🦠🐞🐝పండు ఈగ రాకుండా ముందస్తుగానే వేప గింజల కషాయం ను ఒక లీటర్ ను పిచికారి చేసుకోవాలి. ఒక లీటర్ : ₹350. ఈ పండు ఈగలు ముఖ్యంగా మామిడి, జామ, అరటి, బొప్పాయి, సపోటా మరియు సీతాఫలంను ఆశించి నష్టపరుస్తాయి.🍈🥭🍅🍏
#పండుఈగ #fritusfly
🙏వేప గింజల కషాయం 🙏
🙏వేప గింజల కషాయం వేప నూనె ఒకటి కాదు. దయచేసి గమనించగలరు🙏
💯సూచన : PPM వేప గింజల కషాయం కు వర్తించదు. PPM అనేది వేప నూనె కు మాత్రమె వర్తిస్తుంది🙏
👺పండు ఈగ కోశస్థ థ భూమిలో గడుపుతుంది, కావున చెట్ల పాదులలో వేప గింజల కషాయం చల్లుకోవాలి🐙👹
👉ఒక లీటరు నీటికి 7 ML వేప గింజల కాషాయం కలిపి పిచికారీ చేసుకుంటే పురుగు ఉదృతిని తగ్గించవచ్చు.మిత్ర పురుగులకు ఎటువంటి హాని జరగదు మరియు, ఇది సహజసిద్ధ ఉత్పాదన కావున పండ్లపై ఎటువంటి పురుగు మందుల అవశేషాలు ఉండవు.👈
💯ఆయుర్వేదిక వనమూలికలతో కలిపి తయారుచేసిన వేప గింజల కషాయం🏆🌿🙏(వేప మరియు ఆయుర్వేదం ల సమ్మేళనం)🙏
📞📱6304922729/☎️
👉 ఒక లీటర్ వేప గింజల కషాయం
ఒక ఎకరానికి సరిపోతుంది👈
💐🌾🌱వేప గింజల కషాయం ను అన్ని పంటలకు వాడుకోవచ్చు.🍎🍒🍓🌿
వేప గింజల కషాయం వాడటం వల్ల పురుగు ఉదృతిని తగ్గించుకుని మంచి దిగుబడులు సాధించవచ్చు. రసాయనిక పురుగు మందులు వాడటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది, ప్రజల ఆరోగ్యానికి హాని, మిత్ర పురుగులు నశిస్తాయి, పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా పండ్లపై చేరతాయి.
రైతులు పండు ఈగ నుండి పంటను కాపాడుకోవడానికి విపరీతమైన రసాయనిక మందులు వాడుతున్నారు, దీని వలన పండ్ల పై పురుగు మందు అవశేషాలు ఎక్కువవుతున్నాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే రసాయనిక మందులు వాడినా ప్రయోజం ఏ మాత్రం ఉండదు, ఎందుకంటే తల్లి ఈగలు కాయ చర్మాన్ని గుచ్చి లోపల గుడ్లు పెట్టి అందులోనే పొదగబడి గుజ్జుని తింటాయి. ఇక కోశస్థ థ భూమి లోపల జరుగుతుంది. ఎక్కడా మనం ఈ పండు ఈగ నష్టాన్ని గుర్తించలేము, ఇలాంటప్పుడు రసాయనిక మందులు పిచికారీ చేసినా పండు లోపల ఉన్న లార్వాను చేరలేవు. ఈ పండు ఈగను ఏ రసాయన మందులు గాని సమర్ధవంతంగా నివారించలేవు.
👉ఒక లీటర్ ను 150 లీటర్ల నీటితో కలిపి మొక్క బాగా తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి👈
🙏( 7 ML ఒక లీటర్ నీరు కు )🙏
💯సూచన : PPM వేప గింజల కషాయం కు వర్తించదు. PPM అనేది వేప నూనె కు మాత్రమె వర్తిస్తుంది🙏
🙏వేప గింజల కషాయం వేప నూనె ఒకటి కాదు. దయచేసి గమనించగలరు🙏
Phone & Whatsapp No : 6304922729/ +917207694547
🏆10 లీటర్ల వేప గింజల కషాయం తీసుకుంటే ₹1000 విలువ గల 2 లీటర్ల Growth Promoter ఉచితంగా ఇవ్వబడును🏆
10 లీటర్ల వేప గింజల కషాయం : ₹3,500
👉 Free (ఫ్రీ) 👈
లివింగ్ ఆర్గానిక్ ( NPK) : 2 లీటర్లు *₹500 : ₹1,000
Growth Promoter)
*
🙏10 లీటర్లు వేప గింజల కషాయం: ₹3500
Plus Transport charges : ₹150 to ₹300
( దూరమును బట్టి )🙏
💯ఒక లీటర్ ( 1Liter) వేప గింజల కషాయం ఒక ఎకరానికి సరిపోతుంది
👌 Cost : ₹350
🌿సమగ్ర సస్యరక్షణకు వేపగింజల కషాయం🌱
🙏వేప నూనె కాదు🙏
Негізгі бет పండు ఈగ నివారణ వేప గింజల కషాయం పిచికారి ద్వారా జామ,మామిడి, అరటి, బొప్పాయి, సపోటా, సీతాఫలం లలో ₹350
Пікірлер: 3