Super 👍 Swamy garu (anniah garu) Panasa pottu maa naannaama chesevaaru But minapa vadiyaalu video cheyyandi plz
@lakshmipamarthi9271
3 жыл бұрын
Sir namaste Wow yummy
@MT_PLAYZ_YT
3 ай бұрын
Palani murugan gurinchi cheppandi swamy oka video lo
@jprunitech
9 ай бұрын
Palani lo memanili ekada kalavali
@k.h.v.chowdary9097
3 жыл бұрын
Bagunde ande Meru video lo volume panchane koncham Mamu phone lo full volume patukuna koncham low ga ne vunde
@kumaarsarath
2 жыл бұрын
Vankaya tho uragaya/pachadi Ela chestaro chooinchandi swamy gaaru
@kumaarsarath
2 жыл бұрын
Nilava pachadi
@arpstatistics7764
2 жыл бұрын
ఇలాంటి వంటకం ఒకటి ఉంటుందని ఎప్పుడో పదేళ్ల క్రితం ఒక బ్రాహ్మణ మిత్రుడు చెప్పగా విన్నాను. కానీ వండే విధానం అతడు చెప్పలేదు. దీనిని వండే విధానం నేను first time చూస్తున్నాను. ఒక వంటకాన్ని ఇలా నిష్ఠ గా, ఒక యజ్ఞంలా, పద్దతిగా చేస్తున్న మీకు సహస్ర ప్రణామాలు. మీ మిగితా సంప్రదాయ వంటల్ని కూడా first టైమే చూస్తున్నాను. చాలా చాలా బాగా నచ్చాయి. పాత తరం వంటలు ఇంత బాగుంటాయని, వండే విధానాలు ఇలా వుంటాయని నాకింతవరకూ తెలియదు. మీరు ఈ రకంగా భావితరానికి ఈ సంప్రదాయ వంటకాలని వండి చూపించడం ఎంతో గొప్ప విషయం. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.
@anand9500
2 жыл бұрын
ఆటవెలది: "కూరనొకవంక కూరిమి పలుకులు మరొకవంక వండి మాకు పంచు తున్న పళనిగారు తూర్పున యుదయించు సంప్రదాయ వెలుగు సల్లగుండ"
@muvar99
7 ай бұрын
👌
@rajpindiproli3070
3 жыл бұрын
శుచిగా.. శుభ్రంగా.. మడి వస్త్రం కట్టి పెట్టితిరట ఎర్రటి నిప్పుల కుంపటి. వేయించితిరట పలు పొపు దినుసులు చారెడు వేరుశనగ నూనె పోసి. కలిపితరట పదునైన పనస పొట్టుని ఆవ పిండియు మరియు దాని సవితి చింతపండు తోటి .వెరసి ఇది "చవి" తో కూడి చక్కటి పనసపొట్టు కూరై మా మనసులు దోచుకుంది.
@rajgadiraju
2 жыл бұрын
కేవలం తాను వండమేకాకుండా మనమందరము చూచి నేర్చుకొని ఈ వంటల్ని ఆస్వాదించాలన్న ఆర్తి పళ్ళని స్వామి గారి మాటల్లో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతున్నది!
@PalaniSwamyVantalu
2 жыл бұрын
చాలా చాలా సంతోషం అండి 🙏🙏🙏
@DevivaraprasadPanasa
Жыл бұрын
@@PalaniSwamyVantalu j
@DevivaraprasadPanasa
Жыл бұрын
Kmjbiiojj
@padmachavali1906
9 ай бұрын
Ntaru. Adbhutaha
@santhi1268
7 ай бұрын
Sir me number sir
@chilipepper76
3 жыл бұрын
ఎప్పుడో చిన్నప్పటి జ్ఞాపకాలు. అమ్మమ్మ , అమ్మ చేసిన కూర రుచి జ్ఞప్తికి వచ్చింది. మీరు మాట్లాడే తీరు, పక్కింటి బామ్మగారు, ఎన్నో మధుర స్మృతులను జ్ఞప్తికి తీసుకు వచ్చాయి. చాలా ధన్యవాదాలు 🙏
@appayyasastrymarla9317
2 жыл бұрын
సనాతన ధర్మానికి శంకరాచార్యులు లాగా తెలుగు వంటకాలకు మీరు అలాగ.. నమస్కారం గురువుగారు..
