మీ వీడియోలు చాలా సహజంగా మరియు చూడటానికి బాగున్నాయి..... ఆరోగ్యంగా ఉండండి మరియు మీ కాబోయే అన్నయ్యకు ఆల్ ది వెరీ బెస్ట్....
@Afridhi17278
3 ай бұрын
Kaboye annayya na boom boom thagava
@madhavaraju3121
3 ай бұрын
🥕🥕🥕🥕🥕🍌🍌🍌🍌
@akhilreddy-n7v
3 ай бұрын
@@Afridhi17278 😂
@KishoreHari-fh7ou
3 ай бұрын
Emi baa pelli cheskuntunava
@KrishnaChaitanya-xy7kd
3 ай бұрын
Anna videos kosam nuvvu chese hard work Super anna
@GaddeGangadhar-et4vo
3 ай бұрын
హాయ్ తమ్ముడు కేడిఆర్ నాటుకోడి మాంసం పచ్చి జీడిపప్పు కర్రీస్ చాలా బాగా వండావు చాలా బాగుంది ఇనప ఇనప మూకుడు బెస్ట్ తమ్ముడు చాలా బాగుంటాది ఆల్ ది బెస్ట్ తమ్ముడు 👌👌👌👌👌👍👍👍👍
@tellingtruewords
3 ай бұрын
మాంసం వండుకుని తినే కన్నా కాల్చుకు తింటే చాలా రుచి కరంగా ఉంటుంది
@saikishor1877
3 ай бұрын
Bro మాంసం ఇంకా బావుండేది
@saihemagonjisai4448
3 ай бұрын
Nijam frd pachadi chala baguntundi
@AdyMediaWorks
3 ай бұрын
Cancer kuda baga vasthundi 😅
@mani4975
3 ай бұрын
Very nice babu.Naku chala Baga eistam.Baga chestunnavu.Keep it up.Have a bright future
@user-wu6ow3jy2f
3 ай бұрын
హాయ్, Kdr, బ్రదర్, మీరు అదృష్టవంతులు, పచ్చని ప్రకృతి అందాలలో ఉంటున్నారు, వీడియో అయితే చాలా బాగుంది, మీము తునిలో పనిచేసాము, అక్కడ కొండలు, లొకేషన్ కుడా చాలా బాగుంది తునిలో,మీ,వంట సూపర్ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️❤❤
@itsmartveeruyadav2023
2 ай бұрын
కొందరు రాజు గారు వీడియోలు చాలా బాగుంటాయి నేను మీతో కలిసి ఒకరోజు అలా కొండల్లో వంట చేసుకుని తినాలని ఉంది మీరు నాకు అవకాశం ఇస్తే నాకు రిప్లై పంపించండి మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ
@itsmartveeruyadav2023
2 ай бұрын
రాజుగారు మీ వీడియోలు చాలా బాగున్నాయి మీరు ఉండే ఏరియా ఒకసారి మాకు అడ్రస్ పంపిస్తే ఎప్పుడైనా వచ్చినప్పుడు మిమ్మల్ని కలవ గలము
Memu chinnappudu thinevallamu pachhi jeedipappu Curry vandatam choodataaniki chaala bhagundhi very nice video
@vasundharachallapalli9918
3 ай бұрын
Dooran ga meghalu kondalu yentha andam ga undo mee cameraman super raju
@KrishnaChaitanya-xy7kd
3 ай бұрын
Anna videos kosam nuvvu chese hard work Super anna💚
@PusphaAnjali-e1q
3 ай бұрын
చాలాబాగా చేస్తున్నావు తమ్ముడు వీడియో
@satishjonnada4919
3 ай бұрын
Super bro.....video chala baagundhi.....❤
@gtanuja5931
3 ай бұрын
Nice thanku for sharing , baga explain chestunaru teliyani valu telusunela unnai me videos
@chinnamprabhakar2828
3 ай бұрын
💯
@bandarijyothirmai484
3 ай бұрын
Dear KDR try to touch new areas. In Araku near Vizag try to shoot BORRA CAVES and the scene while train is passing through the tunnel. Try to cover such unique scenes.
@Assalamvalaikum
3 ай бұрын
Hi bro super 😊 memu kuda liver ni neeepulameeda kalunchukone tine valamu maa thathaya kalichi enchevaru😊
@researchhub2727
Ай бұрын
Excellent thamudu!.
