నేను కనీసం 10 చానెళ్లు చూశాను. సంధిసమాసాలను వికృతంగా భావరహితంగా విరగదీసి పరమదోషపూరితంగా చదువుతున్నారు ఇతరులు! తరవాత మీ చానెల్ దొరికింది. ఎంతో రాగయుక్తంగా, భావయుక్తంగా, ఒక్క ఉచ్చారణ దోషం కూడా లేకుండా గానం చేశారు. మీ వాక్శుద్ధి, గాత్రం అద్భుతం! Your command and passion towards what you are doing is unbeatable!! _/\_
@vipanchiteluguvideos2588
6 ай бұрын
మీ అభిమాన సద్వమర్శకు అభివందనం
@vipanchiteluguvideos2588
6 ай бұрын
సద్విమర్శ
@dr.vkamaraju2176
6 ай бұрын
Sir, Your rendering of poems in te!ugu is excellent. I remember my school days of 1950 to 55 & my college days of ' 55 to 59. Your explanation in your other videos is very very good. I wish all Telugu teachers of schools and colleges ( may be in different techniques follow you . Long live our Language Telugu. Dr . K. Raju. V.
@vipanchiteluguvideos2588
6 ай бұрын
మీ వంటి జ్ఞానుల , పెద్దల , ఆశీస్సులు...అంతే అండి..
@user-pu7sz8zh3i
3 ай бұрын
అవసరమైన చోట సంధిపదాలు విడదీసి ఆలపించిన ఇంకా మధురంగా ఉంటుంది.. శుభాకాంక్షలు
@vipanchiteluguvideos2588
3 ай бұрын
తప్పకుండా అండి..ధన్యోస్మి..
@boosarajurockstarnanduoffi178
3 жыл бұрын
ఇలాంటి మంచి మంచి పాటలను, పాఠాలను మీ నుంచి ఇంకా చాలా చాలా వినాలని ఉంది సర్.
@user-bn1cx8cr7i
Жыл бұрын
చాలా చక్కగా వినిపించారు. ఆంధ్రప్రదేశ్ 9,10వ తరగతుల పద్యాలు వినిపించండి.
మీరు పాడిన పద్యాలాపన అద్భుతం సార్ 🙏🙏 సార్ నాదొక విన్నపం ద్విపద ను కూడా ఆలపించగలరని 🙏🙏
@nageswararaonagu469
2 жыл бұрын
అద్భుతం 🙏
@devimagi3999
Жыл бұрын
Namaste sir. Padyalu mana Samskriti chihnalu.. padyalu vinadam lonu, chala hayi ga vuntuntundi Thank you Sir.
@suryanarayana6034
7 ай бұрын
Super sir danyavadalu
@katravathraju3411
3 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు .
@siddubaswaiah7241
Жыл бұрын
చాలా బాగుంది గురువు గారు
@shaiksyedpashah6191
Жыл бұрын
అందుకే మహాకవి నన్నయ ను ఆదికవి అని సంభోదించారు 🙏🙏🙏
@chandrasekhart3075
9 ай бұрын
అద్భుతం
@kalasagaryellapu3751
Жыл бұрын
బావుంది సర్
@tarakravi8413
2 жыл бұрын
Chala baga paadaaru sir
@pushpalatha9143
2 жыл бұрын
బాగుంది.
@charychilakamarri604
3 жыл бұрын
🙏
@syedmshavali6028
Жыл бұрын
స్వరము 🙏🙏🙏 అమృతము వలె ఉంది. ఇటువంటి పద్యాలు ఇంకా మీ నుంచి రావాలి. 🙏🙏🙏
@lingaswamy2295
10 ай бұрын
🙏🙏🙏 thank you so much... Sir......
