చేపల పులుసును మామిడికాయతో కలిపి వండితే ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని చాలా సులువుగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
#rawmangofishcurry #homecookingtelugu #pachimamidikayachepalapulusu #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
Here's the link to this recipe in English: bit.ly/3wDCCvV
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 30
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
బ్లాక్ పాంఫ్రెట్ (నల్ల చందువా చేపలు)
ఉప్పు
పసుపు - 1 / 2 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
నూనె - 2 టేబుల్స్పూన్లు
ఆవాలు - 1 / 2 టీస్పూన్
మెంతులు - 1 / 4 టీస్పూన్
చిన్న ఉల్లిపాయలు - 1 1 / 2 కప్పులు
వెల్లుల్లి రెబ్బలు
పచ్చిమిరపకాయలు - 2 (చీల్చినవి)
కరివేపాకులు
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్
టొమాటోలు - 2 (తరిగినవి)
పసుపు -1 / 4 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
ఉప్పు
కాశ్మీరీ ఎండుకారం - 1 టీస్పూన్
పచ్చిమామిడికాయ - 1
నీళ్లు - 1 1 / 2 కప్పులు
తరిగిన కొత్తిమీర
You can buy our book and classes on www.21frames.in...
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in...
FACEBOOK - / homecookingtelugu
KZitem: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech...
Негізгі бет పచ్చిమామిడికాయ చేపల పులుసు | Raw Mango Fish Curry | Pachimamidikaya Chepala Pulusu
Пікірлер: 45