@PalaniSwamyVantalu
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@_natureisgod
5 ай бұрын
Super super super❤❤@@PalaniSwamyVantalu
@VijayKumar-vy8uo
11 ай бұрын
మాంసాహారులను కూడా శాఖాహారులుగా మార్చ గలిగే కూర ఇదే 😊.
@free4fun4ever
2 жыл бұрын
చక్కని చిక్కని తెలుగులో (తింగ్లీష్ లేకుండా) కమ్మనైన కూర!! నోరూరిపోతోంది మీరుచూపిన, చెప్పిన విధానానికే!! ఈ అనుభూతి అందించిన మీకు ధన్యవాదాలు!!
@bhaskarsastrykonduri7870
2 жыл бұрын
మీరు వండే తీరు అమోఘం, మీవాచకం శ్రవనానందం
@gollapallibhadramani4122
3 жыл бұрын
కూర వండే విధానం మాట అటుంచి, మీ వ్యాఖ్యానం అధ్బుతం గా వుంది😄
@kunishettykavitha3520
3 жыл бұрын
మీకు అమ్మగారికి నమస్కారములు. మీరంటే నాకు ఈర్ష కలుగుతున్నది.అలాంటి అమ్మ మీకుఉన్నందుకు సుమా.
@PalaniSwamyVantalu
3 жыл бұрын
చాలా సంతోషం..మీలాంటి సహృదయం కలిగినవారి అందరికీ నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను అమ్మ.!!
@subrahmanyammalladi6627
3 жыл бұрын
ఆట వెలది పద్యము : పనస పొట్టు కూర బాగుగా ఉడికించి ఆవ ఇంగువలను అందు చేర్చి పోపు జీడి పప్పు పూర్తిగా వేయించి కలిపి కూర తిన్న కలుగు సుఖము
adhbhutham malladi vari padyam..memu godavarthi vaaramu andi.
@nagamanipattamatta5093
3 жыл бұрын
అద్భుతం. అనుకోకుండా యీ ఛానల్ చూడడం, చాలా సంతోషం గా అనిపించింది. పనస పొట్టు కూర ని సాంప్రదాయబద్ధంగా ఇలా చెయ్యాలి అని చెప్పేవాళ్ళు ఛానల్ లోకి రావడం మా అదృష్టం. అద్భుతం Sir.
Swami garu manasu lo moyalenata badhanu dachukoni yela hunda galugutunnaru you tubelo mee interview chusanu yedchsanu sivuni aatalo manamanta pavulam mee aatma sthyaniki hats off God bless you uand you r family 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢
@lankesiddhartha3996
3 жыл бұрын
We need people like you sir... to keep our culture alive 🙏
@arunam.j.8928
2 жыл бұрын
. Mk. .
@nenumyreels2393
3 жыл бұрын
గురువుగారు మీ నోటితో చెబుతుంటేనే నోరూరిపోతుంది అలాంటిది కూర తింటే ఎలా ఉంటాదో
@satyaallidona
3 жыл бұрын
😋😋😋😋😋😋
@myvillagefolk924
3 жыл бұрын
ఎలా "ఉంటాది"..?? "బావుంటాది"..!!
@rahulakolipaka
Жыл бұрын
గురువు గారు , మీకు శతకోటి వందనాలు .... మీరు చాలా అద్భుతంగా వంటకాన్ని వర్ణించారు , క్రొత్తగా పెళ్లి అయిన వాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా మీరు చెప్పింది విని అలవోకగా వండగలరు , మీరు చెప్పిన విధంలోనే ఈ పనస పొట్టు కూరని వండుకున్నాము, చాలా బాగా కుదిరింది అని చెపుతున్నందుకు సంతోషం .. సదా వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు కలగాలని మీరు ఎల్లకాలం ఆనందం గా ఉండాలని కోరుకుంటూ ...
@kadambariprasad2093
3 жыл бұрын
పళిని స్వామి గారు పనసపొటు కూర వండిన విధానం చాలా బాగుంది. నోరూరించే గా ఉంది. ఆంధ్రులకు చాలా ఇష్టం. కృతజ్ఞతలు
@Lakshmimerneedi
2 ай бұрын
Chala thanks vuruvugaru chala Baga cheppru
@ramanayerraganti713
3 жыл бұрын
అమోఘం.మాయదారి యూట్యూబ్.ఓ గరిటెడు మా చేతిలో పెట్టే అవకాశం ఉంటే ఎంత బావుండు నో.ప్చ్..
