దురదృష్టవశాత్తూ పవన్ కళ్యాణ్ కు తన 'శూద్ర' పూర్వీకులు తెలియదు. ఆయనకు సొంత చరిత్ర తెలియదు.
@harikishanteddu9588
Күн бұрын
ఆశ్చర్యకరం ఏమి లేదు సోదరా వేలా సంవత్సరాల నుండి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ 90% శూద్ర ప్రజల ఖాలీగా ఉన్న బ్రేయిన్ ను పనికిరాని సనాతనం వైపు మళ్ళించి బానిసలను చేసి 10% అగ్రకులం వారు రాజ్యం ఏలుతున్నారు సనాతనం ధర్మం కాదు అధర్మం..!
@rjinformativevlogs
Күн бұрын
Telisthe ala gavu kekalu pettevadu kadhu 😂
@israilregulagadda6164
Күн бұрын
పీకే శూద్రుడు అనే విషయం అతనికి తెలియదు 😂
@bikshalmanchala9647
2 күн бұрын
Great words sir, సనాతన ధర్మం ఉన్నట్లయితే, ఆదియుగం లో ఉండేది. బుద్ధిజం వల్లే దేశం శాస్త్రియ ధృకపదం వచ్చింది. అభివృద్ధి లోకి దేశం వెళ్ళింది.
@vimalaprasad6332
Күн бұрын
Andhuke buddha mathanni tharimesaru buddha sanyasulani champesaru.
@GeorgePenki
2 күн бұрын
Dr samarm garu is not only a doctor but also a great person,🎉🎉
@kavitharani1744
2 күн бұрын
Yes you are right
@prabhavathisrimathi1519
Күн бұрын
SAMARAM GARI FATHER SRIGORAGARU MOTHER SMT.SARASWATHI GARU ALSO GREAT PERSONS
@v.satwikreddy9367
Күн бұрын
భారత్ లో అందరం సమానమే పేద ధనిక పేద కులము ధనిక కులము మతము భావము లేకుండా జీవించగలమో అప్పుడే నిజమైన సమసమాజం మనగలదు.
@RajRaj-em2kw
20 сағат бұрын
Idi apudu Jaragadu
@satyamanepalli925
8 сағат бұрын
ఓవైసీ తమ్ముడు ఐదు నిమిషాలు ఉండి ఊచకోతకు వస్తాను హిందువులని అన్నాడు దాని మీద కూడా కామెంట్ పెట్టండి మీరు సమానత్వం కనబడుతుంది
@venkateswarlu8374
Күн бұрын
వాస్తవం మాట్లాడుతున్న డాక్టర్ సమరం గారికి సామాజిక ఉద్యమం వందనాలు దేశ చరిత్రను చాలా క్లుప్తంగా వివరించారు
@radhakrishnagottapu6642
2 күн бұрын
సనాతన ధర్మం గురించి మీరు ఇద్దరూ ఆవేశంగా మాట్లాడారు ,మీ లో మనుషుల్ని మార్చుదామని ,ఇక వారు కూడా అదే పని చేస్తున్నారు .కానీ మీది అభ్యుదయవాదం ,వారిది ....అవకాశవాదం ,తిరోగమనం . మీ ఆవేదన ,ఆందోళన మాకు అర్ధం ఇంది సమరం గారు ❤❤❤
@Spider-do8krkkl
Күн бұрын
సనాతన ధర్మము ఆతు లో ధర్మం రా లాఫ్ఫూట్
@RambabuBeera-b6w
Күн бұрын
Correct గా చెప్పారు sir.. మీలాంటోల్లు చెబితే నే చాల మందికి అర్థమవుతుంది..
@gantepogusundaraju1927
Күн бұрын
క్యాస్ట్ సర్టిఫికెట్ లో రిలీజియన్ అనే పదాన్ని తీసేయాలి
@mahalakshminaidukarrivenka9416
2 күн бұрын
సూపర్ సర్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు
@brorajeshnyp8956
2 күн бұрын
పవన్ ని మంచి డాక్టర్ దగ్గర చూపించావు బ్రో 😅😊🎉
@peacebewithu7.
