యశ్వగ్నిక & హర్షిణి... ఇద్దరు చాలా ఎనర్జిటిక్ & ఈజ్ ఉన్న సింగర్స్...పోటీ నుండి నిష్క్రమించడం చాలా బాధాకరం... All The Best for Both & God Bless You... 👏👌👍🥰💐
@ksrguptabcom
Күн бұрын
యాగప్రియ చాల చాల చాల బగా పాడవు tతల్లి నిజముగా పాడిన వారు వాళ్ళని కూడా మార్పించావు తల్లి గాడ్ ❤బ్లెస్స్ 🙌🏻thalli❤
@VK7697-j9l
Күн бұрын
హర్షిణి కాకుండా, సార్థక్ ను ఎలిమినేట్ చేయాల్సిది..రాంగ్ జెడ్జిమెంట్
@tvraotumpudi1tvrao
Күн бұрын
యశ్వగ్నిక, హర్షిణి మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఏమాత్రం దిగులు చెందకండి. 👏👏👏
@venkataramanainumarthi2799
Күн бұрын
Yagaprya sang Mali Mali vinalanivutadi good
@AnuRadha-fm7sz
2 күн бұрын
Charan garu dasara bullodulo anr la unnaru panche kattu superb
@SomeshKanakala
Күн бұрын
నిజం సర్థక్ నీ కావాలనే సేఫ్ జోన్ లో ఉంచారు సీజన్ 20 లో విన్నర్ కదా ఫైనల్ లో ఇప్పుడు వాడి నీ ఎలిమినేషన్ చేస్తే పరువు పోతుందనీ మేనేజ్మెంట్ జడ్జిస్ కావాలని యశ్వగ్నిక నీ హర్షిణి ఎలిమినేట్ చేశారు
@MadhuriManukonda-lh9fx
2 күн бұрын
Wow Charan brother costume so cute God bless you ❤❤❤❤🎉🎉
@boddusrinivas6879
15 сағат бұрын
ఈ సీజన్ పాడుతా తీయగా విన్నర్ యాగ ప్రియ..
@parvathanenirlatha996
2 күн бұрын
యాగప్రియ ఈ మహా సంగ్రామం విజేత కాగలదని నా నమ్మకం.💐💐💐
@movielover3579
Күн бұрын
She have that capable 🎉❤❤❤
@ShirishaReddy-pe5os
Күн бұрын
SP. Charan garu looking good in that attire 🥰..Traditional look nice ❤️👏..చరణ్ గారిని పంచెకట్టులో చూస్తుంటే Junior NTR Movie - ( Adhurs సినిమాలోని ) “చారి” అనే పాట గుర్తొస్తుంది.. చరణ్ గారి కోసం ఆ సాంగ్ 2 Lines - Lyrics change చేసి రాశాను
@shwethamohan6214
2 күн бұрын
హర్షిని ELIMINATE అయ్యినందుకు నాకు చాలా బాధగా ఉంది 😌🥲.. ఈ మహాసంగ్రామం లో Harshini కన్నా EXPERIENCE ఉన్న సింగర్స్ ఉన్నారు, అదేవిధంగా ఆమె కన్న AVERAGE సింగర్స్ కూడా ఉన్నారు.. అందుకే HARSHINI కనీసం quarter-finals వర్కైనా వెళ్తుంది అనుకున్నా.. కానీ ఇలా 1st ROUND Elimination లోనే ఎలిమినేట్ అవుతుందని ఊహించలేదు .. Rishil, Yashvagnika, Dheeraj, Sri Kruti ఈ నలుగురిలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నా గాని హర్షిని eliminate అవుతుందని ఊహించలేదు..
@sunnym4259
2 күн бұрын
Exactly…నేను కూడా మీలాగే అనుకున్నాను .. ఈ పాడుతా తీయగా అంతే ఎప్పుడు ఎవరు ఊహించని twists ఇస్తుంది !!
