Avunandi music dominate chestondhi ikkada abymtha sound akkarskedu❤.
@SarojavemulapalliSarojavemulap
17 күн бұрын
❤Amma simple gaa cheppaaru tq
@roopadevi7021
18 күн бұрын
I love burelu.. love bamma garu also ❤
@NagakamalaMonika
18 күн бұрын
చాలా బాగా చేశారు 🌹🌹❤️❤️❤️
@nireeshavaranasi
18 күн бұрын
Booerelu chala bagunnayi mamma garu❤
@swathigauribhatla6204
18 күн бұрын
Chala baga chesaru amma 🙏
@soumyaraghunathmusic1031
18 күн бұрын
మామ్మ గారి వంటలు అద్భుతం . Simple & healthy dishes 🙏🙏Music చాలా పెద్దగా పెటేస్తున్నారు మామ్మ గారి మాట overlap అయిపోతోంది . దయచేసి back ground music తగ్గించగలరు 🙏
@sravya_yadav6.
2 күн бұрын
Mimalni chusthunte ma ammama garu gurthukosthunav chalaa anandanga undi andi🥹 bamma garu❤❤❤
@user-xb1pb2ue6c
17 күн бұрын
థాంక్స్ బామ్మ పాత కాలం వంట చెప్పారు
@vyshnav7390
18 күн бұрын
Super Amma 👌👌🙏🙏
@bharathilavanya143
18 күн бұрын
Chala baga chesaru Amma ❤ Miku Naa padabhivandanaalu🙏
@parimalah9236
18 күн бұрын
It's my favourite sweet Amma chala bagungi thank you
@parvathitalapanti3479
18 күн бұрын
Easy chupencharu👌
@ramyakka4913
18 күн бұрын
Super baamma garu ❤
@gayatrirama017
18 күн бұрын
Bagunnayi
@arunaemani9881
18 күн бұрын
Thopuki rice minappappu ratio cheppandi
@kameswarigudimetla4846
17 күн бұрын
చాలా easy గా చేసారు అమ్మమ్మ గారు🙏
@vnvsyamala2825
18 күн бұрын
Music apeyindi Cheppindhi vinataniki Intereste vundatledu
@skandhavi143
18 күн бұрын
Super andi
@Mokshithabhiram-r5w
2 күн бұрын
Meru chala Baga vanta chestunnaru andi
@mounikabommakanti8825
18 күн бұрын
Wow poornalu ❤bamma garu
@varalakshmich6403
18 күн бұрын
Super amma
@manisatyawada8488
18 күн бұрын
Excellent 🙏🙏
@talapalalakshmi744
2 сағат бұрын
Super ammagaru
@Mokshithabhiram-r5w
2 күн бұрын
Me voice super andi anta vinna ala vinali aninistundi andi
@y.Rajeswari-zm7li
17 күн бұрын
Super Amma
@chalaadbhutamabhivandanamu7553
18 күн бұрын
"Ratha Yatra" Subhakankshalu Ammamma Tatayyagaru 🙏🌹 poornam Boorelu prasadam Mee video dwara nerchukoni teesukonnamu. 🙏🌹 Dhanyavadamulu Ammamma.
@DEVIS-yq6zl
18 күн бұрын
మాకు పెసరపప్పు nd సెనగ పప్పు సగం సగం వేస్తారు... బెల్లం పాకం పడతారు పూర్ణం.... మీరు చెప్పిన విధానం లో కొద్దిగా పని తగ్గుతుంది... థాంక్యూ పెద్దమ్మ గారు 🤝🤝
@SwathiKitchenCreations
17 күн бұрын
Super Amma 👌
@mahalakshmi5521
3 күн бұрын
మేము అంతే అండి
@sarojachebolu
17 күн бұрын
Looking delicious
@yerrapragadabangarulakshmi9210
18 күн бұрын
Chala bavunnai music ttone bavundi
@vijayalakshmipulletikurti7119
18 күн бұрын
Wow super
@mudumbyvenkatajaya2083
18 күн бұрын
Suuuuper amna
@jyothitripurari3323
18 күн бұрын
Memu same chestamu andi. Kakapothe panchadara kastha pakam Patti andulo pesarapappu medipina misramam vesi. Oka padi nimishalu unchi undalu chesi vesthamu. Anthe teda
Chaala baaga vandaaru burelu. Anni opika gaa chestharu.