Күн бұрын
Pavan gadi jabbulannitiki Dr.Samaram garu vaidyam cheyagalaru😅
@vimalaprasad6332
Күн бұрын
😂😂😂😂😂😂
@swamidas8658
Күн бұрын
I think Dr. and respected Samaram can treat Pavan better than others because he is a specialist in Pavan's sex dharma .
@lingampadmasree2927
Күн бұрын
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
@AshaAsha-u8p
Күн бұрын
😊😊 😊 5:06🎉@@peacebewithu7.
@prabhakarpilli9257
Күн бұрын
PK కళ్ళు తెరిచి చూడు ఈ రకం పుస్తకాలు మీరు చదివిన 2 లక్షల పుస్తకాలలో ఇవి లేనట్లున్నవి కొని చదవండి లేకపోతే సమరం గారి దగ్గర తీసుకో
@Chandrashekerchikoti
21 сағат бұрын
ఆయనకు ఏదీ అర్థం అవుతుందో లేదో ఆయనకే తెలియదు
@parusharameera674
Күн бұрын
ఈ తెలుగు రాష్ట్రాలలో సెక్స్ గురించి చాలామందికి అవగాహన వచ్చింది అంటే దానికి కారణం మీరే, సెక్స్ ను ఏ నాడు కూడా అశాస్త్రీయంగా చెప్పకుండా, శాస్త్రీయంగా దానిని మరింతగా ముందుకు ఆరోగ్యకరమైన సెక్స్ అంటే ఏంటి, అనారోగ్యకరమైన సెక్స్ అంటే ఏంటి, శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడం వల్ల సమాజం ముందుకు వెళుతుంది అని గంట పతంగ అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న వారిలో మీరు ఒకరు, సనాతన ధర్మం మీద మీరు చేసిన ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది
@ummiprasad1691
Күн бұрын
Yes, yy have rightly said. He had written Sex&science in 7 parts. The interesting thing is within one year, many editions were printed Not only this, I thin his articles still publishing in Swati weekly magazine. He had predicted that in future Gandhi may be portrayed as vilan. He has already been portrayed as vilan by some of these Sanatan.
@ramanakonkala2596
2 күн бұрын
మీరు చెప్పిన విషయాలు చాలా గొప్పవి,అందరికీ బాగా తెలుసు కానీ ఆ పావలావడ్డీకి అర్థం కావట్లేదు.Tq Sir.
@vimalaprasad6332
Күн бұрын
Ayana pull mathu lo unnadu.
@vimalanabi1448
Күн бұрын
Pawala vaddii 😂😂😂
@veerlasarojini454
2 күн бұрын
మీ లాంటి వారు మళ్ళీ మళ్ళీ పుట్టాలి సార్🙏 ఇలాంటి స్వార్థ పరులు పుట్టనే కూడదు.
@nbkwdpu
Күн бұрын
Ante ippudu povalanaaa 😂
@govindarajulumd2299
Күн бұрын
'J ' బ్రాండ్ మందు కొట్టి ఒక గంట ఊగిపోవడం ప్యాకేజీ అందుకోవడం. ఆత్మపరిశీలన చేసుకోవాలి మేఘా ఫ్యామిలీ. ప్లాస్టర్ వేసుకొని మౌనంగా ఉండకూడదు ముఖ్యంగా చిరు? ఏది ఏమైనా మీకు పాదాభివందనం Dr.సమరం గారు.🎉🎉🎉🎉🎉
@solomonraj5866
Күн бұрын
పవన్ కళ్యాణ్ ని టాప్ టు బాటమ్ డాక్టర్ సమరం గారు పరీక్షించి ఆయన మెంటల్ కండీషన్ ఎలా ఉందో రిపోర్ట్ ఇవ్వాలి.
@aleempasha8574
10 сағат бұрын
వారు ఏమి చేశారు వీరు కాక అసలు మనం ఏం చెయ్యాలి ఏం చెప్పాలి ఇది మనిషి లక్ష్యం.మనం మన అమ్మ నాన్న ను చెప్పే అర్హత లేదు కానీ పెద్ద పెద్ద మహా అనుభవానులను నింద ఎస్తం.ఫస్ట్ మన ఫ్యామిలీని ఒక నీతిమంత మైన జాతి చెయ్యాలి.
