంత్రం వచ్చి 75 సం" రాలు గడుస్తున్న మన భారతదేశ దేశం అభివృద్ది జరగలేదు మేన్ కారనం చట్టాలు వున్న అవి సరియైన,ఖచ్చితమైన పద్దుతులలో నడవక చట్టాలు కొందరి చట్టాలు కనుక
@korrapatibabu2046
4 ай бұрын
SORRY TO SAY ALL INDIANS, BRITISH RULING FOR BETTER THAN BLACK INDIANS RULING. WONDERFUL JOURNALISM WE NEED LIKE YOU BROTHER.
@sudhakarreddyannem6647
4 ай бұрын
మనదేశంలో న్యాయం పేదవారికి ఎక్కడ దొరుకుతుంది సార్,న్యాయదేవతకు ఇలాంటివి జరుగుతాయని తెలిసే కళ్ళకు గంతలు కట్టారు.
@praveenn701
4 ай бұрын
జనులందరు కలిసి ఒక్కటిగా పోరాడాలి అప్పుడే సమాజం మారుతుంది ఇ దనవండులకు భయం కలుగుతుంది
@samuelkolluri9868
4 ай бұрын
Hatsup bhaiya....
@shabreenbanu4512
4 ай бұрын
💯 కరెట్ ఉంది మీ వీడియో
@akkapellibhasker8073
4 ай бұрын
వారు చనిపోవడం చాలా బాధకరం, విచారకరం... చట్టం...వారి చావుకి కారణమైన వానికి కఠినమైన శిక్ష విధించి వారి కుటుంబ సభ్యులకు న్యాయము జరిగేలా చెయాలి. చాలా బాగా చెప్పారు బ్రదర్... 100% మీరు చెప్పిన దాంట్లో నిజం వుంది.
@srinuganta3513
4 ай бұрын
Vannivotnaarstasayale
@pallarenuka9076
4 ай бұрын
Yes meeru cheppindhi 💯 correct sir
@sadasiva999.
4 ай бұрын
తోటి ఉద్యగస్తులు సంఘాలు నిద్ర పోతున్నారా 😭
@cherryharry6834
4 ай бұрын
మన చట్టాలు ఇంత వరస్ట్ గా ఉన్నంతకాలం మన బతుకులు అంతే
@EnthusiasticFuchsiaFlowe-nb7ep
4 ай бұрын
ఒకోపుడు ఏమీ చెయ్యకపోయినా లేని నేరాలు మోపి పేదవారిని జైల్ కి పంపుతారు. కార్ ఇచ్చిన తండ్రికి Yavajjeevanana కారాగార శిక్ష విధించాలని న ఉద్దేశం. మీరు చెప్పిన విషయాలు నూటికి నూరుపాళ్లు nizam.
@goudveeru2426
4 ай бұрын
Inka enni dharunalu chudalo.. God pls save democracy
@rajutalari2296
4 ай бұрын
మీరు చెప్పినది నిజమే సార్ కానీ వ్యవస్థలో రాజకీయం తీసుకు రావడం మన దౌర్భాగ్యం
@gabrielnalukurthi8463
4 ай бұрын
I salute for your spirit and dareness.
@RajendraPrasad-uv7yw
4 ай бұрын
Sir, What ever you said each word is 100% correct. Now days no rules, No system, No Judgement, Everything is working under money. I support for your words.
@mkurmachari2916
4 ай бұрын
Yes you are correct sir
@-M.J-
4 ай бұрын
*System is Sold Out*
@bashask1838
4 ай бұрын
anna 100% correct cheppav
@balajiaalla2235
4 ай бұрын
U r correct bro 👍
@nageswararaonamburi774
4 ай бұрын
నిజం....👌💐
@aakarshana8063
4 ай бұрын
ఫ్రీ గా డబ్బు ని ముద్రించే యంత్రాలను ప్రభుత్వాలు చట్ట బద్ధం చేయాలి ? - విజయ్ ,ఒంగోలు
@prashanthkumarpabbe2836
4 ай бұрын
Yes 👍 bro correct 👍
@mkurmachari2916
4 ай бұрын
Indian justice is thick walls with big holes, indian police is working for rich people, we are seeing so many incidents,
@shivakumaruppula2458
4 ай бұрын
Meelantivallu lokaniki cheppadam good.
@samsonsamson9866
4 ай бұрын
డబ్బు కు లోకం దాసోహం
@Ispark-i5m
4 ай бұрын
💯 correct bhayya...mana brathukulaku viluve ledhu
@Raja-ct9xq
4 ай бұрын
How would 17 years guy get driving licence & alcohol??
@user-ey2pf9sj8b
4 ай бұрын
By throughing more and more more money of his father
వాడు చిన్నోడా వాణ్ణి వాని అయ్యను చిరెయ్యలే ఇలాంటి అన్యాయాలను చేస్ నక్సలిజం పెరుగుతుంది ఇది చాలా దారుణమైన సంఘటన జిర్ణించు కునేది కాదు
@ksnmurthy-mn9dd
4 ай бұрын
Super duper video keepit up Rahamath bhai
@mohdbabakhan9143
4 ай бұрын
ఆవేదనలో అర్థం ఉంది అన్న 🙏
@GodsBiblicalrevelation
3 ай бұрын
🇮🇳ఇప్పుడు, ఎప్పుడు మనదేశమే గొప్ప కాని.. ఇంతటి అన్యాయానికి ఏం చెప్పాలో అర్థం కావడంలేదు అన్న🇮🇳
@Koteshreal
4 ай бұрын
Bro you are absolutely right and our judiciary system is working for rich people and being driven by politicians. What you said is right that earn many as much as you can, because you need money to buy justice in future even you did not commit any mistake.