@CRAZYBOYADITYA-lt3gv
2 күн бұрын
Politics nadusthunnay
@suseekrish288
Күн бұрын
హర్షిణి ఏ కాదు ఎవరు ఎలిమినేట్ అయినా బాధగానే ఉంటుంది మనకు ఎందుకంటే అందరూ పిల్లలు చక్కగా పాడుతున్నారు కానీ అందరూ విన్ అవడం కుదరదు కదా వారికీ కష్టమే ఎలిమినేట్ చెయ్యడం
@gmvlakshmi2481
Күн бұрын
@@suseekrish288I agree with this
@Ramu-u3f
21 сағат бұрын
Rishil top bhayya 🎉🎉
@shobadevi5712
Күн бұрын
పాడుతా తియ్యగా చల్లగా మంచి రసవత్తరంగా, అద్భుతంగా తీర్చి దిద్దు చున్నారు చాల చక్కగా బాగుంది. ప్రతీ సోమవారం కోసం ఎదురుచూస్తూ ఉంటాను tq సర్ every one
@ramguvvala3113
8 сағат бұрын
యాగప్రియ పెర్ఫమాన్స్ ఎక్సలెంట్
@ManoharGabilap
2 күн бұрын
నమ్మించి మోసం చేశారు పాపం ఇది చాలా దారుణం లాస్ట్ సీజన్లో అదే విధంగా ఇప్పుడు కూడా చేశారు చాలా దారుణం బాధపడకు హర్షిణి తల్లి నీకు మంచి భవిష్యత్ ఉన్నది గాడ్ బ్లెస్ యు ❤
కాళ్ళు పట్టుకోవటం అనరు. కృతజ్ఞతతో పాదాభివందనం చేసింది.
@karangoud8221
2 күн бұрын
పాపం హార్షిణి నీ ఎలిమినేట్ చేయడం తప్పు ఇందులో కూడ రాజకీయమా,చాలా ఘోరం.. మీరు వేస్ట్ జడ్జిమెంట్ చేస్తున్నారు తూ... పాడుతా తీయగా ప్రోగ్రాం జడ్జి లు ముగ్గురు ఇక్కడ జనాలు పెట్టిన కామెంట్స్ చదువుతే బాగుండు....
@user-sx6ye2ig7p
2 күн бұрын
Yagya Priya my favourite singer god bless you❤❤❤❤❤😂 super
@SatthepalliNagu
2 күн бұрын
ఇది చాలదారుణం బాగా పాడిన హర్షిణి కి ఎలిమినేషన్ చేశారు చెత్తలాగ పాడిన వాళ్లను ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు ఏం ప్రోగ్రామ్ రా బాబు ఇది ఇంత రాజకీయమా 🙏
@mohanreddykusajagan9017
2 күн бұрын
You are correct.something is going in elimination.
@prasunambaravinuthala7008
Күн бұрын
హర్షిని ని మోసం చేశారా
@prasunambaravinuthala7008
Күн бұрын
హర్షిని ని మోసం చేశారు దారుణం
@saisandya5048
Күн бұрын
Yagapriya the best singer ❤super performance
@PrasnnakumarGarikapati
Күн бұрын
జడ్జెస్ చాలా అన్యాయం హర్షిణి విషయంలో మీరు చాలా అన్యాయం చేశారు చక్కగా డాన్స్ చేస్తూ భావంతో పాడుతుంది అలాంటప్పుడు చక్కగా పాడిన అమ్మాయిని తీసేసారు చాలా ఘోరం కదండీ సునీత మేడం గారు ఫస్ట్ నుంచి మీరు హర్షిణి విషయంలో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు అప్పుడే మాకు అర్థమైంది మీరు హర్షిణి నీ ఎలిమినేషన్ చేస్తారని ముందుగా మీరు ప్లాన్ చేశారు మీకు తెల్లగా బుజ్జిగా ఉంటే చాలు వాళ్లకి మీరు ఎక్కువగ ఫేవర్ చేస్తారు ఏంటి మేడం ఎంత దారుణమా చిన్నప్పుడు మీరు ఎలాగా కష్టపడి పైకి వచ్చారు మేడం అది గుర్తుపెట్టుకోండి మేడం గారు ఇంకా ఎలిమినేషన్ చేసే ఒక ఎపిసోడ్ ముందు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు మీరు మాకు క్లియర్ గా అర్థమవుతుంది
@sudhakarr9275
15 сағат бұрын
హర్షిణి నీ ఎలిమినేట్ చెయ్యడం చాలా బాధాకరం అయన నీకు మంచి భవిష్యత్ ఉంది అమ్మ
@RaviSabavarapu
2 күн бұрын
సునీత గారు మీరు చాలా మోసం చేశారు హర్షిణి కి చాలా తప్పు చేశారు మేడం పాపం
@mohanreddykusajagan9017
2 күн бұрын
Yes 100 percent correct.