@salasatyanarayana8095
2 күн бұрын
సనాతన ధర్మం అంటే ఏమిటో మీ పక్కనవున్న పావలా గాన్ని అడగండి
@vimalaprasad6332
Күн бұрын
Sannatha 😂😂😂sannaatha😂😂😂ha ha ha!
@Benarji-sv6ps
2 күн бұрын
S. S. S. S. S. S. S. S. S. S. S. S Super super super super super super super 🙏 Samaram sir Jai Hind 💪💪💪
@SeetharamVajja
Күн бұрын
Your are a great person sir.
@balaswamypasala1491
2 күн бұрын
ఈ దేశానికి వినాశన కారణం ఇండో ఆర్యన్ బ్రాహ్మణులే వీరి వల్లే దేశం వెనకబడింది
@saikrishna7364
2 күн бұрын
cheeputegipoddi
@vimalaprasad6332
Күн бұрын
200/ correct
@vimalaprasad6332
Күн бұрын
British vari kanna danger
@guruprasaddarbha2005
Күн бұрын
ఎలా చెప్పగలరు? మీ దగ్గరున్న ఋజువేమిటి?
@guruprasaddarbha2005
Күн бұрын
గాంధీ బ్రిటీషు వారిని తరిమి గొట్టాడా? తన సత్యాగ్రహ పోరాటాన్ని పక్కనపెట్టి బ్రిటీషు వాళ్ల చుట్టూ తిరుగుతూ, దేశవిదేశాల్లో పర్యటనలు చేస్తూ కాలం గడిపాడు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆయన్ను పైకెత్తేశారు, అంతకన్నా ఆయన గొప్పదనం ఏముంది?
@PratapkumarMatta
Күн бұрын
మనుధర్మ శాస్త్రం ఒక ఘోరమైన పుస్తకమని చెప్పడం మీ ధైర్యానికి ప్రతీక
@PrabhuDas-x2o
2 күн бұрын
సార్ మీరు చాలా బాగా చెప్పారు
@ramaraonelagondharashi9376
Күн бұрын
మీలాంటి వారు మాట్లాడినప్పుడే ప్రజలకు నిజం తెలుస్తుంది సార్ మీ క్లారిటీకి చాలా ధన్యవాదాలు
@jaganbegari7450
Күн бұрын
గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ సార్ చాలా బాగా చెప్పారు మతం లేదు గీతం లేదు మానవత్వం ఒక్కటే మార్గం. ముందు మానవత్వంతో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన పదవినికి అతనికి ముందు న్యాయం చేకూర్చే తట్టు చేయమనండి అనవసరమైన విషయాన్ని ముందుకు తెచ్చి అనవసరమైన రాద్ధాంతం చేస్తూ జనాల మధ్యలో చిచ్చు పెట్టడం సరికాదని మేము సలహా ఇస్తున్నాం ఇట్లు శ్రీరంగాపూర్ జగన్
@PadmajaPolepalli-ii8pk
19 сағат бұрын
Bjp.vallu hindhu matham Ani Gandhi garinikuda thappuga publicity cheysthunnaru sir mealantivallu pressmeatlo gattiga cheppinaru sir
@Sureshkolapari
Күн бұрын
జై సర్ చాలా చక్కగా వివరించారు మిల దేశములో ఉన్న విద్యావంతులు మేధావులు కళాకారులు ముఖ్యంగా దేశానికి రాష్ట్రానికి పాలిచున్న లీడర్స్ ఖచ్చితముగా ఈ భగవత్ గీత, భారత రాజ్యాంగం మిగతా మాత గ్రంథాలు చదవటంవల్ల పూర్తి స్థాయి జ్ఞానం వస్తుంది. పాలకులు అధికారులు యొక్క తీరు వల్ల సామాన్య ప్రజలు అమాయకులు మహిళలు చరిత్ర తెలుసుకోవాలి అపుడే ఈ బ్రాహ్మణి పద్ధతులు సనాతన ధర్మంలో ఉన్న అసలు లొసుగులు తెలుస్తాయి. ఇక్కడ కూడా సనాతన ధర్మం అందరూ ఒక్కటే అని ఆ ధర్మం లో