అద్భుతం..అమోఘం..అద్వితీయం.! ఆర్గానిక్ ఆహారంతో అందరి ఆకలిని తీర్చి ఆరోగ్యాన్నిచ్చే.. ఓ ఆదర్శనీయమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మీకు... హృదయ పూర్వక అభినందనలు.!💐💐💐 అందరూ ఆలోచన చేస్తారు.. మీలాంటి కొందరే అనుకున్నదే తడవుగా ఆలోచనను ఆచరణలో పెడతారు.! అంతేకాదు.. ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో.. అందరికీ అవగతం కూడా చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు..🙏🙏
@ranjithmuppidi
3 ай бұрын
Always kanth'risa గురూజీ ఆకాశం సరిహద్దు లా ఉంటాయి చలోక్తులు
@KamakshiKamunuru-ej8fd
4 ай бұрын
🙏🙏
@tadepallibharadwaja3618
4 ай бұрын
చెప్పనీవమ్మా ఆయన్ని ఎన్ని సార్లు distrub చేస్తావ్
@sujatha3953
4 ай бұрын
చాలా మంచి ఆలోచన రీసా గారు.
@LamuShi-uu5be
4 ай бұрын
సంభాషణ బావుంది.....,
@pillaveerraju2895
4 ай бұрын
Good...Great work.
@vikramgaddam8824
4 ай бұрын
Mythili madam, Please don't overlap the discussion. We want to listen to Risa's words carefully. You are so irritating.
Good decision Risa gaaru ...i wellcome it and you are so amazing personality
@devendragoud3693
4 ай бұрын
Sir. Office lo e video chusi chala navukunnanu thank you
@krishnarapolu2640
4 ай бұрын
❤ Krishna surat 3.19pm
@polepallesatish
4 ай бұрын
భక్తి, శరణగతి, థైవం పైన ఆధారపడి,ప్రారబ్దన్నీ ( destiny ) అనుసరిస్తూ, పుణ్య క్షేత్రాలల్లో సేవ చేసుకుంటూ, దొరికిన దానం తీసుకుంటూ, భిక్షతో ఉండగలిగితే, సాధనకు కావలసినంత సమయం దొరుకుతుంది. ఇవేవి మీ మార్గంలో లేవు. 🕉️🙏🏻🕉️ అందుకు ఇలా కష్ట పడవలసి వస్తోంది. సర్వ ధర్మ పరిత్యజ్జ ( leave of all duties, rules ) మమేకం శరణం వ్రజా. నన్నే ( ఎరుక ) శరణు జోచ్చు. 🕉️🙏🏻🕉️ నీ యొక్క యోగ క్షేమదులు నేను చూసుకుంటాను. 🕉️
@VedhanshBekanti
4 ай бұрын
🦶🙏guruvu garu🥰
@SAMMETAACHYUTHKUMAR
3 ай бұрын
Street vendors Act undi adi chaala information untundi
@KanthRisa
3 ай бұрын
అవును
@sriram-dw1ty
4 ай бұрын
🎉🎉🎉👌👌👌
@OM-np6my
4 ай бұрын
I am ready to taste food 🥰
@rameshbabu-ug1ji
4 ай бұрын
❤❤❤❤
@VanajaAmula
4 ай бұрын
Manchi matalu manchi food mimmalni kalavalanukune variki good opportunity
Пікірлер: 29