ఈ వీడియో చూసి హోటల్ బిజినెస్ సక్సెస్ పుల్ రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా తప్పకుండ ఆ హోటల్ రుచి చూస్తాను.
@SappiputtuMusic
6 ай бұрын
అవునా sir
@happydarlinghappy7735
6 ай бұрын
Brother baga thinara
@SappiputtuMusic
6 ай бұрын
Yes bro
@mahendrakorru2035
6 ай бұрын
బ్రదర్ మన ట్రైబల్ హోటల్ లేక టిఫన్ సెంటర్ చూపి బ్రదర్
@SappiputtuMusic
6 ай бұрын
Ok తప్ప కుండా
@SivaKumar-ee2qi
6 ай бұрын
Anna neku arrripuku anaala nenu arripuka thelidhu
@gemmeliaswini2118
6 ай бұрын
Yemina పైసలు ఇచ్చారా bro miku
@SappiputtuMusic
6 ай бұрын
పైసలికి అమ్ముడు పోయే రకం కాదు బ్రో అక్కడ వంట మాస్టర్ st వాడే వాడి కోసం అందుకోసం చేసాను మిలో ఇంత వెరియేసన్ వుందా చి మీ బదుకూలికి 😂😂😂😂
@m.munichandrayoutubechanne4936
6 ай бұрын
😋😋😋👌👌👌👌👍
@SappiputtuMusic
6 ай бұрын
Tq తమ్ముడు 🤝👌👏
@mahendrakorru2035
6 ай бұрын
బాగా చెప్పారు బ్రదర్..
@SappiputtuMusic
6 ай бұрын
నీ నెంబర్ బ్రో నీతో పని వుంది
@jeevankumark6651
6 ай бұрын
Anna mee biography pettandi telusukovalani vundhi
@SappiputtuMusic
6 ай бұрын
ఎందుకు bro
@jeevankumark6651
6 ай бұрын
Telusukovalani bro
@jeevankumark6651
6 ай бұрын
Meelanti talented andhariki teliyali annaya
@SappiputtuMusic
6 ай бұрын
Sappiputtu music క్రిష్ణ, వరలక్ష్మి
@SappiputtuMusic
6 ай бұрын
అవునా
@Jr-nagarjuna_actor_542
5 ай бұрын
బ్రదర్ మీరు టేస్ట్ అంటుంటే వాళ్లు పొంగిపోతున్నారు
@SappiputtuMusic
5 ай бұрын
అవును 😂
@pawanijamsuresh
6 ай бұрын
Are babu niku kothaa emo paderu hotels....... Nadi paderu
@SappiputtuMusic
6 ай бұрын
మీ హోటల్ కి ఏమైనా ప్రమోషన్ ఇవ్వాళ
@gemmeliaswini2118
6 ай бұрын
Nv oka tribel so oka tribel ki support cheyali...yevaro gurinchi makendhuku nv thinalanukunte nv velli dobbi thinu bro
@SappiputtuMusic
6 ай бұрын
మన ట్రైబల్ హోటల్ చూపించు బ్రో అక్కడ తప్ప కుండా వీడియో చేస్తాను
@kuvitvap7517
6 ай бұрын
వర్మ హోటల్ లో ఫుడ్ రుచి బాగుంతది
@CrazyBabuFacts
6 ай бұрын
మొత్తనికి రుచి పేరు చెప్పి మొత్తం తినేస్తున్నావ్ కదా,
@SappiputtuMusic
6 ай бұрын
😄😄😄
@MeetravellingdriverMadhu
6 ай бұрын
😂😂😂😂😂
@MeetravellingdriverMadhu
6 ай бұрын
ట్రైబల్ స్టార్ కృష్ణ గారు అరకు వెళ్లే సమయంలో నేను టెంపో తీసుకుని వీడియో షూటింగ్ కి వెళ్తున్నప్పుడు నర్సీపట్నం నుంచి పాడేరు కు రావడం జరిగింది ఆరోజు మధ్యాహ్నానికి అక్కడికి వచ్చేసరికి భోజనం చేయడం కోసం ఈ హోటల్ దగ్గర ఆగాము మంచి టేస్టీగా అందరికీ నచ్చింది ఆరోజు మా టెంపోలో లో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎంత చిన్న విలేజ్లో ఇంత బెస్ట్ హోటల్ దొరకటం చాలా అదృష్టం అని అన్నారు అదే హోటల్ గురించి మీరు వీడియో చేశారు సూపర్ ఇది జరిగి చాలా రోజులు అవుతుంది
@sankarrao8058
6 ай бұрын
Worst గా ఈ హోటల్ లో వంట చాలా దరిద్రం గా ఉంటుంది, అబద్దం అనుకొంటే ఒకసారి తినండి
@SappiputtuMusic
6 ай бұрын
అవునా అందుకే గా చెపింది 😄😄😄
@MeetravellingdriverMadhu
6 ай бұрын
ఆల్రెడీ నేను అక్కడ టెస్ట్ చూసి ఉన్నాను మాది ఇండియాలో ఓన్లీ ఆంధ్ర ప్రదేశ్ సౌత్ సైడ్ అయినా గాని అంటే నెల్లూరు నచ్చింది మాతో వచ్చిన వాళ్ళు కూడా అందరూ బాగుంది అని చెప్పారు తప్పకుండా ఎవరైనా అటువైపు వెళ్ళినప్పుడు టూరిజం పరంగా ఇక్కడ ఒకసారి టేస్ట్ చూడండి బెస్ట్ అని చెప్పవచ్చు
Пікірлер: 43