లేదు. మనుషులు మధ్య అంతరాలు పెట్టీ వివక్షత చూడం అలాగే కొందరు చదువుకోవాలి , మిగతా. శూద్రులు అనగా బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు అవకాశాలు ఉందా కూడదని మనం తెలియ నమ్మే సనాతన ధర్మం ను పాటిస్తున్నం డాక్టర్ గారు చెప్పినట్లు గా మహిళలకు అసలు చదువు ఉద్యోగం వద్దు అని మను ధర్మం చూస్తుంది. ఏ వర్గానికి చెందిన మహిళలైన సరే విద్య వద్దు అని బ్రాహ్మణీయ సిద్ధాంతాలు తెలియజేస్తుంది. మెజారిటీ ప్రజలు అసలు చరిత్ర తెలియక కొన్ని వందల సంవత్సరాల తరబడి తప్పని సరి పరిస్థితుల్లో పాటించవలసి వస్తుంది. ఎందుకంటే ఈ దేశ పాలకులు చదువుకునే పిల్లలకు సనాతనం ధర్మం గురించి భారత రాజ్యాంగం రాజ్యాంగం గురించి వివరణ పాఠ్యాంశం లో లేనందున వీటి గురించి తెలియక నేడు మాతలు కులాలు తెగలు గా విడదీసి విభజించి పాలక బ్రాహ్మణీయ సిద్ధాంతాలు కల్గిన పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు.ఇది చాలా ప్రమాదకరం కావున అన్ని వర్గాల ప్రజలు వాస్తవాలు తెలుసుకొని అందరూ ఒక్కటే అనే భావనతో కలిసి మెలిసి జీవించడమే అసలైన ధర్మం అవుతుంది.జై భారత్ జై భారత రాజ్యాంగం.
@advocaterambabu
9 сағат бұрын
Nice explanation sir
@srinivasbade3295
Күн бұрын
Pk శూద్రుడే,
@battulagovindarao2651
Күн бұрын
సూపర్, సూపర్ సార్, బాగా చదువుకున్న వ్యక్తి, సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మాటలు ఇలా ఉంటాయి pk
@lokeshmaganti3460
23 сағат бұрын
బ్రో పీకే ఇంటర్ లో అన్ని గ్రూపులు (ఎంపీసీ, బైపీసీ, ఎం ఈసీ, సిఈ సి ) సగం సగం చదివాడంట.
@arm8074
2 күн бұрын
సార్ ఆయన ఏ ఊరు వెళ్లితే అక్కడ పుట్టుంటే బాగున్ను అంటాడు అదే సనాతన ధర్మం అనుకుంటాడు😂
@satyavani8717
Күн бұрын
Karma
@Rachitha456
Күн бұрын
Excellent sir సత్యం చెప్పారు 👍👍
@venkataratnakumar6968
2 күн бұрын
VERY impressive PRESENTATION SIR DOCTOR GARU..PERFECT TRUTHS PRESENTED SIR..
@kavitharani1744
2 күн бұрын
Yah, simply superb
@kanakaraograndhi1842
Күн бұрын
100%కరెక్టే.
@pushpalatha5699
Күн бұрын
వాళ్లకు..అందరు చదువుకోకూడదు, బానిసలుగా ఉండాలి.. చక్కగా చెప్పారు సర్..ధన్యవాదములు..
@yugandharreddy8104
Күн бұрын
Very well said....
@chinnadoraim5895
2 күн бұрын
Excellent sir
@patansalma-pj4oq
2 күн бұрын
Excellent explanation 😊🎉
@Narasari-l1l
Күн бұрын
స్వతంత్ర పోరాటం వల్ల కలిగిన ఐకమత్యం, ప్రాణ త్యాగం చేసిన ఎందరో మహానుభావుల జీవన విధానం, సంఘ సంస్కర్తల ఉపదేశాలు, మనుషుల్లో వచ్చిన సొంతం గా ఆలోచించే తత్వం అన్నీ కలిసి ఈ నాడు మన దేశం శాంతి యుత జీవనం గడుపుతుంది. దానిని రాజకీయ అవసరాలకోసం నాశనం చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు.
