#DNityarshaPrasannaKumar
A Servant and Child of Almighty God.
Paraloka megham telugu song with lyrics.
Song, Lyrics & Tune : Fr Sj Berchmans
Jebathottam ministries, Tamil Nadu.
Video & Cover Lyrics Editing : D.Nityarsha Prasanna Kumar, GILBHOVAE Church, Andhra Pradesh.
పరలోక మేఘం దిగిరావాలి
పరిశుద్ధ శక్తి వర్షించాలి
సరస్సులు నిండాలి
ఆత్మ ఏరులై పారాలి
స్థలము లేక పోవునట్లు
దిగిరావాలి జడివానగా
ఆత్మశక్తి దేశమంతా
కానరావాలి రాజా కానరావాలి
సరస్సులు నిండాలి
ఆత్మ ఏరులై పారాలి
పరలోక మేఘం దిగిరావాలి
పరిశుద్ధ శక్తి వర్షించాలి
దూతల సమూహం దిగుచుండాలి
పరలోక నిచ్చెన మెట్టులపై
యాకోబు దేవుని స్వరం వినాలి
సంఘమంతా వినాలి రాజా
సరస్సులు నిండాలి
ఆత్మ ఏరులై పారాలి
పరలోక మేఘం దిగిరావాలి
పరిశుద్ధ శక్తి వర్షించాలి
ఆదిసంఘపు అద్భుతముల్
అన్ని సంఘాలలో జరిగించుమా
అంధులు చూడాలి
బసిరిలు వినాలి
క్రుంటి వారు నడవాలి రాజా
సరస్సులు నిండాలి
ఆత్మ ఏరులై పారాలి
పరలోక మేఘం దిగిరావాలి
పరిశుద్ధ శక్తి వర్షించాలి
#latestTeluguChristianMesaage #teluguchristianupdates #teluguchristianmessage #biblemessage #teluguchristiansongs
#latestteluguchristiansongs #latestchristiansongs #berchmans #frsjberchmans #sjberchmans
Негізгі бет PARALOKA MEGHAM Song
Пікірлер: 40