@venkatanarayanaraodesai377
2 күн бұрын
నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ కనిపిస్తుంది. 20వ సీజన్ లో రిషిల్ విషయం లో కూడా ఇలాగే చేశారు
@varagunagoonie684
2 күн бұрын
Sunita should be eliminated as judge...very jealousy nature...She has lot of partiality which is very much visible in every season
@somarajubotta1100
2 күн бұрын
Eliminate aena eddaru ki nyayam cheya ledu Rishi ni yenduku eliminate cheyadam ledu cheran garu mee recomandetion meeda vadini enternisor ga vuntadani political chestunnaru next safe lo kuda vadi Peru mundu ga announcement chesaru edi anyayam
@somarajubotta1100
2 күн бұрын
Cheran ee show political ga cheya vaddu please maku telisi pothundi
@vadiveluvelu3524
Күн бұрын
ఈ రౌండ్ లో yagapriya, rishil సూపర్బ్ perfarmation❤
@rajkumarsabhavath
Күн бұрын
Papam Harshini ni eliminate chesaru😢... She gave her best in all the performances... Boycott judges😡
@KrupadhalamPolipalli
14 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ మేము సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు చూడము కానీ లాస్ట్ ఇయర్లో ఈ పాప పాట పాడిన కొమ్మ ఉయ్యాల పాటకు మేము చాలా పెద్ద ఫ్యాన్స్ అయ్యాము కానీ ఇప్పుడు మరలా పిలిచి మీరు చాలా అవమానపరిచారు ఇది తప్పు కదండీ పిలవకుండా ఉంటే బాగుండు కదా మీరు చేసే తప్పులు 💯మిస్టేక్స్ అందరూ చూస్తున్నారు
@parvathanenirlatha996
Күн бұрын
చరఱ్ గారు మీరు యాగప్రియను నాటకీయత కోసం 9వ స్థానం లో ఉంచినా తనది ప్రధమ స్థానం అని మీ మనస్సుకు కూడా తెలుసు అనుకుంటున్నాను🙏
@KamaeswriGurrala
15 сағат бұрын
హర్షిణి చాలా అద్భుతంగా పాడుతుంది మీరు ఎందుకు ఎలిమినేషన్ చేశారు మీకు మనసు లేదా బాగా పాడిన అమ్మాయిని అనవసరంగా ఎలిమినేషన్ చేశారు మీరు ఈటీవీలో ఎప్పుడు ఇంతేనా హర్షిణి కి పిలిచి మల్లి సేమ్ చేశారు మీరు చాలా అన్యాయం చేశారు మేము చాలా ఆశ పడ్డాం కనీసం సెమి ఫైనల్ వరకు వస్తుందని అనుకున్నాము ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు ఇప్పుడు మాత్రం చాలా అన్యాయం చేశారు హర్షిణి పాపకి వైల్డ్ కార్డు ద్వారా మళ్ళీ పిలిపించి పాడించండి మీ తప్పు సరిదిద్దుకోండి లేకపోతే ఈటీవీ పాడుతా తీయగా చాలా పెద్ద రిమార్క్ పడిపోతాది 🙏 ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ 🙏
@RajuChenthalapudi
14 сағат бұрын
💯 కరెక్ట్ మళ్లీ హర్షిణి ని వైల్డ్ కార్డు ద్వారా పిలిచి పాడించండి మీరు చేసే మిస్టేక్స్ సరిదిద్దుకోండి
@PrasnnakumarGarikapati
14 сағат бұрын
మేడం మీరు చెప్పినది నిజమే వాళ్ళు తప్పు చేసారు కాబట్టి డెఫినెట్‌గా మళ్లీ హర్షిణి నీ వైల్డ్ కార్డు ద్వారా పిలిచి మళ్లీ పాడిస్తే బాగుంటుంది
@lakshmiKakarala-k4x
14 сағат бұрын