@charychilakamarri604
3 жыл бұрын
👌👌
@narasimhareddy4653
Жыл бұрын
Baaga chadvi paadi vinipincharu sir Dhanyawad
@LuckyChintuvlogs
3 жыл бұрын
👌👌👌👌👌👌🥰
@rameshgaddampeddapendyala5813
Жыл бұрын
👌👌🙏🙏🙏
@lakshmanachary1003
Жыл бұрын
Adbhutamnga unnavi sir mee gala munmundu jaaluvaarna padhya sowrabhalu..lakshmana charyulu. Nalgonda..retd.. telugu pandit..
@modemramachandraiah8038
Жыл бұрын
సూపర్
@sarithaarukala7427
Жыл бұрын
👏👏👌👌🙏🙏
@anandareddy161
Жыл бұрын
Excellent sir
@alakativenkanna8572
8 ай бұрын
👌👌👌🙏🙏🙏
@basavaraogudavalli1996
2 жыл бұрын
appriciable .
@vipanchiteluguvideos2588
2 жыл бұрын
ధన్యోస్మి...అండి
@vankudothmohan2055
2 жыл бұрын
Sir supper voice 🥰😇😇
@jagadeeshwaramanchi5463
11 ай бұрын
Best voice record
@itsursharika6067
2 жыл бұрын
Super sir
@venkataramanachittimalla5773
2 жыл бұрын
Chala baga paadinaru sir
@vipanchiteluguvideos2588
2 жыл бұрын
TQ.. మ్మా
@VikramsimhaMajji-sn3ty
10 ай бұрын
very fine sir
@vanithajvanitha5250
2 жыл бұрын
Good evening sir mee bodhana chala bagundee Inter second year lessons kuda pettagalaru sir please.
@suprasannasuprasanna7631
3 жыл бұрын
అత్యద్భుతం గా ఉంది
@mallelanagaraja3212
Жыл бұрын
ఆర్యా నమస్కారం పద్యంలోని పరుషాలు సంధిగతంగా సరళములైతే వాటిని పరుషాలుగా పాడండి ఇంకా బాగుంటుంది
@vipanchiteluguvideos2588
11 ай бұрын
తప్పకుండా అండి.. ధన్యవాదాలు..
@rameshkotapuri7126
Жыл бұрын
సార్, లఘువు, గురువులు గురించి వీడియోలు చేయండి సార్ దయచేసి.
@cchiranjeevi5761
2 жыл бұрын
సార్ శ్రీ కృష్ణ రాయబారం పద్యములు పెట్టండి.
@cchiranjeevi5761
2 жыл бұрын
ఇంటర్ సెకండియర్ పద్యాలు పెట్టండి
@shekarreddy4573
10 ай бұрын
వేణు అద్భుతమైన గాత్రంతో అలరించినావు. చాలా సంతోషంగా ఉంది.👌👌👌
@vipanchiteluguvideos2588
10 ай бұрын
థాంక్యూ.. శేఖర్
@vipanchiteluguvideos2588
10 ай бұрын
థాంక్యూ చంద్ర శేఖర్...బాయ్
@A.V.N.SRIRAM
3 ай бұрын
అయ్యా నమస్కారములు. పద్యాన్ని పఠించేటప్పుడు ఏ పద్యాన్ని ఏ రాగంలో పఠించాలనేది ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలి, దయచేసి ప్రతిస్పందించి, బోధించ ప్రార్థన, విన్నపము, మనవి 🙏🙏🙏🙏🙏
@vipanchiteluguvideos2588
3 ай бұрын
ఆ పద్యం లో ఉన్న రసాన్ని అనుసరించి గొంతును, స్వర స్థాయిని, రాగాన్ని మార్చుకోవలసి ఉంటుంది..
@A.V.N.SRIRAM
3 ай бұрын
@@vipanchiteluguvideos2588 🙏🙏🙏🙏🙏
@VKiran-kb6cv
Жыл бұрын
pothana padyalu kuda padi vinichipandi
@venkatasraj8160
2 жыл бұрын
Excellent sir , Dvipada Ela madhuramuga paadavachu ?