@vvamshi5191
2 ай бұрын
Videos kosam ye camera use chestunaru raju bro cheppandi
@kerangiappannaappanna1193
3 ай бұрын
చాలా సూపర్ గా ఉంది గోంగూరతో కూరతో నాటుకోడి పులుసు చూపెట్టండి బ్రదర్
@tellingtruewords
3 ай бұрын
ఈ సంవత్సరం మాకుటుంబం 5 కేజీ లు పచ్చి జీడిపప్పు తిన్నాము రాజు మాది కూడ దేవీపట్నం ఏజెన్సీ కాబట్టి రాజు
@nagendraprasadprasad8724
3 ай бұрын
సంవత్సరానికి 5 kg లు జీడిపప్పు తిన్నావా చాలా గొప్పరా నువ్వు మేము ప్రతిరోజు తింటాంరా
@Urstruly_Siddarth
3 ай бұрын
Natural youtuber nice thammudu ❤❤❤
@sairamnetworks3535
3 ай бұрын
కాల్చిన గుండె కాయ ❤❤❤
@akhilreddy-n7v
3 ай бұрын
Haa
@UshaRamanavlogs
3 ай бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగా చేశారు కూర👌😋
@akhilreddy-n7v
3 ай бұрын
Taste baagundhi kadaa😅
@RGN_Vlogs
2 ай бұрын
Raju garu a cam use chestnaru video qlarity bagundi
Natural ga tesadu kada boar kodatadhi neeku sollu maatalu chepte nachutadhemo
@gtanuja5931
3 ай бұрын
Nothing boring, good teliyani vishayalu teluskuntunam
@ravikirankukkala4936
3 ай бұрын
Nice bro .....😊😊
@subbuprince7636
3 ай бұрын
Hi anna ❤
@yogeswararao292
3 ай бұрын
Matti kunda vaaduthe chala baguntundi....meeru kuda Matti kunda vadandi
@tharungaaritharun82
3 ай бұрын
Back ground scene superb ❤❤ camera man super 🎉
@akhilreddy-n7v
3 ай бұрын
Camera man ni chusesava😅
@gpavangangadhari8963
3 ай бұрын
Bro kinda oka pattaaa vesi raalela chesthe , verukune problem undadhu
@Suresh-kz8bh
3 ай бұрын
Maku jeedi papu istava broo
@santhoshakula2445
3 ай бұрын
Hii raju me videos baguntai. Okkasari mimmalani kalavalani undhi raju.
@akhilreddy-n7v
3 ай бұрын
Enduku vadi sankanaakanaa
@YMahesh-kv9bn
3 ай бұрын
Param kode adde
@user-zd4gm8om2o
3 ай бұрын
Chala baagundhi Anna all the best bro
@akhilreddy-n7v
3 ай бұрын
Sare Anna thanks bro
@vuyyuruprasanthi858
3 ай бұрын
Mee location chala bagundhi Temparature yentha vundhi mee yeriyaaloo
@akhilreddy-n7v
3 ай бұрын
Maa yerriyalo 36 undhi present, meeku
@ladduladdu6027
3 ай бұрын
Nice Thammudu 🥰
@spkaycreations2658
2 ай бұрын
Tinnam Andi Karyam & Gunde Ni❤
@Pradeepkumar-yb9cc
3 ай бұрын
KDR niku chaaaala peyddha fan aipoyaaaanu. Thappu cheysaaav…. Kshamaaapana cheyppaaaav…. 🙏🙏🙏 Nenu neeekosam, neeee sorry kosam eydhayna gift theeesukoni osthaaa…
@heshuladyrebal
3 ай бұрын
Hi, from uddandapuram
@vinaykondruvinaykondru8801
3 ай бұрын
బ్రో నేను ప్రెసెంట్ అరకు లో ఉన్నాను నిన్ను కళ్లుదాం అనుకుంటున్నా నువ్వు కొంచెం kalesthe బాగుంటుంది అనుకుంటున్నా. నువ్వు ఈ కామెంట్ కి రిప్లై ఇస్తావ్ అనుకుంటున్నా థాంక్ యు బ్రో
Пікірлер: 203