@rushilrocks
18 күн бұрын
Nice❤ammamma
@lakshmich4058
18 күн бұрын
❤
@tripurakaredla149
17 күн бұрын
Maa ammagarini gurtuchesaru bamma garu😊🙏👌
@deepikab9415
18 күн бұрын
🙏🙏🙏
@korrakoppusujatha1769
18 күн бұрын
ఇలానే ఇంట్లో రోజూ మీరు చేసే వంట కూడా చూపించండి అమ్మ. చాలా తేలికగా వుంది మీ విధానం. అందరూ ఏదేదో చెప్పి రుచి పచి లేకుండా ఎక్కువ time పట్టేలా చెప్తున్నారు
@neerajamadamanchi3732
18 күн бұрын
Meeru maku teliyani enno vishayalu cheptunnaru Mee anubhavam tho ilage Inka enno vishayalu Mee nundi telusukovalani korukuntunnamu🙏🙏🙏
@murthyadibhatla7544
18 күн бұрын
👌Amma
@psp5449
18 күн бұрын
Music chala gattiga vundhi andi..sound koncham thagisthe Mee voice vinapadatledhu.
అక్కయ్యగారు మీరు పిండివంటలు బాగా చేస్తారు మాది రాజమండ్రియే.. శ్రీమతి & శ్రీ దువ్వూరి
@sriranjanivura2809
18 күн бұрын
Wow super bamma garu❤❤
@supraja466
16 күн бұрын
పెసర పూర్ణాలు కదా పిన్నిగారు ❤
@ahalyagaddi3121
17 күн бұрын
Music vodhu chevulu guyyimantunnay
@ParimalaBhaviri
16 күн бұрын
హాయ్ అమ్మ....బియ్యం ఇంకా మినపప్పు ఏ కొలతలో తీసుకోవాలి,కప్పు పెసరపప్పు కి
@sowjanyajayanti219
16 күн бұрын
pls continue with music only
@BvnpBvnp
16 күн бұрын
అమ్మ మీరు రాజమండ్రి లో ఎక్కడ అమ్మా
@phaneedrakumaribharadwaj2392
18 күн бұрын
Naku mi mukudu nachindi ma intlo vundede garelu ittadi mukidu lo chala baguntayi
@Mokshithabhiram-r5w
2 күн бұрын
Enka ma chala vantalu pettandi amma
@Mangavenkatvlogs
17 күн бұрын
మా అమ్మగారు రుబ్బేసిన పెసరపప్పు లోనే కొబ్బరి కోరు, పంచదార,యాలకుల పొడి కూడా వేసేసి అన్నీ కలిపేసి కంచంలో వేసి ఆవిరి మీద ఉడికించే వారు ఆ తర్వాత కొన్ని ముక్కలుగా కోసి నూనెలో వేయించి చంద్రకాంతలు కింద చేసే వారు కొన్నేమో బూరెలు వేసేవారు ఈసారి అలా చూడండి అమ్మ చాలా ఈజీగా అయిపోతుంది
@mahalakshmi5521
3 күн бұрын
మా మామ్మ గారు కూడా చేసే వారు చంద్రకాంతాలు
@vidyareddy1732
17 күн бұрын
Music ekkuviyindi
@g.screativity6717
18 күн бұрын
అమ్మ శుభోదయం ఈ బూరెలు మాఇంట్లో చాలా ఇష్టంగా తింటారు నేను పాకం పెట్టే చేశ్తాను అమ్మ గ్లాసు బెల్లం గ్లాసు పంచదార వేస్తాను అమ్మ మీ వీడియోస్ గురించి ఎదురు చూస్తూ ఉంటాము అమ్మ
Пікірлер: 149