#AmmamaataVlog
#My Dr.Painrelief
Highly Effective Ayurvedic Pain Relief Products for All Body Pains and Joint Pains.
www.mydrpainre...
Click on the link above and use the coupon code RELIEF15 at checkout page to get an Extra 15% off on all MY Dr. Pain Relief Products. Coupon code is valid for a limited time only.
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.
Негізгі бет పనిఎక్కువనికాలునొప్పులనిపడుకుంటే సరిపోదుకదా|నొప్పిఏదైనా చిటికెలోపోగొట్టుకోవటంఅన్నీచుట్టేసివచ్చేద్దాం
Пікірлер: 260