గురుగారు మీ మాటలు దయతో నా జీవితంలో రానున్న రోజుల్లో ఆ శివయ్య దయతో నాకు మంచి వస్తాయి అని నేను గట్టిగ నమ్ముతున్నాను ఈ క్షణం నుంచి ఫుల్ గా కఠినం సాధన చేస్తాను 🙏 💖ఓం నమః శివాయ💖
@rameshdumpena4229
3 жыл бұрын
ఈ రోజుల్లో గురు శిష్యుడు బంధాలు కను మరుగు అవుతున్నయి గత 4సంవత్సరాలనుండి అన్వేషణ చేస్తే మహా సాధకుడు శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి అనుగ్రహం లబించింది ఎంతో తపన తో దర్శనం పొందాను మంత్రం పొందాను జై గురు దేవ్
@shivavemuri4u
2 жыл бұрын
దయ ఉంచి వారి చిరునామా చెప్పగలరు. ప్లీజ్.
@rameshdumpena4229
2 жыл бұрын
@@shivavemuri4u తిరుపతి కి దగ్గర లో రాయల చెరువు దగ్గర శక్తి పీఠం లో ఎక్కువ గా ఉంటారు
@shivavemuri4u
2 жыл бұрын
@@rameshdumpena4229 చాలా థాంక్స్ అండి.
@kalluribhavani74
5 ай бұрын
ి 0:04@😅kk kk?shivavemuri4u ku kuch kaam k😅
@user-yx7co3dk3s
3 жыл бұрын
జై హింద్ జై శ్రీమన్నారాయణ కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం తెలంగాణ రాష్ట్రం భారత దేశము
@sreenivasaraol764
3 жыл бұрын
గురువు గారు ఈ నాకు దౌత్స్. ఉన్నయి. అదుగు దాము అనె లొపె మీ రుపం లొ నాకు. clear. అయ్యయి డన్యవదములు గురుజి 🙏🙏🙏
@middleclassvshighclass6237
4 ай бұрын
Namaskaram swamy.........ayya naa Peru venugopal swamy.............nenu anantapuram lo untanu swamy ......nenu ammavari mantram japam chestunna .........purascharna homam chesukovali.......naa gurudevulu koddiga busy ga undadam valla naa gurudevula darshana bhagyam kalaga ledu .......Naku purascharna homam yela chesukovali .....alaage asanam yenta kolathali cheyinchukovali Ani Naku koncham marqgadharshanam cheyyandi swamy ......Jai sriram
@manirlakshmi4067
Жыл бұрын
Guruvu gariki Dhanyavadhamulu
@anilthejoshna6177
3 жыл бұрын
పాదాభివందనం
@kameshvoleti
3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹
@kunchamsriharisrihari9715
Жыл бұрын
Om sri gurubhyonamaha guruvugaru chalabaga cheppru
@adhikariamulya7619
3 жыл бұрын
Guruji Dhanyavaadaalu
@pashanampolamarasetty1956
2 жыл бұрын
ఓం నమః శివాయ గురువు గారు పాదాభివందనాలు
@RadhaArcot
3 жыл бұрын
excellent speech sir
@chramakrishna5507
3 жыл бұрын
Thanks guruvu garu
@nandivardhanpernapati9461
2 жыл бұрын
Chaala baaga chepparu swami
@subravetisubramanya2650
3 жыл бұрын
🙏🙏🙏శ్రీ మాత్రేనమః శ్రీ గురుభ్యో నమః సద్గురుచారణావిందాభ్యామ్ నమః 🙏🙏🙏
@gnanareddy5585
3 жыл бұрын
GURUVU GARU NAMASKARAM MEERU CHEPPINDI 100% CORRECT
పూర్వం తపస్సు చేసేవారికి అనేక విదాలుగా తపస్సు నీ భాగ్నం చేసేవాడు ఇంద్రుడు ఎందుకంటె తపస్సు చేసి బగవంతుడు నీ తాన ఇంద్రపదవిని కోరుకుంటాడేమో అన్న అనుమానంతో అలా చేసాడు ఇంకా అప్పట్లో 100 అశ్వమేధ యాగాలు చేసేవారికి ఇంద్ర పదవిని పొందే అదికారం వుండేది అప్పుడు ఇంద్రుడు భయపడి 99 యాగాలు చేసాక 100 వ యాగం చేయకుండ ఏదోవిధంగా చెడగొట్టేవాడు ఇంద్రపరీక్షలు అంటే ఇంద్రుడు వచ్చి పరీక్షించాడండీ మనం ఈమాత్రము చేస్తామో ఆ మంత్రము గల దేవత పరీక్షిస్తుంది శ్రీ దక్షిణామూర్తయే నమః
Guruji, please make a video on manasika pooja and manasika mantra sadhana without bahya acharam, sampradayam. Unconnected with time and place or any restrictions.
