అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@djtillu143__
Жыл бұрын
Anna nuvvu super song singing nikku hats off singer ki nikku thanks for singing this song
@rajabapu.thipiri.6749
4 жыл бұрын
హైదరాబాద్ సిటీ లోనే కాకుండా,అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా,భక్తి ముసుగు వేసుకుని కూడా నీతి నియమాలు లేకుండా,భాహ్య ప్రపంచం కళ్లు కప్పుతూ లొఫర్ లొపకారి పెద్ద మనుషులు గా చలామణి అవుతూ తిరిగే దొంగ ముండాకొడుకుల అసలు రంగు(భాగొతం),స్వరూపం కళ్లకు కట్టినట్లు ఉన్నది ఉన్నట్లు పాట రూపంలో ఎంతో గొప్పగా వివరించి చెప్పారు సార్...మీకు పాధాభివందనం సార్...డబ్బున్న వాళ్ళు పేద వాళ్ళకు అన్యాయం తో,సన్మానం చేస్తూ ఉంటారు...జై,హింద్...
@సుప్రిమ్సూరిశెట్టి
4 жыл бұрын
నేను పాటల రచయితనే..కానీ ఇవాళ విన్నాను ఈ గొప్ప పాట..ధన్యవాదాలు
@simhaiahkammari5680
7 ай бұрын
😅😅
@jbdrveeranna1488
Жыл бұрын
పేద కష్టాలు సూపరు చెప్పారు అన్న పాట రూపంలో ఇంత అద్భుతంగా చెప్పాలి గారంటే పాట రూపంలో అది ప్రతి మనిషికి ఉదయాన్నే కదిలిస్తుందన్న ఎంత కట్టర్ అయినా నీ పాటకి జపం చేయాల్సిందన్న అంత అద్భుతంగా మీరు పాడారు రాశారు థాంక్యూ సో మచ్ సలాం మీ పాటకి సలాం సలాం సలాం బీజేపీ టి ఆర్ వీరన్న యూట్యూబ్ ఛానల్
@madhukargundekari2738
5 жыл бұрын
చాలా బాగా రాసినావు శంకర్ అన్న.... సమాజంలో జరిగే సంఘటన పై కళ్లకు కట్టినట్టు చూపారు ఈ పాటలో...ఈ పాట విని సమాజంలో కొంతమంది అయిన మరుతారని ఆకాంక్షిస్తూ మీ గుండెకారి మధు జమ్మికుంట
@srikanthellandula5968
4 жыл бұрын
0
@sidduboga3038
5 жыл бұрын
పాట రాసిన అ అన్నకి హడ్సప్ సూపర్ గా రాశారు అన్న గారు ...
@laxmanaraod9223
4 жыл бұрын
Tammudu nee veshamu mushali vunte chala bagundu
@mushapurinaresh5584
4 жыл бұрын
Anna superrrrrrrrr
@gangapallerla7588
4 жыл бұрын
L
@venkatpusapati2846
3 жыл бұрын
నా మనుసుని కదిలించినది అన్నా
@bhavaniammulu7338
2 жыл бұрын
Meru songs chala baga rasthunaru super. .. to good
@AVIS-BAP
4 жыл бұрын
మాటలు లేవు, అద్భుతమైన పాట టీమ్ కి ధన్యవాదములు ♥️🙏
@naggoudregati
2 жыл бұрын
Wonderful lyrics Song raasina vyakti very talented His action superb 🙏🙏👏👏👏👏👏👍👍
@n.muniyappakolar3182
3 жыл бұрын
👍👌ಸೂಪರ್ ಬ್ರದರ್.... ಈ ರಾಸಿನ ವಾರಿಕಿ, ಪಾಡಿನ ವಾರಿಕಿ ದಂಡಾಲು 👌👍
@djtillu143__
Жыл бұрын
Anna nuvvu super anna
@రాజబాపు.తిపిరి
3 жыл бұрын
చాలా మంది డబ్బు పిచ్చి పట్టిన డబ్బు పిశాచాలు డబ్బు యావలో పడి మురిసి పోతూ కన్న కొడుకులు,బిడ్డల పై ప్రేమ మమతానురాగాల గాలికొదిలేసి,మానవతా విలువలు మర్చిపోయి అమూల్యమైన జీవితాల్ని హ్రృధా చేసేస్తూ ఉంటారు సార్...విలువైన పాట...అభ్యుదయం కలిగించే అర్థవంతమైన పాట, ధన్యవాదాలు సార్...