@srinivasaraokothapalli8187
3 жыл бұрын
Great.i too felt the same
@rajich6001
3 жыл бұрын
మా అమ్మ గారు కూడా ఎపుడూ కుంపటి,. కట్టెల పొయ్యి మీద మడి తో వంట చేసేవారు. ఆవిడ జీవితపరయంతం గ్యాస్ స్టౌ. వాడలేదు
@ch.v.v.satyanarayanamurthy3321
3 жыл бұрын
nice
@sunkoorisanturaji6965
3 жыл бұрын
నేత్రానందం శ్రవనానందం, చాలా బావుంది ఇక జిహ్వానందం మేము పొందాలి
@funwithme7117
2 жыл бұрын
0
@byreddypedda
3 жыл бұрын
మీరు మాట్లాడుతుంటె శ్రవణానందంగ వుంది దీనిని బట్టి కూర కూడ రుచిగా ఉంటుంది మీరు ఇలాంటి సాంప్రదాయ వంటలు ఇంకా ఇంకా ప్రసారం చేయాలని కోరుకుంటున్నాను . మీకు ధన్యవాదాలు .
@hemalathamanduvakurthi4986
3 жыл бұрын
Chaala chakkaga matkadutunnarupanasapottu kuratho bhojanam chesinatlu undi maa amma vanta gurthu chesaru tnx
@satyaallidona
3 жыл бұрын
Correct
@sirivantaluandpatalu5504
3 жыл бұрын
👌👍
@borasailakshmi7315
3 жыл бұрын
ఆత్మీయతతో, ఆనందం తో కలిపి చేసిన వంట అద్భుతం, అమోఘం...ఆరోగ్యదాయకం...మరిన్ని ఇలాంటి వంటలు చేసి చూపించండి బాబాయ్ గారు...సర్వే జన సుఖినోభావంతు... ఓం శాంతి శాంతి శాంతిహి
@mahipalmahi9557
2 жыл бұрын
Hii
@radhikaprasad7109
3 жыл бұрын
చాలామంది చేస్తుండవచ్చు, కానీ, మీలాగ చక్కగా, స్పష్టంగా, అందులో కుంపటి మీద ఇంత సవివరంగా తెలియజేస్తూ చెప్పటం ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు.. నాకు ఇలాంటి సాంప్రదాయ వంటలు మరిన్ని చూడాలి అనిపించింది. మీరు చెప్పిన విధానం కూడా చక్కగా కూర్చుని నేర్పిస్తున్నట్టు ఉంది.. ముఖ్యంగా నచ్చింది, రుచి చూసి చేయి కడుక్కుని వస్తాను అన్నారు. టీవీలో ఒక స్పూన్ తో తినే ఎంగిలిమంగలాలు చూసి విరక్తి చెందిన నాకు, శుచిగా, పద్ధతిలో చేసి చూపించటం, మన సంస్కృతి సాంప్రదాయాలు వంటల్లో కూడా ప్రతిబింబించేలా ఉన్న మీ వీడియో చాలా చాలా నచ్చింది.. అందుకే రెగ్యులర్ అప్డేట్ కోసం సబ్స్క్రయిబ్ చేసుకున్నాను.. ధన్యవాదాలు..🙏
@mvvsriteja1033
3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః🙏🏻 వీడియో చూస్తుంటే నోరూరిపోతుంది అంది👍🏻
@dronamrajugayathri8846
3 жыл бұрын
మీరు చెప్పే తీరు,విధానం చాలా చాలా బాగున్నాయి.నేటి తరం వారికి ఇలాంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
@venkatalakshmikosu4327
3 жыл бұрын
Super
@lahariisawesome7753
3 жыл бұрын
మా తాత గారు కూడా ఇలాంటి వంటలు చాలా బాగా చేసే వారు. అందరికీ దగ్గరుండి మరీ తినిపించడం ఎప్పుడు మరిచి పోలేను
@Bssk09
3 жыл бұрын
గురువు గారు కూర అద్బుతం, అంతకన్నా మీ మాటలు వింటు ఉంటే ఇంకా మహాద్భుతం 🙏.
@PalaniSwamyVantalu
3 жыл бұрын
Chaala Santhosham Andi.