నిజమే మళ్లీ హర్షిణి పాపకు వైల్డ్ కార్డు ద్వారా పిలిస్తే బాగుంటుంది plz 🙏
@SandayaraniYallavarapu
14 сағат бұрын
వాళ్ల హర్షిణి నీ ఎలాగూ పిలవరు ఎందుకంటే కావాలని వాళ్ళు ఎలిమినేషన్ చేశారు కాబట్టి
Harshini nuvvu super talli neeki aa devudu unnadu god bless you ra bangaaru talli 🙏🙏🙏♥️♥️♥️
@vincenty.n.vincent5594
2 күн бұрын
మాయ దారి చిన్నోడు పాటకి తబలా సూపర్ గా వాయించిన సోదరుడికి జేజేలు
@ChantiNakkavarapu
2 күн бұрын
ఏంటి సర్ ఇంత అన్యాయం చేస్తారా వర్షిని కి పాపం ఇది చాలా ఘోరం🙏
@RamakrishnaChenthavalasa
2 күн бұрын
బాగా పాడిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు ఇప్పటికే మీకు వ్యూస్ లేవు ఫ్యూచర్ లో సున్నా కన్ఫామ్ 😅
@Ramu-u3f
21 сағат бұрын
Andaru Bane paadaru brother Marks based elimination untadi
@DivyaPatnayak
Күн бұрын
హర్షిణి విషయంలో చాలా అన్యాయం చేశారు గాలితో పాడిన వాళ్ళని ముక్కుతో పాడిన వాళ్ళు ని ఉంచారు ఇది చాలా అన్యాయం లాస్ట్ సీజన్ లో చేసిన తప్ప ఇప్పుడు కూడా చేశారు హర్షిణి కి లాస్ట్ సీజన్లో సెమి ఫైనల్ వరకు ఉంచారు కానీ ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఎలిమినేట్ చేయడం చాలా దారుణం అన్యాయం చేశారు చి చి చి చెత్త జడ్జ్మెంట్ 🙏
@P.V.M.JAYARAO
Күн бұрын
Every time same judges why?. Any money transfer politics going I think between parents of children ,management, Charan and especially the great judges.very shame. That judgement is not correct.
@RajuChenthalapudi
Күн бұрын
సర్థక్ నీ ఎలిమినేషన్ చేస్తే పరువు పోతుందని కావాలని వాడ్ని ఉంచారు ఎందుకంటే సీజన్ 20లో ఫైనల్ లో రాజకీయం చేసే గెలిచాడు అసలా ఫస్ట్ విన్నర్ కీర్తన సెకండ్ వీన్నర్ రాఘవ్ కదా ఇప్పుడు కూడా ఏదో రాజకీయాలు చేశారు హర్షిని ఎలిమినేట్ చేసి సర్థక్ నీ సేఫ్ జోన్ లో ఉంచారు నా అంచనా పరంగా చూస్తే నెక్స్ట్ రౌండ్ లో సర్థక్ ఎలిమినేట్ చేస్తారు ఇది కన్ఫామ్ మీరే చూడండి ఎంత రాజకీయం జరుగుతుందో
@vinodsuri271
Күн бұрын
ప్రతిసారి harsinii కి మోసం చేస్తున్నారు అందరూ
@lakshmiKakarala-k4x
Күн бұрын
ఇప్పుడు కూడా సేమ్ అదే చేశారు సార్ లాస్ట్ సీజన్ లో చూసినట్టుగా పిలిచి మళ్లీ ఎలిమినేషన్ చేశారు
@kanyakumari6212
15 сағат бұрын
ఈ మహా సంగ్రామం లో అందరు మంచి singerse. ఎలిమినేషన్ ఉంది అని ఊరికే బెదిరిస్తూ ఎలిమినేషన్ పెట్టకుండా వుంటే బాగుండేది .అందరిచేత చివరివరకూ పాడిస్తూ లాస్ట్ కి ముగ్గురికి ప్రైజ్స్ ఇస్తే బాగుండేది. అంత మంచి సింగర్ నీ పాడిస్తూ ఎలిమినేట్ చెయ్యటం correct కాదు. Before seasons lo first వచ్చినా వాళ్ళని కూడా ఎలిమినేట్ చేస్తారు. Audiouns కి ఇట్లా నచ్చదు. మా దృష్టిలో అందరు ఈ winnerse . ఇప్పుడు ఎలిమినేట్ అయినవాళ్ళు ఫ్యూచర్ లో సినిమాల్లో సింగర్ అవుతారు. అప్పుడు ఏంచేస్తారు ఈ judges.
