ఎన్ని, మాటలు, ఎన్ని, కబుర్లు, ఎన్ని, విశేషాలు, విన్నకొద్ది, వినాలనిపించే, విషయాలు, ఎక్కడికెళ్లావు, బాలు, మమ్మల్ని, వదిలి, ఈ పాత, ప్రోగ్రాం లు, చూసుకుంటూ, ఏడుస్తున్నాం
@avkrao6624
15 күн бұрын
నిజమే సర్...చాల భాదగా ఉంది
@kondaiahmaddu9511
3 жыл бұрын
ప్రవీన్ ధన్యవాదాలు నాయనా ఎంతబాగా పాడావైయ్యా. బాలు అన్నయ్య గారి చేత దండం పెట్టీ ఉంచుకున్న. ధన్యుడు
@sreeramakrishnakalavacharl2126
2 жыл бұрын
2012 డిశంబర్ నుంచి ఈరోజు వరకు తరచుగా ఈ పాడుతాతీయగా ఫైనల్ లోని మొదటి నాలుగు పాటలు వింటూ అమితానందంపొందుతూ దానికి కారకులైన శ్రీరామోజీరావుగారుతోమొదలై ఈగాయనీగాయకుల వరకూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈపాటలు మనకందంచిన మహానుభావులు ఎంతమందో కనుమరుగై పరలోకాలకి పయనమైనా, విని ఆనందిస్తున్న మనంకూడా ఆదారే పట్టినా, ఈకళాఖండాలు మాత్రం చిరంజీవులై భావితరాలవారందరికీ మధురామృతాన్ని అందిస్తూనే ఉంటాయనడంలో ఎట్టి సందేహంలేదు.
@kannayyacharipedapudi1263
2 жыл бұрын
|se lo ji ko pls see see
@RamaKrishna1786
3 жыл бұрын
తెలుగు పాటల యొక్క మాధుర్యాన్ని ...పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా , నూతన గాయనీ గాయకుల పరిచయం చేస్తూ...మీరు చెప్పే అనుభవాలు వింటుంటే, భలే హాయిగా ఉండేది బాలుగారు, యూట్యూబ్ వచ్చాక మీ కార్యక్రమాలు అన్ని చూసాను, మీ కార్యక్రమం చూస్తుంటే పంచభక్ష పరమన్నాళ్లతో తృప్తిగా భోజనం చేసినట్టు అనిపించేది......మీరు లేని ఆ లోటును ఎవ్వరూ తీర్చలేరు...అంత పాండిత్యం, పాటవం ఎవ్వరి వల్ల కాదు......జై హో బాలసుబ్రహ్మణ్యం గారు............
@narayanrao8492
3 жыл бұрын
ఈ పాటను ఎన్నోసార్లు విన్నాను ప్రవీణ్ ఎంతో బాగా పాడాడు నా ఫెవరేట్ సింగర్అతడు
@bh.vramadevi5605
2 жыл бұрын
బాలు గారి గానం ఒక అద్భుత లోకాలు దర్శింప చేస్తుంది.
@bujjimanager
Жыл бұрын
ఇలాంటి పాటలకి కొంచెం భాష బాగా తెలుసున్న వాళ్ళు అర్థం అయ్యేలా వివరిస్తే బావుంటుంది.
@pakajayamma7002
3 жыл бұрын
అద్భుతంగా పాడాడు ప్రవీణ్!🌹
@sarojabulusu7663
4 жыл бұрын
ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానా. రోజూ వింటూనే ఉంటానః. ఒక్కోసారి తొజుకి 3 టైమ్స్ ఇంకా ఎక్కువే. ఎం పాడావయ్యా
@kondaiahmaddu9511
2 жыл бұрын
నిజంగా నండీ
@kattasanjaygupta3463
2 жыл бұрын
నేను కూడా అలాగే చేస్తాను
@dharababuerla3851
Жыл бұрын
I'm agreed with u sir
@srinivasuludarla2670
Жыл бұрын
Ki
@manjunathdn9168
Жыл бұрын
Dnmanjunthachintaamanitaaluku
@nagireddypeddareddanna772
23 күн бұрын
అద్భుతం మహాద్భుతంగా పాడావు ప్రవీణ్ గారు ధన్యవాదాలు
@sathishboddu9623
4 жыл бұрын
నేను ఈ పాటను 1000సారులు వినాను. ఇంకా వినాలని అనిపిసుతుంది. నిజంగా సాలురి గారు బాలుగారు చెపినటు గా కారణ జనుముడు.