@vipanchiteluguvideos2588
2 жыл бұрын
థాంక్స్ అమ్మా
@sastrysista2171
11 ай бұрын
Sir, could you please help us with more poems... we will practice.🙏🙏🙏
@FACTS_Telugu1001
6 ай бұрын
"ఆరంభించరు నీచ మానవులు ... ... " పద్యం ఆలపించగలరని విన్నపం!
@rushiyogakendram9424
3 жыл бұрын
అద్భుతమైన గాత్రం గురూజీ
@vipanchiteluguvideos2588
3 жыл бұрын
ధన్యవాదాలు అండి.
@nageswararaonagu469
2 жыл бұрын
Intermediate Telugu పద్యాలు చెప్పగలరు 🙏
@vipanchiteluguvideos2588
2 жыл бұрын
Sure..
@pallenagaraju2618
3 жыл бұрын
సారు 9వ తరగతి శతక మధురిమ పద్యాలు మొత్తం పాడి పోస్ట్ చెయ్యగలరు
@vipanchiteluguvideos2588
3 жыл бұрын
తప్పకుండా
@user-zn6dl9fd5z
3 жыл бұрын
Your phone sir?🙏
@vipanchiteluguvideos2588
3 жыл бұрын
9640444499 TQ..
@bhavaniprasaddevarabhotla248
Жыл бұрын
అయ్యా ! దయచేసి కందపద్యం, సీసపద్యం,ఆటవెలది,మత్తేభం మొదలైన వివిధ పద్యములు దేనికది రాగయుక్తముగా ఎలా రాగం యుక్తం తెలియపరచ ప్రార్ధన🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీరు ప్రత్యేకంగా పలకవలసిన అవసరం వుండదండి.. ముక్కుతో పలికే అక్షరాలు ఉంటే తప్పక దానిని ఉచ్చరిస్తాం.. అరసున్నా పని అయిపోయింది అంటారు చాలామంది. అలా అన్న వారి పని అయిపోయింది కానీ.. అరసున్నా ఎక్కడికి పోలేదు.. ఉంది. ఉంటుంది..ధన్యవాదాలు
@nagasurekha1175
2 жыл бұрын
ధన్యవాదాలు సర్ 🙏
@alivelumadhagoni2074
2 жыл бұрын
భగీరథ ప్రయత్నం పాఠ్యాంశం పద్యాలు వీడియో చేయండి సార్
@bhavanibommidi9698
Жыл бұрын
Super sir కొత్త syllabus 6,7 నుంచి కూడా పెట్టండి sir 🙏🙏
పద్యం ఆలపించె విధానం ఇదికాదు. మీరు బాగా సాధన చేయాలి.
@vipanchiteluguvideos2588
Жыл бұрын
రంగ స్థలాల పై దీర్ఘ ఆలాప్ ల తో మనం గొప్పగా పాడ వచ్చు.. బాల బాలికలకు పాఠం చెప్పే ఉపాధ్యాయుల తృష్ణకై తెలికగా ఇలా చూపించా...తరగతి గది అందరికీ పోటీల వేదిక కాకూడదు.. పద్యం పాడటం పాఠం కాదు.. పాఠం లో అది ఒక భాగం మాత్రమే...
@vipanchiteluguvideos2588
Жыл бұрын
అయినా పద్యం ఇలానే పాడాలి అనే నియమం ఎక్కడా లేదు.. ఒక్కరిది ఒక్కో బాణీ....ఎవరి మాధుర్యం ... ఆకర్షణ వారి వారి సొత్తు.. ఈ విషయం లో మీ ఆలోచనకు ఇంకా పరిపక్వత రావాలి..
@kotikelapudinarasimharao7543
2 жыл бұрын
Normal pronounceation
@vipanchiteluguvideos2588
2 жыл бұрын
ఇది అలవాటు చేసుకొనే వారికి.. మీ వంటి ఘానాపాఠీలకు కాదు..
@mallikarjunamarthati6981
Жыл бұрын
పద్యం చదివే విధానం లో శృతి సంధానము లేదు వినేందుకు శ్రావ్యంగా లేదు.
Пікірлер: 95