మంచి వీడియో చేశావు బ్రో, వీరాస్వామి చౌదరి గారు కరెక్ట్ చెప్పారు అని, ఆయన మనసులో ఉన్న మాటలు క్లియర్ గా అందరికీ అర్థం అవెలాగ చెప్పారు, ఎలా చేయరు ఎపుడు చేయాలి మరియు తొందర పడవచ లేదా, మరియు చిన్న చిన్న రైతులు ఎలా ఆడాలి పందాలు అని, మరియు కొంత మంది డబుల్ కోసం ఆశ పడి గిత్త లను మరియు ఓనరలను ఇబ్బంది పెట్టే విషయం, ప్రతిదీ మంచిగా మనసు పూర్తిగా చెప్పారు వీరాస్వామి చౌదరి గారు.
@amareshambu9798
Жыл бұрын
Nijame bro
@yallaiahongolebulls6832
Жыл бұрын
మీ ఇంటర్వ్యూ చాలా nice చాలా చక్కగా ఉంది అన్నయ్య ని స్పీచ్ కి 🤝🤝🤝🤝
Пікірлер: 53