@peterpraful
Күн бұрын
గౌరవనీయులైన డాక్టర్ సమరం గారు మీకు హృదయూర్వక నమస్సుమాంజలి. నాకు చిన్నప్పటి నుంచి ఎంతో నచ్చిన గొప్ప వ్యక్తి మీరు సార్. అత్యంత గొప్ప ప్రసంగం చేశారు మీరు ఈ వీడియో ద్వారా. మీ ఈ వీడియో అనేకమందికి ఉన్నటువంటి అబద్ధాల పుట్టలు అయిన సనాతన ధర్మ గ్రంధాల మత్తు, గ్రుడ్డితనం వదిలిపోయి ఇకనుండి అయినా మతోన్మాదులు ప్రగతి పథం లోనికి పయనం సాగిస్తారని ఆసకలుగుతున్నది.
@mithraongole
Күн бұрын
ఒకవేళ సునతన ధర్మం భారతదేశంలో చట్టాలు చేసే అధికారం పొందితే సతి సహగమనం మళ్ళీ పాటించాల్సి ఉంటుందా?
@babugsureshgedela9275
Күн бұрын
అలా అయితే ముగ్గురు చావాలి.
@mithraongole
Күн бұрын
@@babugsureshgedela9275 ముగ్గురు ఎవరు?
@israilregulagadda6164
Күн бұрын
@@babugsureshgedela9275😂😂
@sravansravs6770
Күн бұрын
Avi sannthan lo bagam kadhu. Swartham kosam pettaru... Anni mix kitti thoseyali.. 2050 India is isalmic country. Bhai bhai. Kya?? 🤣🤣
@sreeranganathbingi242
Күн бұрын
U had great present sir
@potnururajesh1391
Күн бұрын
గొప్ప నాయకుడు వచ్చాడు అనుకున్నం వచ్చింది చవట అని తెలుసుకోలేకపోయం
@sulochanababurao4674
22 сағат бұрын
చాలా బాగా చెప్పారు సార్ కులము మతము అనే భేదం లేకుండా ఎంత చక్కగా చెప్పారు కొందరి కనులైన తెచ్చుకోవాలి ముఖ్యంగా కొందరు వేషాలేసి దేశానికి నష్టం కలుగజేస్తున్న వారి కన్నులు తెరవబడుట థాంక్యూ సార్ 🙏🙏
@pujariraveendra557
2 күн бұрын
గొప్ప గా మాట్లాడారు సార్... 🙏
@nagadesisandhya4892
Күн бұрын
చదువుకున్న వాడికి చదువు లేని వాడికి వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది
@Randomcommentorherepls
2 күн бұрын
Finally someone has come forward to speak about the backwardness of Sanatana Dharma.Science has made Indians develop not Sanatana Dharmam
@suhasv5979
Күн бұрын
Super sir .. samaram garu !!!
@kishoreraja2609
Күн бұрын
గ్రేట్ థాట్ ప్రాసెస్ మెసేజ్ సర్.
@Jsr-l4q
Күн бұрын
100% dr గారు
@ambatisatyanarayana2426
Күн бұрын
Superb
@srinivasaraovara7107
2 күн бұрын
పవన్ శుద్రుడు కదా అది కూడా తెలియదా.
@hemainjeti3865
2 күн бұрын
Super speech sir.
@tirupathinallabothula1188
Күн бұрын
ఈ కాలంలో కూడా సనాతన ధర్మం ను ప్రజలపై దిద్దాలని చూస్తున్న మతతత్వ శక్తులను సమాధి చేయాలి. లేకపోతే నేటి ఆధునిక సమాజంలో మనం వెలివేయబడతాము
@sravansravs6770
Күн бұрын
@@tirupathinallabothula1188 nuvv veli veyapadathao kadhi tharvatha.. World lo matha picchi tho islaam mana indailo ekkuv muslim population aithe.. India isalmaic country aipoddhi. 🤣🤣
@Chandrashekerchikoti
21 сағат бұрын
ఎస్. మీరు చెప్పింది నిజం, వెనుకకు నెట్టడానికి ఈ ప్రయత్నం చేశాడు
@Mohan741
20 сағат бұрын
Sir Baga Chepparu
@KamalaKamala-ge1iw
Күн бұрын
Waw super sir exlent speech 🙏🙏🙏🔥🔥🔥
@sailajasathi6830
2 күн бұрын
Supersir
@kummarasomasekhar
Күн бұрын
Humanity is the only one religion in the entire world .. great explanation sir..👏👏👏👍
@abdulsaleemshaik1974
Күн бұрын
Your speech is great. Well said sir.
