• జెరిపేటి ఫ్యామిలి ట్రీ
👎తల్లి లేని జెరిపేటి చంద్రకళ జీవితం నాశనం చేయడంలో సొంత పెద్ద నాన్న జెరిపేటి జైపాల్ గారి పాత్ర మీరు తెలుసుకోవాలి.
కుటుంబం లో సమానత్వం ప్రశ్నించిన నన్ను అన్నిరకాలుగా ఎలిమినేట్ చేయడానికి మూలం మా నాన్న జెరిపేటి రాములు గారన్న విషయం, మీకు తెలిసిందే.
అలాగే నాకు జరిగిన అన్యాయంలో మా నాన్న కు పూర్తిగా సహకరించి, తన ఇంటిని బాగు చేసుకున్న నా పెద్ద నాన్న జెరిపేటి జైపాల్ గారి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియో చేసాను.
ఎలాంటి కుటుంబ కంట్రోల్ లేని స్త్రీ లోలుడైన ధనవంతులు, మా నాన్న రాములు గారు, నాకు చేసిన అన్యాయం, మీకు చెప్పడం కష్టమైన విషయమే. అయినప్పటికీ, ఆయన విచ్చలవిడి చేష్టలను శ్రీశైల వడియరాజుల సత్రంలో సైతం చూసిన మీకు, నా భాధ ఇప్పటికైనా అర్ధం అవుతోంది. గతంలో నేను పోస్ట్ చేసిన ఆవేదన వీడియోల అర్ధం మార్చేసిన ఈ ధనవంతుల అసలు రూపం, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.
అయితే, బయటికి పెద్ద మనిషిలా కనిపిస్తూ, లోపల ఇంట్లో తల్లి లేని పిల్లకు అన్యాయం చేసిన జెరిపేటి జైపాల్ గారి గురించి చెప్పడం మాత్రం చాలా కష్టం. జెరిపేటి జైపాల్ గారు నా విషయం లో ఎందుకు ఇలా చేశాడు? ఇంత చేసి కూడా, సమాజం లో, ఇప్పటికీ పెద్దమనిషిలా ఎలా చెలామణి అవుతున్నారో మీకు తెలియాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను.
NOTE- గమనిక ✍️
ఆర్ధిక శక్తి ఉన్న మా నాన్న పెద్ద నాన్నలు, తల్లి లేని కూతురికి మాత్రమే చేసిన అన్యాయ్యాన్ని లీగల్ గా అడగలేము. అడిగాల్సిన మా జెరిపేటి ఖాన్దాన్ మొత్తం వాళ్ల వైపే ఉంది. అందుకే, ఇక్కడ జరుగుతున్న అసలు కధ మీకు అర్ధం కావడానికి, పబ్లిక్ డొమెయిన్ లో ఉన్న సంబంధిత కేసులు మరియు తీర్పుల డాక్యుమెంట్లను కూడా, ఈ యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను.
vsss.info/te/d...
vsss.info/te/d...
vsss.info/te/d...
vsss.info/te/d...
vsss.info/te/d...
REQUEST- విన్నపం🙏
తెలిసో తెలియకో, నా ఆస్తిత్వ ఆవేదనను, ఆస్తి సమస్యగా చిత్రకరిస్తే నమ్మి, నన్ను రివర్స్ లో ప్రశ్నించే వారికి ఓ హంబుల్ రిక్వెస్ట్... మీకు చేతనైతే, మా నాన్న మరియు పెద్ద నాన్న గారిని ఈ ప్రశ్న అడిగి సమాధానం తెలుసుకోండి.
కేవలం తల్లి లేని చంద్రకళను మాత్రమే పుట్టింటికి రావద్దని తరిమేసి, తల్లి ఉన్న లక్ష్మికళ- శశికళ-శ్రీదేవి- శ్రీలతలను మాత్రమే పుట్టింట ఆదరిస్తారా?
ఈ ప్రశ్నను ఎందుకు దాటవేస్తున్నారు? జైపాల్ గారు, తాను ప్రాణంగా ప్రేమించే తన పిల్లలపై ప్రమాణం చేసి, నేను చెప్తున్నది తప్పని చెప్పగలరా?
ఈ ప్రశ్నను అడగలేని సమాజం, నా ఆస్తిత్వ సమానత్వ ప్రశ్నకు అర్ధం లేదని చెప్పడం భాదాకరం. అంతేకాదు, నా సాంఘిక ప్రశ్నను ఆస్తి సమస్యగా కొట్టి పారేయడం అమానుషం.
అందుకే, కుటుంబ భాద్యత లేని ఇలాంటి వారికి ఉన్నతమైన పదవులు కట్టబెట్టి, నా లాంటి అబలకు ఇంకిత అన్యాయం చేసే శక్తిని ఇవ్వొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారికి కూడా ఈ వీడియో టాగ్ చేస్తున్నాను.
నా మాటలు మరియు రాతల్లో ఏవైనా తప్పులుంటే క్షమించమని కోరుతూ,
మీ సోదరి,
జెరిపేటి చంద్రకళ
789 368 2052(messages only)
#JeripetiJaipal #revanthreddy #congressparty #jeripetiFamily #teamjj #mallikarjunkharge #soniagandhi #ponnamprabhakar #bhattivikramarka #jaggareddy #danamnagender #damodarrajanarasimha #congresstelangana #komatireddyvenkatreddy #ponguletisrinivasreddy
Негізгі бет పూర్తి వీడియో | చంద్రకళ జీవితం నాశనం చేయడంలో సొంత పెద్ద నాన్న జెరిపేటి జైపాల్ గారి పాత్ర
Пікірлер: 10