పాడుదమా..స్వేచ్ఛ గీతం ఎగరేయుదమా..జాతి పతాకం.. దిగంతాల నినదించి.. విశ్వవిఖ్యాతి నొందగ.. జాతి గౌరవం.. !!పాడు!! జలియన్ వాలబగ్ దూరంతపు నెత్తుటి ధారాల గొత్తుకొని.... ఉరికొయ్యల చెరసాలల గోడలు దారుణాలు తలకెత్తుకొని... పొగిలిన కాలం..పోరాడిన కాలం.. మృత్యు వీరుల నెదనిడి కొలుచుకొని... !!పాడు!! వందేమాతరమని నినదించిన వీరుల శౌర్యం నందుకొని... స్వాతంత్ర్యం నా జన్మహక్కని గర్జించిన గళమందుకొని.. పోరాట బలం...స్వాతంత్ర్యఫలం... కలకాలం కాపాడుకుని కడు గర్వంగా కొనియాడుకొని.. !!పాడు!! మన్నెం గుండెల మంటై రగిలిన విప్లవజ్యోతి స్ఫూర్తియోన... గుండె కెదురుగా గుండెను నిలిసిన..... తెలుగు సింగముల తెగువగని చీకటి గుండెల..బాకై మెరిసిన గరిమేళ్లను గురు తుంచుకొని.. మన తెలుగు తేజమును నింపుకొని... !!పాడు!! జనగణమనముల జాగృతి నింపి జండా గాధలు చెప్పుకొని జయహే జయ జయహే జననీయని.... జయ గీతమ్ములు పాడుకొని పాపాన చరితం...పరిమళ భరితం... అఖండ భారత ఖండమని.. అది అక్షయ అమృత భాండమని.. పాడుదమా స్వతంత్ర గీతం.. మనం పాడుదమా వీరుల చరితం.
@kingbraiden5514
Жыл бұрын
🙏👌
@thanishandbittu3083
Жыл бұрын
Super
@ssimabs8807
Жыл бұрын
thanku sir
@varunaddakula7683
11 ай бұрын
Super dancer ❤❤❤❤❤❤❤😮
@laxminarayanabayyapuneni8211
9 ай бұрын
Middle ammai excellent ga chesindi
@kamathamnarasimharao9913
4 күн бұрын
Middle ammai excellent ga vesindi
@sneha-je3zx
Жыл бұрын
Super ga chesaru akkalu memu me Dance chose 2022ke chestunamu so Tq😍😍sm akkayalu always memu memalane gurthu cheskontamu akkayalu very nice to your dance performances 😍😍😍I like your performance sisters
@sikhakollimanikanta8773
11 ай бұрын
White dress girl dance super 💖
@venkateswarluyerra6391
2 ай бұрын
Excellent Hats off to would be citizens
@varanasi.durgababu2075
Жыл бұрын
All grils performance is really good in very super 🥰🥰🥰
@firozkhankhan879
10 ай бұрын
Soooooooooooper,i remembered my school days
@KothapallyravaliRavali
9 ай бұрын
❤😍👏👍
@sriniivasuluyannam3388
5 ай бұрын
Wow sooper 😊 Naku nachhindi
@SAIRYTv
Жыл бұрын
సూపర్ సాంగ్ ఈ దశాబ్దంలో వచ్చిన గొప్ప జాతీయ గీతం అమ్మాయిలు బాగా చేశారు అభినందనలు
@KamakshiDevi-cs2gt
Жыл бұрын
Hote inbox inner inner ml inner have k game essa
@cgeetha7355
5 ай бұрын
❤
@cgeetha7355
5 ай бұрын
🎉🎉❤❤❤❤❤🎉
@srinivaspolimetla4781
Жыл бұрын
పాట చక్కగా పాడారు పాట కనుగుణంగా అనుకరణ చక్కగా చేశారు పిల్లలు👌👌🇮🇳🇮🇳🇮🇳
@ebhoomaiah151
Жыл бұрын
Rishvik
@user-ut5cl5cz5j
20 күн бұрын
❤❤😊😊 super akka 🎉🎉
@user-ut5cl5cz5j
20 күн бұрын
Super annaya
@sumathikokkondaveera4613
11 ай бұрын
Excellent ga chesaru.❤
@kpullyya6048
10 ай бұрын
❤❤❤❤❤❤
@AdinarayanaG-hs1oe
3 ай бұрын
Soooooooooooooooooooooooooooooper ga undhi chala bagundhi💚
@user-sq1yb9qc3v
5 ай бұрын
Super dance sisters❤
@gondipalliranirani7817
Жыл бұрын
Super 👍👍 very nice very nice beautiful
@user-ul7lo2iu7r
11 ай бұрын
Nice performance.....andaru chaalaa chakkaga chesaru...i love india
@utlasridhar9341
Жыл бұрын
Excellent, superb choreography ...charigaaru...center lo chesina girl fantastic...superb..Baga own chesukoni performance chesindi...edaina tanuvu manasu oka chota kedrikarinchi chestene rasasiddi kaluguthundi...adariki kuda nachuthundi..
@veeravallivijayavijaya236
Жыл бұрын
Middle ammai excellent ga chesindi super🥳
@anjanailugoudkattela3064
11 ай бұрын
Nise🇮🇳
@bonagirimallesham2386
5 ай бұрын
Middle girl dance superb
@boyakurumaiahnaiduvalmiki7304
Жыл бұрын
జై హింద్
@ramadevisake5663
5 ай бұрын
That back girls are doing excellemt🎉🎉🎉🎉
@Harshavardhan-sb4cb
6 ай бұрын
Wow super Bro
@ysreenivasareddy3161
10 ай бұрын
Super akkama garu
@satyamnyalapally1946
11 ай бұрын
Super performance. Excellent song
@bharat_officialkds9851
11 ай бұрын
Super super super super singer 😍 lyrics super super
Пікірлер: 176