Swamy mi mukhapustakam lo link kalavadam ledu koncham teliyajeyandi please
@user-lg2sj3zc4z
2 жыл бұрын
Swamy bala Tripura Sundari gurinchi vivarinchandi
@nvreddy6364
3 жыл бұрын
Lalitha amma upasana Ela cheyyali guruvugaru...
@venkatallu126
3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sureshnandipe8502
3 жыл бұрын
జై గురుదేవ
@Ganesh.590
3 жыл бұрын
స్వామి నమస్కారం గాయత్రి పురశ్చరణ కోసం గాయత్రి మాత కోసం ఒక వీడియో చెయ్యండి
@ramasrisaladi6103
3 жыл бұрын
Guruvu garu meku padabivandanalu na namaskaralu,Me videos Ani nanu follow avutanu andi,Meru chepa vidaname talustundi meru chala truthful ga chaptarani ,Nadhi oka prasna please 🙏😊 help me,Husband and wife relation bagaunda Daniki oka chinna mantram,which devata I need to do Pooja,Pooja vidanam chapagalaru.
@omkalabhairavayanamahsadha2502
3 жыл бұрын
నెలకి ఒక్కసారి శివాపార్వతుల కళ్యాణం చేయించండి అలాగే గౌరీ పూజ ప్రతి మంగళవారం శుక్రవారం చెయ్యండి అమ్మ
@gudellisrinivas5389
3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaikalabhiravayanamaha.1653
3 жыл бұрын
Guruvu garu mantram manasulo smarinchu kovocha
@shivathota462
3 жыл бұрын
Swami nenu varahi mantram chestunna a maha sivvunee guruvuga bavinchi eroju e video lo chala goppa vishyalu neyamalu naku teliyani chepparu Sri gurubyonamaha
@sshiva399
3 жыл бұрын
Anna namaste mi prapar ekkada bro chepthara mi number istara broo
@sshiva399
3 жыл бұрын
Ayya nennu kuda mi lage telusukovalani undhi plzz miru mi number petta galaru leda edhi na number 6281088193 phone cheyagalaru
@chakrichari1543
3 жыл бұрын
Guruvu gariki namaskaram. Butha bali gurinchi teliyajeyandi guruvu garu
@omkalabhairavayanamahsadha2502
3 жыл бұрын
భూతబలి వీడియో ఉంది ఛానల్లో ఒకసారి పరిశీలించండి
@kuruvaramakrishna2425
Жыл бұрын
Guruvu gaaru Monna neenu naa devathaku water thagichanu
Guru ji.... What is telepathy....??? Guptha nidhulu ala... Kanipettaali....??? aara... Ni... ala kaapadu kovaali....???
@SpiritOfIndiaaa
3 жыл бұрын
Guruvu gaaru...ekkuvasepu koorchunte kallu timmirlu vasthunnavi ela ???,silly question
@srinumichael461
3 жыл бұрын
చెల్లంగీ విధ్య గూర్చి పూర్తిగా తెలియజేయండి ఒక వీడియో లో sir.please ఆ విధ్య వల్ల లాభాలు మరియు నష్టాలు గురించి ... Good video channel sir
@bhsnmurthy6486
3 жыл бұрын
Dorukute mundu pallu raalakottestaru.
@avinashreddy7671
3 жыл бұрын
Amma dhayatho thadisi untundhi antaru kadha Mari vishnuvu Kante shivudi Kante Amma sadhane manchidhi goppadhi kadha guruji
@sasaank24
3 жыл бұрын
"Ekam sath vipra bahudhaa vidhanthi" unnadhokkatey aneka roopaluga darshisthundhi. Manam ye Rupam lo pilisthe aa ropam lo darshanam istharu bagavanthudu
@narasimhaswamyganagam5892
3 жыл бұрын
అమ్మ వరిదర్శనం మనకు అనుగ్రం కలిగింది అని మనకు ఎలాతెలుస్తుది
Thadi battalatho only pitru karyale cheyali. Intlo pujalu gudilo pujalu thappu. So dry clothes vesukoni gudiki vellandi. Vaddiparti padmakar guru garu chepparu.
@thatavarthisaibhaskar8286
3 жыл бұрын
Gurubyo namah meru dhumravathi maata video chesaka amma darshanam japam lo ichindi andi mantram ichi homam cheyyamandi Amma chala anamdaga undi undi guruvugaru mee daya anthaa kuda
@udayasreesalaka7145
3 жыл бұрын
Really...please tell me process ..please
@thatavarthisaibhaskar8286
3 жыл бұрын
@@udayasreesalaka7145 adi process kadu talli amma anugraham ichidi adi avida istham tho vachindi talli prema kada
@udayasreesalaka7145
3 жыл бұрын
@@thatavarthisaibhaskar8286 sir om namo bhagavathe rudraya mantra siddhi ela pondali..
@thatavarthisaibhaskar8286
3 жыл бұрын
@@udayasreesalaka7145 guruvu gari upadesam undali talli
Пікірлер: 170