@kbhargavisrilakshmi7825
3 жыл бұрын
Super guruvugaru
@bhavanipuchalapalli3484
3 жыл бұрын
Bale Guruvugaru
@sudhasurya846
3 жыл бұрын
@@PalaniSwamyVantalu Miru undedi ekkada andi
@krishnapriyapachigolla2625
3 жыл бұрын
గురువుగారు కూర కన్నా కూడా మీ మాటలు చాలా చాలా బాగా ఉన్నాయి.
@jamesdolla4145
3 жыл бұрын
అయ్య బాబాయ్, అయ్యగారు ! నోటిలో నీళ్లు రప్పించారు, కడుపులో రైళ్లు పరుగు పెట్టించారు. మీరు చెప్పే తీరు అద్భుతం.
@brightlight1485
3 жыл бұрын
great job, bringing back memory of my grandma's madi with kumpati!
@sreesammichannel9329
3 жыл бұрын
Kumpati కుంపటి
@narasimhamdvl
2 жыл бұрын
@@sreesammichannel9329 అపుటోలో కుంపటే వాడేవారు అది గురుతుకు వస్తే మాత్రం 😭😭😭
@mohammadyaseenkhan3858
3 жыл бұрын
Wahh...Looks yummy I am Muslim but I am great lover of Brahmin food..
@gonuguntlabhagyalakshmi2830
3 жыл бұрын
🙏🏻🙏🏻 నిజమే రాజ భోజనమే🙏🏻🙏🏻 सत्यमेव रजभोजनमेवा अद्भूतथः 🙏🏻🙏🏻
@satyavathivolety6668
11 ай бұрын
Ayya.. Maa amma garu Aavida poyare...yelagaa brahmana vantalu cheyyala anukunedaanni. Mee dayavalla chaalaa vantalu telusukunnanu. Save chesukuni vunchukunnamu. Chaalaa santhosham swamy varu. 🙏
@rajich6001
3 жыл бұрын
నిజంగా అద్భుతం అండీ. మా అమ్మ గారు పనస పొట్టు కూర ఇలాగే చేసీ వారు.నేను కూడా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. బ్రాహ్మణ భోజనం లో పనస పొట్టు కూర ముఖ్యం అని మా అమ్మ గారు చెప్పే వారు.గురువు గారు మీకు నమః సుమాంజలలు
@shailaja6786
7 ай бұрын
మా అమ్మమ్మ చాలా గుర్తుకు వచ్చింది గురువుగారు మీ మాటలతో...
Maa mother same ilaa ne chesevaaru sir... Maa intilo panasa chettu vundedhi naa chinnapudu Meru chesthunte amma gurthu vacchindhi naaku 🙏
@Pavan-rt2xk
Жыл бұрын
Swamy గారు నమస్కారం.... మీలాంటి పెద్దమనుషులకి ఉన్న పెద్దమనసుల వల్లనే ఇప్పటికీ అంతరించిపోతున్న ఇలాంటి కొన్ని కొన్ని మంచి విషయాలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.... ఈమధ్యనే తెలిసింది ఏంటంటే పనస కాయలో antibiotic లక్షణాలు ఉన్నాయని "Nature " అనే అంతర్జాతీయ శాస్త్ర పరిశోధన వ్యాసం వచ్చింది......... హృదయపూర్వక నమస్కారం స్వామి గారు..... మీరు ఇటువంటివి మరిన్ని చెయ్యాలని కోరుకుంటున్న............ 🙏🙏🙏🙏🙏🙏🙏.... మీ ఛానల్ ని పదిమందికి share చేస్తా..... గురువుగారు.....
ఔను గురుదేవా శాఖాహారమే ఆరోగ్యానికి మంచిది,ప్రశాంతతను ఇస్తుంది బుధ్ధి కూడా కృష్ణయ్య అంత తెలివి తేటలు తో ఉంటుంది గురుదేవా మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🪔🪔🪔🪔🪔🪔🌱🌱🌱🌱🎂🎂🎂🎂🍔🍔🌽🌽🌽🌽🌳🌳🌳🌳🍎🍎🍎🍎🌴🌴🌴🌴🌴🍒🍒🍒🍀🍀🍀🍀🌹🌹🌹🍃🍃🍃🍃🍃🍓🍓🍓🍓🍓🌿🌿🌿🌿🌿🧁🧁🧁🧁🧁🍏🍏🍏🍏🥪🥪🥪🍓🍓🍓🍍🍍🍍🥭🥭🍊🍊🍊🍑🍑🍉🍉🍧🍧🍧🛕🛕🛕🥥🥥🥥🍌🍌🍌🍯🍯🍯🍚🍚🍚🍚🧁🧁🧁🧁🧃🧃🍨🍨🍨🍨🥰🥰🥰🥰🥰
@pratimasagar9253
3 жыл бұрын
🙏🌺🙏 Love the way he talks.... so nicely fondly he explains.... such authentic cooking, wonder if the next generation will know about such traditional ways of cooking.... thanks once again and much respects to Puntulugaaru 🙏
@anuradhak3181
3 жыл бұрын
sir, in karnataka we doesnt know about panasapottu. let me pl lnow sir.