@dhendhiparvathreddy2387
3 жыл бұрын
నేను రోజకు ఓక సారైనా ఏడుసుతాను నీవులేవని😭😭😭😭😭😭😭😭బాలుగారు😭😭😭
@sitaramarajusagi7334
3 жыл бұрын
ఎన్నో మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుని అందరికీ పంచేవాడు ... ఇప్పుడు ఏలోకంలో ఎవరికి పాటలు పాడుతున్నాడో !!
బాలు గారు.. అంతగా మెచ్చారంటే? ప్రవీణ్ గారి జన్మ ధన్యం అయినట్లే మరి.👌👌👌👏👏👏👍🌹
@ammaodimathaananthananda7510
Жыл бұрын
ఇది సాలూరి రాజేశ్వర రావు గారి ప్రైవేట్ ఆల్బమ్ లోని పాట❤
@mvchary5127
Жыл бұрын
బాలు గారి సంగీత గానా తమృతధార లో మునుగిపోయాము . నమస్కారం
@madhu085
2 жыл бұрын
10 సంత్సరల కాలంగా వెతకుతూనే ఉన్న ఈ పాట కోసం
@dorababun790
3 жыл бұрын
ప్రవీణ్ గారు మీ పాటలు చాలా బాగా పాడారు
@vyrapurambharathi4586
Жыл бұрын
ఏ లోకం వున్నా బాలుగారు మన మదిలో నిలిచిపోయినటి గానగంధ్వరుడు.,,🙏🙏🙏🙏🙏🙏
@gvbsvprao82
8 жыл бұрын
The songs are like gold ornament and the commentary of SPB is like a DIAMOND on it. HATS-OFF Ramojirao garu and SPB together. Good singers are been getting glittering in this platform. I will enjoy the songs in this platform rather actual footage.
@gandhahareesh7882
7 жыл бұрын
Gvbsvp Rao uu
@noorbashsailaja4779
Жыл бұрын
😅
@ksrbrain
10 жыл бұрын
I really do not know how to compliment and congratulate S.P Balu garu for having launched this wonderful program" Padutha Theeyaga" and un earthing the magnificient talent our youth has . The final four youngsters survived until Dec 31st 2012 are simply enchanting . Charumathi Pallavi is of course enchanting. I hope she will get the due encouragement. Balu garu I would like to touch your feet for having initiated this Padutha Theeyaga program But I know I will not have a chance to meet you. May God give you all the happiness and life time satisfaction in what you are doing.
@umailkvrao
7 жыл бұрын
Thanks once again for giving such melodious meaningful and worthful Telugu words with oldendays Nativity to the present mechanical generation. Hats off to the Telugu literature of such oldendays which has to be taught to our children.
@knirmala672
3 жыл бұрын
I love this song so much .I didn't know how many times I heard . Every time Im enjoying as though it is the first time . wonderful singing by my native.Gifted to be blessed by our beloved n pure human of Balu garu.Praveen u deserve it.