@anilkumarthanugula8254
4 жыл бұрын
ప్రస్తుతం నిజ జీవితంలో జరుగుతున్న భావం ను చూపిస్తూ ఈ పాట ద్వారా బాగా వినిపించారు రచయిత గారు మీకు🙏🏻🙏🏻 నమస్కారములు
@g.smusicchannel945
5 жыл бұрын
పాట బాగా రాశారు..ప్రసాద్ అన్న నీ వాయిస్ సూపర్....పాట పేద ప్రజల బతుకును కల్లరా చుపించింది...మీరు ఇంకా ఇలాంటి మంచి పాటలు రాయాలి తియ్యాలి అని నా కోరిక
@imprasad666
4 жыл бұрын
TQ Brother...
@masthanmasarapu8810
2 жыл бұрын
FYI
@kolipakakamalakar4395
Жыл бұрын
చాలా బాగా చేశావు మామ
@venugarimilla9106
2 жыл бұрын
Supar msg anna
@malleshthippabathini5791
Жыл бұрын
👌👌 సూపర్ సాంగ్
@krishnasanjay4256
5 жыл бұрын
ఈ పాట రాసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను
@cnaveenkumar2609
3 жыл бұрын
నేడు జరుగుతున్న వాస్తవిక పద్ధతిని కళ్లకు కట్టినట్టుగా వినిపిస్తున్నా ఈ పాట వారికి హృదయపూర్వక ధన్యవాదాలు
@sreeram6074
4 жыл бұрын
మీరు పాట కోసం అహర్నిశలు కష్టపడి ఉన్నారు sir. అర్థం చాలా బాగా ఉన్నది. పేదవాడి గుండెచప్పుడు కన్నటికు కట్టినట్లు మీ పాట ద్వారా చూపించారు.super sir
@MAHESHGAMER-vn9ex
4 жыл бұрын
D the baa to a as well and that est way to get Co Ltd
@santhoshbadri7058
4 жыл бұрын
సూపర్ సాంగ్ సమాజంలో జరుగుతున్నది మీరు పాట రూపంలో రాశారు ధన్యవాదాలు
@rajuthokala6020
4 жыл бұрын
Patarasina shankarannaku hatsof acting super
@Naveen12737
4 жыл бұрын
మనిషి జీవితంలో జరుగుతున్న సంఘటనలు పాట రూపంలో చాలా బాగ పాడావ్
@somalingam3101
2 жыл бұрын
ఇంత మంచి పాట రాసిన మీకు ధన్యవాదములు
@smvideos650
5 жыл бұрын
అన్నా పాట రాసిన, పాడిన, తీసిన,నటించిన, వాళ్ళందరికీ దండాలు 🙏🙏🙏. చాలా చాలా మంచి పాట చేశారు. కానీ అన్నా నాదొక చిన్న మాట, మనమంతా తెలుగు వాళ్ళమే, ఈ పాటలో చెప్పినట్లు "చెప్పేవి శ్రీరంగ నీతులు" అన్నట్లుగా చివరలో వచ్చే ఆ పేర్లు కూడా తెలుగు లో నే వేయండన్న. తెలుగు వాడిగా తెలుగు భాష మీద నాకున్న అభిమానంగా ఈ చిన్న మాట. ఇకపై చేసే వీడియో లో అలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిన్న అభిమాని. 🙏🙏
అన్న నిజంగా పాట చాలా బాగుంది పేదోడి మనుషుల మనుసు కు నచ్చే పాట బాగా డబ్బున్నోలో ఈ పాట విన్న తరువాత అయినా మారండి ప్లీజ్
@gattaiahkasani825
3 жыл бұрын
Supar👌👌👌👌👌
@ratantararatantarabai1145
3 жыл бұрын
My dear brother this song is very much heart touching I listened this song many time. This is a reality song after listening to this song I cried so many times . God bless you team. 🙏🙏🙏. 👍👍👍 30/03/2021
@konidalakannaiah582
2 жыл бұрын
Writer excellently wrote the song apart from writing the rendering of the song also beautiful it impressed all including the common people. Thanku writer sir.we expect more such songs from you.once again thanku.