@nvshashank9998
8 ай бұрын
Jackfruit
@ramadevivaranasi5724
7 ай бұрын
18-2-24 రాజమండ్రీ లో మీ పైవాటా లోకి వచ్చాము. 2 గంటలు ఉన్నాము. మేము రావడానికి కొద్ది నిమిషాలు ముందే మీరు బయటకు వెళ్ళారని తెలిసినది. కానీ మిమ్మల్ని చూడనందుకు చాలాచాలా బాధ పడ్డాము!
Panasapottu koora gurinchi naaku teliyadu gaani meeru cheppina vidhanam chesina vidhanam choosi tappakunda elagaina Oka saari CHESI tinaali ani anipistundi. Enta oapikaga CHESI chupinchaaru. Meeku NAA salute & in a Beautiful way u spoke TELUGU. I feel like talking like u. Namaste
@lakshminv4108
3 жыл бұрын
చాలా చక్కగా వివరించి చెప్పేరు. పనసపొట్టుకుార చాలా బావుంది.
@RAMESH-js9lc
3 жыл бұрын
ఈ సారి విశాఖ వెళ్ళినప్పుడు పనస కొట్టించి తెస్తా...
@lakshmiparinam848
3 жыл бұрын
ఇంత వరకు నాకు పనస పొట్టు కూర చెయ్యడం బాగా రాలేదు. మేము హైదరాబాద్ లో ఉంటాము. ఇక్కడి వాళ్ళ కి పనస పొట్టు తెలియదు. నేను విశాఖపట్నం వొచ్చిన ప్పుడు తెచ్చు కుంటాను. అందుకే నాకు ఇంత పద్దతిగా చెయ్యడం రాదు. కానీ పనస పొట్టు కూర అంటే పంచ ప్రాణాలు. అందులో మీరు కుంపటి మీద చేసి చూపించడం వలన ఇప్పటి పిల్లల కి కూర్చొని వంట చెయ్యడం లో ఎంత సౌలభ్యం ఉందొ తెలుస్తుంది. నిలబడి వంటలు చెయ్యటం, అందులో గ్యాస్ స్టవ్ ల మీద , ఎంత సిమ్ పెట్టిన, పోపు మాడిపోతుంది తొందరగా. ఇలాగ సావధానంగా చెయ్యడానికి అవదు. మీ ee వీడియో చూసేక మళ్ళీ ఆనాటి కుంపట్లు, కఱ్ఱ బొగ్గుల వాడకం వొస్తే బాగుంటుంది. మన పాత పద్దతులలో , ఇప్పుడు మట్టి పాత్ర లు మళ్ళీ వాడుక లోకి వస్తున్నాయి. అలాగే ee కుంపట్లు కూడా వొస్తే బాగుండుతుందని నా ఆశ. మీరు మన సాంప్రదాయ పు వంటని సాంప్రదాయం గా చెయ్యడం చూపించి నందుకు అనేకానేక ధన్యవాదాలు. 🙏🙏
@arunananduri5199
3 жыл бұрын
Namaste andi. Meeru chesevidhaanam, mee maatalu chala baagunnaayi. Voice koddiga slow ga vundi. Vanta sound lo mee maatalu sarigga vinipinchatam ledu. Yemi anukokandi. Plesae koddiga gattiga cheppandi.😊🙏🙏🙏
@seetaramsudarsanam7509
Жыл бұрын
మీ వంటతో కలిసిన మీ మాటలు అద్భుతం. 🙏🙏🥰🥰😋😋😋😋😋
@nagraj2988
3 жыл бұрын
గురువు గారు కూర అద్బుతం, అంతకన్నా మీ మాటలు వింటు ఉంటే ఇంకా మహాద్భుతం
Пікірлер: 1,7 М.