@eswararya7893
2 жыл бұрын
Same here 🙌
@kondaiahmaddu9511
2 жыл бұрын
ధన్యవాదాలు తల్లి
@RajendraKumar-xo3lw
2 жыл бұрын
P
@annapurnakoyalkar2925
8 жыл бұрын
praveen very very superb neenu eppati ki oka vandha sarlu vennanu I like very much this padyam neenu kuda padataniki try chestunna God bless you my child
@crkdevaroyal5535
7 жыл бұрын
Annapurna Koyalkar
@viswanathamsanjeevi5319
5 жыл бұрын
t3
@muralicollur
3 жыл бұрын
Heavenly magnificent PrAveen go on singing you sing as praveen Natural because you showed Sri Rajeshwari Rao in your song You have excelled It can be heard thousands of times God bless you immensely Jayashree Sarathy music lover senior citizen advocate retired from activepractice
@saisukumarababuburra5767
6 жыл бұрын
If I touch the bottom of my memory line, during 1995,1996, I was a Guest Member of East Club at Uppal, Hyd and was playing cards almost every day evenings. I was then 48 years old and now 70 years. Ram Prasad, now the Discoverer or Writer or Parisodhakudu of this programme, was Telugu Lecturer, used also to visit the club and we used to play on one table and so on our friendship developed, because of common interest in singing, when one day he told me that he was working on introducing the singing reality show on etv, then I told him about Sonu Nigam,s Zee Saregama, which was being telecast and was coming g up popular. He asked me whether I could suggest some Titles to be given to the Telugu programme. Of course, I gave some names like Swaramaadhuri, Swaramanjari, Swara lahari, etc., now I cannot remember. We used to sit in the hall and sing, when table did not form. Ram prasad is also a good singer and encyclopedia of film music. He used to like my voice quality and was fond of it. When we both were singing, people from other tables used to gather winding up their play. I participated as a listener in almost 70 episodes out of 100 episodes and about 100 best singers of entire A.P. took part. Such was our friendship and is continuing now. My second son is in Dallas, USA, now and Paadutha Teeyaga team were there to conduct finals in which my son and daughter in law lent their services as Volunteers and met Ram Prasad every day. This I could recollect and would like to share with all.
@muralikancharla2003
3 жыл бұрын
Thank u sir
@prasadyh3486
Жыл бұрын
కారణజన్ముడు రాజేశ్వరరావు గారు. నమస్సులు
@manikantaca7933
7 жыл бұрын
My bad, మా నాన్న గారు ఇపుడు లేరు, ఉండుంటే నేను ఈ పాటని చూపించి ఉంటే చాలా సంతోష పడేవారు.. we love you praveen..!!
@ksrbrain
9 жыл бұрын
I have already expressed my opinion about the greatness of this program and the final participants. I am writing this again so that If balu garu sees this message , he will give an audience of few minutes. KSR-Central University of Hyderabad
@shanthikumari3665
3 жыл бұрын
Chevullo amrutham posinattundi and Balu sir is a great listenter , he praises the contestant very nicely . 💐👏👏👏👏👏❤❤❤❤❤❤.
@s.j.s3619
11 жыл бұрын
beautiful singing by praveen. Very old song but a boy of this generation singing it with that ease is really fantastic. very well. God bless him alot
@gayatridevulapalli9067
3 жыл бұрын
great singing by praveen and beautiful anecdotes by SPB sir garu. We miss you a lot sir.:(
@ksrbrain
11 жыл бұрын
Thank you very much for bringing back that part of Padutha Theeyaga where the song Aa total is brought back. You are doing a great job. Thank you.
@g.sowjanya3013
3 жыл бұрын
Exllent composition by Sri . Saaluri .Rajeshwarrao garu ... exllent👌👌👌👏👏👏❤️ song
@kondaiahmaddu9511
2 жыл бұрын
సూపర్ గా పాడారండి
@lalithakavoori6715
Жыл бұрын
Thanks etv for providing SPB episodes . Pl. Continue. Semi finals and finals of all episodes.
@krishnaiahchowdary2275
3 жыл бұрын
Praveen you are born as Sangeetha Saraswatthi. Your voice no words to praise. You are an asset to A. P my pranams to you and to your parents
@premalathatunes.1041
3 жыл бұрын
ఈ పాట రచయిత ఎవరు.అత్యున్నతమైన తెలుగు ను విన్నాము.wonderful !ఆహ్లాదకరమైన సంగీతం .పండువెన్నెల రాత్రిలో సముద్రతీరాన విహరించిన అనుభూతి.
