పాతకాలం వంటకం తాటి బూరెలు😋 మీలో ఎంత మందికి తెలుసు ? Thati boorelu recipe in telugu | Thati garelu
Thati bureau
#thati boorelu
• మీరెప్పుడైన తాటిరొట్టి...
తాటి పండు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
తాటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని పోషకాలు క్యాన్సర్‌ను నిరోధకంగా పనిచేస్తాయి.
మంచి జ్ఞాపకశక్తిని మెయింటెన్ చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.
మలబద్ధకం, ప్రేగు సంబంధిత వ్యాధులను నయం చేయడంలో తాటి పండు మంచి పాత్ర పోషిస్తుంది.
తాటి పండులో ఉండే విటమిన్ బి వివిధ వ్యాధులను నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
వీటిల్లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండటం వల్ల దంతాలు, ఎముకలు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.
తాటి పండు వికారం తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతుంటే తాటి పండు తినడం వల్ల చక్కని ఉపశమనం పొందవచ్చు. తాటి పండులో విటమిన్ ఎ, బి, సి, జింక్, పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి అనేక ఇతర ఖనిజాలు ఉన్నాయి.
పండు తాటి కాయలో విటమిన్లు ఎ, సి, బి, కాపర్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఫైబర్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. తాటిపండు అలాగే తినవచ్చు లేదా గుజ్జు వేరుచేసి వివిధ వంటకాలు తయారు చేసుకోవచ్చు.
For more videos follow my channel @SUSRUkitchenandvlogs
Subscribe my channel
Негізгі бет పాతకాలం వంటకం తాటి బూరెలు😋 మీలో ఎంత మందికి తెలుసు ? Thati boorelu recipe in telugu | Thati garelu
Пікірлер: 2