Hi.... అండి అందరికీ
హోటల్ స్టైల్ టిఫిన్ రెసిపీ "పూరీ with కర్రీ" నీ ఇంట్లో ఈజీ గా ఎలా ప్రిపేర్ చెయ్యాలో ఈ video ద్వారా మనం తెలుసుకున్నాం. దీని తయారికి కావలసిన పదార్థాలు క్రింది ఇవ్వడం జరిగింది.
Ingredients:
1. మైదా 1/2 cup
2. గోధుమ పిండి 1/2 cup
3. సాల్ట్ 1/2tbsp
4. చక్కెర 2tbsp
5. ఆయిల్ 2tbsp
కర్రీ ingredients:
1. Big size Onion prices
2. మీడియం సైజ్ బంగాళా దుంప 1
3. పచ్చి మిర్చి 4
4. ఆవాలు 1/2tbsp
5. జీలకర్ర 1/2tbsp
6. పచ్చి శెనగపప్పు 1/2tbsp
7. కరివేపాకు
8. ఇంగువ
9. సాల్ట్ 1/2 tbsp
10. కొత్తిమిర
11. పసుపు 1/4tbsp
Негізгі бет "పూరీ with కర్రీ" ప్రిపరేషన్ ఇన్ హోటల్ స్టైల్
Пікірлер: 1