@ponnamjaganpatel3330
4 жыл бұрын
Hattsup Anna..peddholla peddharikam ela untadho..pedhoni bhanisa brathuku ela untadho kallaku kattinatluga chuyinlu..song excellent.. acting keka.. ilanti motivation songs inkennenno thiyalani korukuntu all the best Anna...
@chinthad.adhilaxmiadhi3734
3 жыл бұрын
Annaya super song badaga vundi
@satheeshkumarpamu4496
2 жыл бұрын
అన్న చాలా అద్భుతంగా రాశారు..
@sureshjanasena1579
5 жыл бұрын
Nice song bhaii.good lyrics in this songg ..well performance
@kanakarajukurakula3459
5 жыл бұрын
మంచి మెసేజ్ చాలా బాగా పాడారు
@laxmikovure9135
Жыл бұрын
ఈ పాటని నేను ఎన్ని వందలసార్లు చూశాను ఎంత మందికి షేర్ చేశాను సూపర్ సూపర్ పాట
@chandhrashekarbandi8358
5 жыл бұрын
👌అన్న నీకు దండం కరెక్ట్ చెపినవ్ 👏
@vanamalasatish7322
4 жыл бұрын
S
@srishailamchithari4241
4 жыл бұрын
ఈ పాట చాల బగునది ని వాయిస్ కూడా మంచిగా ఉంది
@dhanusri6thclass220
3 жыл бұрын
Anna super song meaning very good Ani veela money pani chuedu Satya meva jeyathe good music good song
@ragulanandhini9117
4 жыл бұрын
E paata raasina vaariki padhabi vandhanalu sir
@ganayenukula1112
4 жыл бұрын
Super video ....bayya.....
@nareshchendinaresh2069
4 жыл бұрын
Meeru elaanti manchi manchi patalu enka enno KZitem lo post cheyyali Anna. 🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Mana ata pata bathikinche Mana kalakarulaki thoti kalakaruniga danyavadhalu teluputhunnanu,elanti adbuthamyna pata rasi padinanduku thanks cheptunna anna
@tuljaram1147
2 жыл бұрын
రాసిన అతనికి పాడిన అతనికి పాదాభివందనాలు
@PGRcreative
4 жыл бұрын
ఇ పాట నిచ్చిన మీకు మా హ్రుదయపూర్వక వందనములు మీ పాట ని కవర్ సాంగ్ చేద్దామని అనుకుంటునను అన్నాగారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@santhoshs445
4 жыл бұрын
Super song. Writer, singer, music everything excellent.
@vishnumurthipuligilla7011
5 жыл бұрын
చాలా చాలా బాగుంది అన్న సూపర్ మీ అందరికీ 🙏🙏🙏🙏🌷🌷
@dramulu4752
5 жыл бұрын
super song nice lyric poddupodupu Shankar మంచి పాటను అందించినావు సమాజానికి
@b.niranjanchitti9396
5 жыл бұрын
Wow super anna pata bagundhi👌👌👍👍💐💐
@anjaneyulugoodperformance3028
5 жыл бұрын
సూపర్ సాంగ్ అన్నా .....సమాజంలో జరుగుతున్న సంఘటనలు కంటికి కనిపించే విదంగా రసావు అన్నా సూపర్
@KMaheshyadav
3 жыл бұрын
పాట రాసిన వారికి ధన్యవాదాలు పాట చాలా చాలా బాగుంది
@gbmusical4768
3 жыл бұрын
ఈరోజుల్లో కూడా మి లాంటి గాయకులు ఉండటం. నిజంగా గర్వకారణం. అన్న ..
@balajiandrawar9375
2 жыл бұрын
I m Balaji. Nice
@enkotiramesh6159
4 жыл бұрын
Super ga undi Anna song chala baga rasaru
@vestige1432
4 жыл бұрын
Super acting and song
@jaganandugula8622
4 жыл бұрын
Bale chepaavu anna,bagundi song
@rajireddyganaga6024
2 жыл бұрын
Super song anna 👌👌👌🙏super
@rasoolmogal1137
4 жыл бұрын
Excellent song
@gollalaxmi268
4 жыл бұрын
Super song exlant lirics 👌👌👌🙏🙏🙏💞
@sonysowmyachekka5355
4 жыл бұрын
Exllent lyricts.....pataki pranam poasaru prasad garu....wish u all the best..👍👍
Пікірлер: 733