గురువుగారికి, వారి దయ ను మాకు అందిస్తున్న మీకు శిరస్సు వంచి పాదపద్మములకు ప్రణామం చేస్తున్నాం. సర్వేశ్వర దయ కు ధన్యులం. జై శ్రీరాం.
@beechaniraghuramaiah3017
5 күн бұрын
శ్రీ కృష్ణ పరబ్రహ్మనేనమహా 🙏 విచారణ అద్భతము స్వామి, ఇది స్వామి అద్వైత విచారణ ... కానీ మాలాంటి వారి బుర్రలలో ఎక్కటానికి సమయము పడుతుంది, శిష్యుల మాటలు వినిపించడం లేదు ... జై శ్రీ రామ్ 🙏
@tshankar6444
6 күн бұрын
Sri gurubhyo namaha
@theimpartial8180
6 күн бұрын
ఓం నమో గురుభ్యః 🙏
@laxmigosula5906
6 күн бұрын
Thanks 🙏🙏
@siriginathrimurtulu6626
6 күн бұрын
సుద్ద సత్వ పరమాత్మను చూడాలి అని రామాదాసు మొదలగు మానవుడు కోరుకొంటున్నాడు.
@user-hn2zl2xn8k
5 күн бұрын
పరమాత్మ వేరుగా మీకు అన్యంగా లేడు. శుద్ధ సత్వ మనసైతే అదే ఏకైక ఆనంద పరమాత్మ🙏
@kamalamachiraju3129
5 күн бұрын
జ్ఞానం స్వరూపం పరమాత్మ స్వరూపం అయినపుడు, ఎవరికి వారికి అనుభవం కలగాలి.
@user-hn2zl2xn8k
5 күн бұрын
🙏 సర్వత్ర ఉన్న ఏకైక సత్య నిత్య ఆనంద స్వరూప పరమాత్మ తన యొక్క స్పురణ గా మాత్రమే ఉంటాడు. ఈ సృష్టి సంగతికి వస్తే లేనిది ఉన్నట్లుగా ఒక భ్రమ జనితం లేని పాములాగా. ఈ సత్యాన్ని గ్రహించడమే జీవిత పరమావధి🙏
Пікірлер: 14