@anandkumar-iu1qn
Күн бұрын
మీ మాటకి వెయిట్ ఉంది సర్. వాల్యూబుల్ స్పీచ్.
@bantunareshbabunareshbabu9576
Күн бұрын
CORRECT nijam pakka nijam bro 100 % Yes DR samaram Garu
@raju.n4655
Күн бұрын
Good speech doctor
@golluripraveenkumar9285
Күн бұрын
సనాతన ధర్మం గూర్చి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు సర్ ...🎉🎉
@aranjeet7420
20 сағат бұрын
చాల బాగచేపరు sir మీలాగా నిజాం నికంసన్గా చెప్పే వాలు ఉనననలు మన దేశంలో సమానత్వం సౌభ్రాతృత్వం సహనం కలిగి ఉంటుంది.
@Luxmivara
2 күн бұрын
Nice sir
@premsun3193
Күн бұрын
Excellent speech sir hats up to you sir 👌👌👌🙏🙏🙏
@jangamsuvarnaraju8625
Күн бұрын
Super Sar
@thabithqrani
2 күн бұрын
Excelant sir
@PrameelaRapaka
Күн бұрын
Samaram garu you have explained truth
@umamaheswararaopaladugu1629
Күн бұрын
Great Samaram saab
@parakalasateesh1751
Күн бұрын
Yes sir. Great speech
@ssbssamdhani2451
Күн бұрын
Good job doctor sir nizam chepparu
@satyamanepalli925
8 сағат бұрын
దళితుల్లో చాలామంది అడగారిన పేద ప్రజలు ఉన్నారు వారి గురించి మాట్లాడరు వారు ఎందుకు పేదవారు అవుతున్నారు రిజర్వేషన్ పొందిన వారు పొందుతున్నారు గనుక దాని గురించి మాట్లాడండి
@Sriramasairama
2 күн бұрын
Super super sir🙏🙏🙏👍
@rajendraprasadmutyala207
20 сағат бұрын
Atani mother?
@anushapeetala6435
Күн бұрын
Super Dr samarm❤❤
@krishnakothapalli5375
2 күн бұрын
I am really proud you sir
@bvrpaulcocamp8644
Күн бұрын
Tq sir మీ లాంటి వారి మాటలు చాలా అవసరం ప్రజలమధ్య ప్రేమ సమాధానం కలిగి ఉండాలి tq 🙏🙏🙏🙏
@madepogusekhar2014
Күн бұрын
Thank you sir ,your message is right sir.
@rajeshchakram5047
Күн бұрын
Super, super, super.......sir.....👏👌
@pinipaydaveedu5360
2 күн бұрын
Well said sir.
@sridharnagamalla3477
2 күн бұрын
Dr గారూ hi అండి
@kirangunnampati
2 күн бұрын
సత్యమే వజయతే.
@BRAAdvocate-iq3wk
Күн бұрын
Very very nice speech I never heard in my life super speech Jai Bheem
@perumandlashankar6016
Күн бұрын
Powerful speech please.watch every one thank you samaram sir
@chukkalachandrasekhar234
Күн бұрын
సూపర్ గా దింపారు సార్ వాడికి
@undurthirajuraju723
Күн бұрын
Supar sar
@kishorekumar-jg9tj
14 сағат бұрын
మీ యెక్క అద్భుతమైన మరియు సత్యమైన వాక్యాలకు ధన్యవాదాలు సర్ . ఈ విధమైన పరిపక్వత లేని నాయకులు , విద్య వంతులు ఈ సమాజంలో అలజడులు సృష్టిస్తున్నారు మరియు వీటి ద్వారా లభ్యత పొందాలని ప్రయత్నిస్తుంటారు కాని ప్రజలని అన్ని వేళల అన్ని సందర్భాలలో మభ్య మరియు మోసం చేయలేరు మరియు ఈ చరిత్ర చెపుతున్న వాస్తవాలు దాచలేరు. అందరు మనలను కాపాడుతున్నది , రక్షిస్తుంది, మన హక్కులని జన్మతః అందించేది మన రాజ్యాంగం మాత్రమే అని గ్రహించి మాట్లాడాలని చెపుతున్న మీ వాక్యాలు అద్భుతమైనవి, ఆచరణీయమైనవి. జై హింద్.
Пікірлер: 792