@sandhyajacco9271
4 ай бұрын
So sad😢
@polukrupakar650
4 ай бұрын
Supper you are right👍🙏
@mswathi8816
4 ай бұрын
Chala...... Correct ga cheparuuu sir
@kumaarindia4783
4 ай бұрын
Excellent Bhayya...😢😢
@rammohanb9588
4 ай бұрын
True words sir……..in near future poor middle class people won’t servive in India
@prasannakumar7794
4 ай бұрын
These are all quite common in India, Bhai.... You are very late..... Our people go to foreign countries, settle in Jobs and apply for that Country Citizenship instead of coming back..... Can you imagine, Why...??? They show their patriotism towards Bharath again....
@s.pranay
4 ай бұрын
Correct words Sir 👏.
@pochadilli6418
4 ай бұрын
Correct
@darbarbashanagoor7688
3 ай бұрын
ప్రపంచం మొత్తం గోరాలు నేరాలు మయం ఈ మద్య మరీ విపరీతంగా పెరిగిపోతున్నాయి సార్
@srikarpanasa1424
4 ай бұрын
Yes
@Ajaykumar-pp5bk
4 ай бұрын
Your are 100% correct bhai
@drangaswami5630
3 ай бұрын
సార్ మీరు చెప్పేది పచ్చి నిజం చుట్టాలు ఉన్న చట్టాలున్నా పేదవారికి న్యాయం జరగదు జరగాలంటే ప్రతి పేదవాళ్లు ఒకటైన రోజు తిరుగుబాటు మరల జరిగిన రోజు న్యాయం జరుగుతుంది సార్
@jogendharjogendharsuri9661
4 ай бұрын
ఆ జడ్జి ఎవడో గాని వాడికి శతకోటి నమస్కారాలు
@rosemartis3222
4 ай бұрын
Exact truth of spoken by you brother
@brojoshuamurthy1689
4 ай бұрын
గ్రేగ్ ఆర్డర్ ఇస్తారు
@hemanthgade125
4 ай бұрын
YES
@vanthalakamaraju7096
3 ай бұрын
నువ్వు చెప్పిన....కరెక్ట్...సార్
@venugopalgattem1106
4 ай бұрын
You are exactly correct brother. I agree with you 💯%
@sekharbadda-x1q
4 ай бұрын
Super ga chepparu Anna.
@prashanthgoud3464
3 ай бұрын
అన్నా నువ్వు అన్నది 100% కరెక్ట్ నిజాం డబ్బున్న వాడిదే రోజులు
@amudalaprathap2793
4 ай бұрын
అన్న నీకు థేంక్స్
@naayathra
4 ай бұрын
Good information sir
@vijayabs2266
4 ай бұрын
judiciary system became political and rich chemchas... They never take poor people petition as a high priority but they give first priority to rich and high influenced political leaders petitions. No justice for poor and good people. best example is Chandra babu naidu got bail without any conditions.. He can escape from India
@amairaamaira9535
4 ай бұрын
Great India.....unnodiki okala lenodiki okala nyayam ......
@ravinderp4524
4 ай бұрын
Your correct sir
@pokemonmastersaran7608
4 ай бұрын
Verigood ga cheparu
@satishseela9958
4 ай бұрын
Absolutely 💯 Anna 🙏
@Tiktokshorts68
3 ай бұрын
Super ga chepparu sir
@kancharlar1
4 ай бұрын
Rich people's world...poor people can not survive..pity on Socity
@durgamkhasim441
4 ай бұрын
Edi bro mana India. Money will play anything. Modi also dance infront of money. Soo great Indian people
@prasadn1601
4 ай бұрын
sir meeru cheppinadi correct
@Josh-zf9dx
4 ай бұрын
Very good massage Annayya your right brother
@SatishS-m6m
4 ай бұрын
Super Anna 👍👌🥰
@YellapuPaidiyya
3 ай бұрын
అన్ని సందర్భాల్లోనూ ఓడిపోయేది పేదవాళ్ళే మిత్రులారా!!!
@Sunildamerla525
4 ай бұрын
What type of 😢 loop they get in judicial system
@kadarinagaraju3057
4 ай бұрын
ఈ అన్యాయానికి పాల్పడిన వాళ్లకు తప్పకుండా వాళ్ల ఉసురు తగులుతుంది 😢😡
@chinthakuntlayaks349
4 ай бұрын
Super annna taking,,
@tekkemmrudula1540
3 ай бұрын
Good sir u talked perfectly I'm very happy
@kshatriyadivya6190
4 ай бұрын
Super 👍 sir Meru
@arunroyal3764
4 ай бұрын
😂 ఇదే మన ధర్మం
@SmilingHouses-qm1vy
4 ай бұрын
Minor kada chinna pillavadu Kani vadu tagachu tandanalu adachu che che mana system.
@subbaraokaranam6952
3 ай бұрын
సర్ మీ వేదన ప్రతి భార
@GUNTURMODEL
4 ай бұрын
You are right sir
@srivenichanakya8464
4 ай бұрын
కని అన్నా ప్రతి దానికి దేవుడు దగ్గరా లెక్క ఉంటది..ఈ లోకంలో మనకే ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి మరి సర్వ సృష్టి కర్త దగ్గర ఎంత స్ట్రిక్ట్ గా ఉంటది తెలుసుకోవాలి.న్యయాన్యాయాల్ని దేవుడు చూస్తున్నాడు తప్పకుండా శిక్ష పడే తీరుతుంది అది దేవుడికి వదిలేయాలి..
Пікірлер: 555