హర్షిణి చాలా బాగా పాటలు పడింది కదా మరి ఎందుకు ఎలిమినేషన్ చేశారు ఎలిమినేషన్ చేసి మీరు తప్పు చేశారు ఆ విషయం మీకు కూడా తెలుసు జడ్జిస్ మీరు ముగ్గురు చాలా అన్యాయం చేశారు ఇప్పుడు అర్థం అవుతుంది ఎవరో రికమండేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు వీటిలో క్లియర్ గా అర్థమవుతుంది ఏడవకు తల్లి హర్షిణి ఇంకా నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీలో పెద్ద సింగర్ గా ఎదుగుతావు 👍
@SatyanaraynaPnvv
17 сағат бұрын
ఈ ఎపిసోడ్ లో హర్షిణి చాల బాగా పాడింది... కానీ మిగతా ఎపిసోడ్ లు కూడా చూస్తారు కదా
@RaniMylavarapu
Күн бұрын
అబ్బబ్బ ఏమి జడ్జిమెంట్ రా తూ మీ బతుకు చెడ మహాసంగ్రమం మొదటి ఎపిసోడ్ నుండి సరదా గా ప్రాణం పెట్టి పాడింది హర్షిణి జడ్జిమెంట్ ఘోరం గా ఇచ్చారు మొదటి నుండి చూస్తున్నాం కొంతమంది పిల్లలు శృతి దోషాలు ముక్కు తో పాడటం ఇవ్వని మీకు కనబడలేదా పాడుతా తీయ్యగా ఇంకా క్లోజ్ చేసేస్తారు త్వరలో 😂ఇది నిజం
@SidharthaGoud
Күн бұрын
Nijama raa
@prasunambaravinuthala7008
Күн бұрын
అవును జడ్జిమెంట్ చాలా తప్పు చేశారు
@bhanumathidasnateri1051
Күн бұрын
ఈ ఎపిసోడ్స్ చూస్తుంటే " పాడుతా తీయగా" program తన ప్రభ, ప్రాభవం కోల్పోతుందేమోనని అనిపిస్తోంది. పాటల ఎంపికలో మన్నన, మర్యాద లేవు. వయసుకి మించిన ద్వందార్ధాలతో కూడిన పాటలు పిల్లలచేత పాడించటం బాగాలేదు. ఎవరిని ఎలిమినేట్ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు ... వారిలో ముందు 3,4 ఎపిసోడ్ల నుండి తప్పులు చూపటానికి ప్రయత్నం చేయటం, చివరికి ఎలిమినేట్ చెయ్యటం... 20 వ సిరీస్ నుండి ఇదే జరుగుతోంది. ఇలా ఐతే ఎంతో ఉత్సాహంతో ఇందులో పాల్గొనేవారికి ఆ భగవంతుడే న్యాయం చేయాలి.
