ఇంత మంచి జవాబులు వినిపించి రికార్డు చేసి అందరికీ ఉపయోగపడేలా చేసిన దోర్నాల సంఘము కు కృతజ్ఞతా వందనాలు. ప్రస్తుత కాలంలో ఈ ప్రశ్నలు _ జవాబులు చాలా అవసరం. బేతేనే వారికి వందనాలు.
@AssemblyMedia
2 ай бұрын
ఆసక్తితో విని, ఆనందించి, మీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషిస్తున్నాము. ప్రభువు నామంలో మీకు వందనాలు, సిస్టర్. ఇదే చానల్ లోని మిగతా వర్తమానాలు అంశాలవారీగా విని మేలు పొందగలరు, ప్రభువు మిమ్మును దీవించు గాక!
@user-ls1tl6ff5o
2 ай бұрын
ప్రతి ప్రశ్న కు సమాధానం చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదములు.
Пікірлер: 8