✝ లూకా సువార్త 4:1 ""యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, యొర్దాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి""
@Prashanthpanjugula
3 ай бұрын
✝ అపొస్తలుల కార్యములు 10:38 ""అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.""
@Prashanthpanjugula
3 ай бұрын
✝ ఎఫెసీయులకు 4:13 ""పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులను, గాను కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులను గాను నియమించెను.""
@Prashanthpanjugula
3 ай бұрын
మా ప్రాంతం(కల్వకుర్తి)నుంచి 18 మంది ని హైదరాబాదు మీటింగ్ క్షేమంగా నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక 🙏
@Prashanthpanjugula
3 ай бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥
@Prashanthpanjugula
3 ай бұрын
✝ యెషయా 61:1 "ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును"
@Prashanthpanjugula
3 ай бұрын
నిన్నటి మీటింగ్ లో జరిగిన ఎన్ కౌంటర్ అనుభూతి ని ఇప్పటికీ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది దేవా మీకు స్తోత్రము లు 🙏
@Prashanthpanjugula
3 ай бұрын
✝ లూకా సువార్త 4:18 ""''ప్రభువు ఆత్మ నా మీద నున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును (కలుగునని) ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును,""
@arunkumar-bj3ph
3 ай бұрын
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 3:17,18 17.ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. 18.మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత(లేక,ఆత్మయగు ప్రభువుచేత) ఆ పోలికగానే మార్చబడుచున్నాము.
@VuravakondaDaniel
3 ай бұрын
Yes
@Kirankumaryadav_34
3 ай бұрын
Praise the Lord Akka and Anna, Ninna secunderabad lo jarigina meeting ki vachanu, na life lo first time entha goppa Abhishek pondukovadam, Elijah Abhishekam tho devuni athma balanga na meedhaki vachindi, devudu sevakuni dwara na gurinchi spastam ga matladadu, nakosam devudu matladam Naku chala santoshanga undhi, nen vere anointing meetings ki attend ayyana kani first time intha balanga athma Abhishekam pondukovadam, malli meeting yeppudu untundi aasha ga chusthunam, devunike samastha mahima kalugunu gaka
@Prashanthpanjugula
3 ай бұрын
సంచరించుచుండెను.""
@Prashanthpanjugula
3 ай бұрын
ఇలాంటి ఫైర్ 🔥 మీటింగ్ యెక్కడా ఇప్పటి వరకూ మేము చూడలేదు 🙏
@VuravakondaDaniel
3 ай бұрын
Amen
@anithayelagam9537
3 ай бұрын
Praise the Lord amma
@arunkumar-bj3ph
3 ай бұрын
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 3:17,18 17.ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. 18.మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత(లేక,ఆత్మయగు ప్రభువుచేత) ఆ పోలికగానే మార్చబడుచున్నాము.
@ShashiThammadi
3 ай бұрын
Amen
@Prashanthpanjugula
3 ай бұрын
Amen
@sadhiksk838
3 ай бұрын
Amen
@Prashanthpanjugula
3 ай бұрын
Amen
@ShashiThammadi
3 ай бұрын
Amen
@ShashiThammadi
3 ай бұрын
Amen
@ushapandu7332
3 ай бұрын
Amen
@ushakiranushakiran7004
3 ай бұрын
Ushah Ebenezer chirala praise the lord amma
@Prashanthpanjugula
3 ай бұрын
ఆత్మ తో నింపి అన్య భాషలతో నింపి నందుకు దేవా మీకు స్తోత్రం 🙏
@Prashanthpanjugula
3 ай бұрын
✝ 1 కొరింథీయులకు 12:7 "అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది."
@Prashanthpanjugula
3 ай бұрын
✝ యాకోబు 1:21 ""అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.""
@Prashanthpanjugula
3 ай бұрын
✝ యెహేజ్కేలు 47:4 ""ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను.""
@Prashanthpanjugula
3 ай бұрын
దేవునికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు నిన్నటి మీటింగ్ లో దేవుడు అద్భుతంగా అద్భుత కార్యాలు జరిగించినందుకై దేవునికి మహిమ కలుగును గాక 🙏
@Prashanthpanjugula
3 ай бұрын
Praise the lord Ammagaru
@Prashanthpanjugula
3 ай бұрын
మమ్మల్ని పేరు పెట్టి మాట్లాడిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక 🙏
@Prashanthpanjugula
3 ай бұрын
✝ 2 కొరింథీయులకు 3:18 ""మన మందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.""
@Prashanthpanjugula
3 ай бұрын
✝ అపొస్తలుల కార్యములు 1:8 ""అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములందంతట భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను.""
@Prashanthpanjugula
3 ай бұрын
🙏
@Prashanthpanjugula
3 ай бұрын
✝ 1 పేతురు 2:9 ""అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.""
@Prashanthpanjugula
3 ай бұрын
✝ ప్రకటన గ్రంథము 1:6 ""మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను.""
Пікірлер: 43