@mnagaraju3286
Күн бұрын
అసల్లు ఎలిమినేషన్ చేసి వారిని బాధపెట్టడం కంటే అందరినీ పాడించి మెరిట్ ముగ్గురికి ప్రిజులు ఇస్తే సరిపోదా
@podilapukrishna8799
2 күн бұрын
Yagapriya super singing ma god bless you ❤
@prasunambaravinuthala7008
Күн бұрын
ఒకసారి కీర్తనలు ఎలిమినేట్ చేశారు రాజకీయంలో ఈసారి హర్షిని ఎలిమినేట్ చేశారు హర్షిని ఎలిమినేట్ చేయడం ఇది న్యాయమా ధర్మమా ఇది ఏమి జడ్జిమెంట్ రా బాబు ముక్కుతో పాడే వాళ్లను పైకెక్కి అన్యాయం అన్యాయం అన్యాయం తప్పు జడ్జిమెంట్
@venkatvutu9943
21 сағат бұрын
హిందీ supersinger చూసి నేర్చుకోండి. పిల్లలని ఎప్పుడూ వంకలు పెడతారు తెలుగువాళ్లు . Thats not rught thing. మారండి
@bujjimare8623
Күн бұрын
ఈ షో లో రాజకీయ లు , కుల గజ్జి , స్పష్టం గా ఉన్నాయి .హర్షిణి విషయం లో రెండు సార్లు మోసం చేశారు
@SandayaraniYallavarapu
Күн бұрын
ఫస్ట్ లో సునీత మేడం గారు చాలా చక్కగా జడ్జిమెంట్ చేసేవారు మరి ఇప్పుడు హర్షిణి విషయంలో ఏమైంది మేడం మీకు రికమండేషన్ కాండిడేట్స్ ఎవరో ఉన్నారు ఈ మహాసంగ్రామం లో మీరు ఎవరికో ఫేవర్ చేస్తున్నారు చాలా తప్పు మేడం మీకు బాగా ఇష్టమైన సింగర్ హర్షిణి అలాంటప్పుడు మీరు ఎలాగా మోసం చేస్తారు మేడం గారు బాగా పాడిన అమ్మాయిని తీసేసారు ఆ అమ్మాయి కళ్ళల్లో నీరు చూసి మాకు చాలా బాధ అనిపించింది మేడం గారు
@lakshmiKakarala-k4x
Күн бұрын
నిజమే మీరు చెప్పింది చాలు నిజం మేడం గారు
@savutururambabu3859
2 күн бұрын
దీరాజ్ ఈపాట నీగొంతుకు భలే ఉనింది
@muralipedhaboini2870
2 күн бұрын
యాగ ప్రియా you re Great Singsr my Fevarate Salute
@venkateshavulamanda8407
Күн бұрын
Sunitha jedjiment narakalanipistundi
@bvkrishnarao6125
Күн бұрын
మొత్తం అందరూ పాడినది రాలేదు ఐదు మంది వచ్చినది మొత్తం ఎపిసోడ్ వస్తే బాగుంటుంది
@jaya7790
Күн бұрын
First prize Saardhak ivvandi, second Rishil ki ivvandi. Saripoddhi inka endhuku episodes
@kbvsubramanyam249
2 күн бұрын
ఈ పాడుతా తీయగా పోగ్రామ్ మీద విరక్తి వచ్చే పోగ్రామ్ ల చేస్తున్నారు బాలు గారు చనిపోయారు రామోజీరావు గారు చనిపోయారు ఇంక ఈ టీవీ పోగ్రామ్ అన్ని ఇలాగే ఏడుస్తాయి పోయిన సీజన్ లో కీర్తన సూపర్ అపుడు ఇలాగే అన్యాయం చేసారు ఛీ
Harshini sang better than Dheeraj,Sarthak,Rishil, Nagavaishnavi,Sree keerthi&, Prakruthi,... She deserves the show.... WRONG JUDGEMENT BOYCOTT JUDGES
@chsrinivas8213
Күн бұрын
జడ్జిల కన్నా పిల్లలు సూపర్
@akulanarendranaidu3822
2 күн бұрын
Outstanding performance Yaga Priya
@chiranjeevireddy3063
9 сағат бұрын
Ee Sunitha ki bagaa balupu edo okkati chebuthundi
@smithababu76
2 күн бұрын
Charan sir super
@tagarapuramana9918
20 сағат бұрын
Resheelllllllll wow super hero good going
@akellauma4538
Күн бұрын
యాగ ప్రియా 🎉🎉❤❤ Stay Blessed Bangaaru❤❤🎉🎉
@ashaasha1287
Күн бұрын
Chala anyam chii worst judgment , u don't feel varshini nee talent andhariki thelusu, all the best👍
@guitarganesh9266
Күн бұрын
వెరీ నైస్ సాక్సోఫోన్ ప్లేయింగ్ నాన్న.God bless you.& All the best 🎉🎉
@sreeramjanamanchi783
20 сағат бұрын
Nenu sardak ni expect chesaa... Harshini ni assalu expect cheyaledu. Paapam Harshini. Wild card entry yichi tappu ni sarididdukunte manchidi.
