పని మిక్కిలి గొప్పది కాదా నీవేల ఎడముగా నున్నావు
బాకానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా
మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును
కూలిపోయెను యెరూషలేము అగ్నిచే కాల్చబడెనుగా
ప్రభువు కన్నీరు విడుచుచుండ నీవు నిర్లక్షముగా నుందువా
బాకానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా
మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును
బండ సందులలో నిలుచుండవా యుద్ధ దారుడవై పోరాడువా
శత్రునెదిరించి జయమొందవా విజయుండవై నిలుచుండవా
బాకానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా
మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును
కలసిరావా నెహెమ్యాలాగ ప్రభుని సంఘమును కట్టుటకు
సిద్ధపరచవ దాని రమ్యముగా ప్రభుని ప్రత్యక్షత కొరకు
బాకానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా
మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును
యేసు ప్రేమించి నిన్నుకొన్నాడు తన ప్రాణమును బలిగా నిచ్చి
యేసు సంఘమును ప్రేమించలేవా కలిసి సంఘముతో సాగి రావా
బాకానాదము వినబడగా నీవు దగ్గరకు రాకుందువా
మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును
Ananthapur District Universal Theme song || Nehemiah 4:19,20 || Pani mikkili goppadi kaada nivela edamuga nunnavu ||
Негізгі бет Pani Mikkili Goppadi kaada ||Universal District Theme Song ||Jehovah Shammah|| Songs of Zion
Пікірлер: 10