Jai Sriman Naaraayana 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Searching for this heavenly, devine song since a long time, ,filled with the Amrita swaram and heart touching anubhuti of a Amrita Maatru Murthi Hridayamu. Every time l listen tears keep rolling ❤❤ We used to have the devine Darshanam of AMMAGARU also whenever we meet Swamiji. 🙏🏼🙏🏼🙏🏼 Swamiji paadapadmamulaku Pranaamamulu. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Smt Narasomharao Nyapathy
@duddukrishna9195
16 күн бұрын
అమ్మ పాట అమ్మగాత్రం అందరి అమ్మలా అందరికీ జోల పాటల ఆ ఆది దైవం ప్రతిరూపంల అత్యంత అద్భుతంగా ఉంది.ఎన్ని కోట్లు ఇచ్చినా అమ్మ ప్రేమని అమ్మని కొనలేం. యశోదమ్మ కృష్ణయ్యకు పాట పాడినట్టు ఉన్నది జోలగా.జై శ్రీమన్నారాయణ.... "సర్వేజనా సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు".
@SwapnaManjusha
Ай бұрын
I feel like crying while listening to Maata Ji voice that is so much pure and divine
@krishnaveni8134
Ай бұрын
🙏🙏
@nallahimabindu9799
Ай бұрын
Jai srimannarayana 🙏
@AllaGangabavani-ip1uu
Ай бұрын
జై శ్రీ మణరయణ.
@indiramuppavaram2356
10 күн бұрын
Matru murti ki padabi vandanam
@praveenyavangipuram9402
Ай бұрын
🙏🙏🙏🙏
@KO.QUOTES
29 күн бұрын
* తల్లి నుండీ అనుమతి పొంది సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఇక తల్లిదండ్రులకి ఆ పుత్రునితొ భవబంధాల నుండీ విముక్తి కలుగుతుందని ఎక్కడో చదివాను. ఏ పీఠానికో, మఠానికో సదరు సన్యాసాశ్రమ స్వీకర్త సారథ్యం వహించినా భక్తులతో పాటుగా సందర్శించవచ్చే తల్లిదండ్రులు పుత్రవాత్సల్యం ప్రదర్శించడం సంభవం కాదు. కేవలం వారు నిమిత్తమాత్రులు. అయితే సామాన్య భక్తుల రీతిలో నమస్కరించడం, సాష్టాంగ దండప్రమాణాలు ఆచరించడం నుండీ మాత్రం మినహాయింపు ఉంటుందట. కానీ మన చిన్న జీయర్ స్వామి వారు ఆ తరహా చాంధస ధోరణులని తోసిరాజని తల్లిదండ్రుల్ని పూజించే, గౌరవించే పద్ధతిని ప్రవేశపెట్టారు. దేశానికి ప్రధాని అయినా తల్లికి కొడుకే అన్నారు గానీ అది స్వామీజీలు, సన్యాసుల విషయంలో నిజం కాదనే అపప్రధని తొలగించారు. ఈ సడలింపులు అన్ని సంప్రదాయాల్లోనూ ఉండాలి. మరిన్ని మినహాయింపులు అవసరం అని నేను భావిస్తాను ❤
Пікірлер: 12