@santoshkumarappala6681
3 жыл бұрын
Balantrapu Rajanikantha Rao garu written this song.
@saraswathi1075
4 жыл бұрын
Sangeetha saraswathullara meeku na joharlu. God bless you all. Tq Soooooo much.
@lokaerranna5937
3 жыл бұрын
Sp బాలుగారుపాడుతాతీయగా పోగ్రాములు స్ట్రాట్ చేసిననుండి ఇంతమంచి సింగర్ ఎప్పుడు రాలేడు
@subrahmanyeswararaoalla4254
11 жыл бұрын
Hello Mr Praveen, a progressive improvement in your performance day by day is laudable and continue with same spirit , obedience, dedication and hard work which, I feel,will give you a good future. Good luck.
@chennuruharinarayanarao7562
8 жыл бұрын
As there is no Saluri Rajeswara Rao, no Devulapalli and no karunasri now, I thought there is no use living in this world, so many times. Frankly, this is not mt kinda world. I should have born much earlier. But, My Son Praveen, I live longer to hear this sort of Gandharva Gaanam from you. Manasuku aasa repaavu - Daanni tenelo munchavu - Inkaa vennelalo aarabettavu.
@rdamodarachary2224
7 жыл бұрын
Chennuru Hari Narayana Rao.
@AGIRIMANI
7 жыл бұрын
www.branah.com/telugu
@dayakarvalluru5094
7 жыл бұрын
Chennuru Hari Narayana Rao
@lakshmipathireddy4547
6 жыл бұрын
Chennuru Hari Narayana Rao GT by MB Zn
@shanthidevivedula8770
5 жыл бұрын
Ghantasala mallee puttadu. Praveen. Take my hearty blessings
@jayavibhavari7035
7 жыл бұрын
Chala chala bagundi, e pata undi ani chala mandiki theliyadu, na peru pi oka song undani theliyachesaru soo happy for that sir
@srivasudev
5 жыл бұрын
Meeru chaala Adrishtavanthulu.Mee thalli thandrulu manchi abhiruchi gala varu vibhavari.
@lakshmanarao4130
8 жыл бұрын
I love these type of events thanks for etv nd management
@lakshminarasimhammadduri705
6 жыл бұрын
మన తెలుగునేల లలిత సంగీత బాణీల తీనెల తీయదనములో ఓల లాడేట్లు సంగీత గంధర్వులు శ్రీ సాలురి రాజేశ్వరరావు, బాలాంత్రపు రజని గారు. వీరు సామవేదానికి సంగీతాన్ని, సాహిత్యాల పూలపరిమళాన్ని అందించి తమదైన సొబగులద్దారు. వీరికి తెలుగు జాతి ఏవిధంగా తమ ఋణం తీర్చుకోగలదు?! వదలలేము.. ఈ వీనులవిందైన మనోరంజితమైన పాటలను.. ఇవి అమూల్యమైన తెలువారి సంపద!
@purnachandrareddy9247
2 жыл бұрын
Noone after the legendary singer who comments appraises the origin of a songs and the writers composers music directors really a great loss to our telugu film industry and the south film land
@kallurichengaiah9940
3 жыл бұрын
బాలు గారి తరువాత నీవేరా నాయనా.సమయం వస్తుంది. నిరాశ చెందకు.భవిష్యత్తు నీదే!.తప్పదు.
@Yesukrupa_kanala
4 жыл бұрын
Awesome .....singing Praveen brother my god bless you ..
@patchipulususudarsanarao6648
10 жыл бұрын
beautiful old melody heart touiching
@swamypujary9134
4 жыл бұрын
2
@sasumanabharathi1995
4 жыл бұрын
D DX
@venkatk1968
3 жыл бұрын
ఇలాంటి మంచి విషయాలు చెప్పే బాలు ఇకపై దేవుళ్ళకు చెప్తారేమో సినిమా పాట గురించి.
Пікірлер: 270