@GNRConstuctions
20 сағат бұрын
నేనైతే Rishil & Dheeraj expect చేశాను.. ఈ ప్రోగ్రాంలో వైల్డ్ కార్డు సిస్టం లేదు కదా సార్.. ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్ షూటింగ్ కూడా అయిపోయి ఉంటది..next..2nd round elimination లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు మరి...వేచి చూడాలి..
@chanduadepuadepu6619
2 күн бұрын
Harshini manchi singer ఎందుకు eliminate chesaro edi మోసం ekkada kuda laccham
@gonaramesh5657
13 сағат бұрын
100% kruthika reddy పాడుతా తీయగా 24 విన్నర్
@mixtime630
Күн бұрын
హర్షిని కాకుండా ఇంకెవరైనా ఎలిమినేట్ అయితే బాగుండేది మంచి జడ్జెస్ మరి తప్ప ఎక్కడ జరిగిందో
@RamalakshmiKolapalli
Күн бұрын
Mee judgement wrong,baga padina varini eliminate chesaru,
@susanwesly7629
2 күн бұрын
Harshini we Miss u dear but we know how much talent you have god bless you & keep going .....ur a good singer.🤍
Rishil kanna harsini baga padaledha madam sir ascharyam ga anipisthundhi
@asmaanzumpisari
2 күн бұрын
Charan sir u look different today. 16:44 wow sarthak awesome nanna. God bless you. Yaga Priya ur voice is just wow dear. What a start baby. Just wow ❤❤❤ Rishil nanna what an energy. U killed it dear. 42:23 Charan sir and Rishi ❤❤ I think harshini elimination is unfair.
@vijayalakshmi3738
14 сағат бұрын
చరణ్ బాబు తలకి కోటింగ్ వెయ్యమ్మా, ఇప్పుడు నాన్న గారు లేరుగా, వయసులో thela చూపడానికి,
@nageswararaokatragadda1815
Күн бұрын
చరణ్ గారూ ఎలిమినేట్ అనే పదం వాడకుండా ఈ ఎపిసోడ్ నుండి వాళ్ళ పడుతాతీయగా కార్యక్రమ ప్రయాణం ఆగుతుంది. మిగిలినవాళ్లు కంటిన్యూ అవుతారు అంటే బాగుంటుందేమో ఆలోచించండి
@jaya7790
Күн бұрын
Harshini neevu ante maaku chaala ishtam neeku manchi future undhi . Neevu vacchavani ee show choosthunnam anthe. Keerthana ki. Kooda choosavuga. Ivanni mamule neevu manchi singer avuthavu. Idhokkate kaadhu . Avakaasham inka chaala avakaashamulu unnai raa thalli. ❤❤❤❤❤❤❤
@rajkumarsabhavath
2 күн бұрын
Harshini unfair elimination 😢.. My favourite Harshini 🎉❤🎉
@ushabala7323
2 күн бұрын
Wow, Sarthak. Hearty congratulations dear. May God bless you and your family. Nicely played.
@narayanaswamyrani2600
2 күн бұрын
Charan bro ur dress code Dr.YSR nu guruthucheasaru🎉
@chiranjeevireddy3063
9 сағат бұрын
Ee Sunitha ni judge gaa remove cheyyandi @ ETV
@chandranaidu5728
Күн бұрын
Charansirfanse
@vanugokul5841
Күн бұрын
Ee season motthaaniki sardhak yemi anthagaa performance evvaledhu, athani kante varshini bhaagaa paadindhi... Ee elimination baadhagaa vundhi...😢😢😢
Пікірлер: 265