#Raitunestham #Intergratedfarming
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతు అంబటి చిన్న వెంకటేశ్వరరావు... 5 ఎకరాల్లో పంట మార్పిడి విధానంలో వివిధ రకాలు సాగు చేస్తున్నారు. రెండున్నర ఎకరాల్లో అరటి.. మిగతా విస్తీర్ణంలో మునగ, వంగ, కనకాంబరాలు సాగు చేస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం సహజ కషాయాలు, మిశ్రమాలతో సమర్థంగా పంటల పోషణ చేపడుతున్నారు. ఖర్చులన్నీ పోను ఏటా ఆరున్నర లక్షల ఆదాయం పొందుతున్నారు.
సమీకృత వ్యవసాయ విధానంపై మరింత సమాచారం కోసం వెంకటేశ్వరరావు గారిని .. 7893395471 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham. .
--------------------------------------------------
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com
Негізгі бет పక్కపక్కనే పండ్లు, కూరగాయలు, పూలు | నిత్యం ఆదాయం | Multiple Crop Cultivation | A Venkateswara rao
Пікірлер: 34