నేటి సమాజంలో బహుళ స్త్రీ-పురుష సంబంధాల వల్ల కలిగే దుష్ప్రభావాలను గురించి సద్గురు మాట్లాడుతారు. ఇంకా ఒకరికంటే ఎక్కువ భాగస్వాములను కలిగి ఉండటం అనేది మానవ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా వివరిస్తారు.
English Video:
• Having Multiple Partne...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Негізгі бет పెళ్ళయ్యాక మరొకరితో సంబంధం ఉంటే తప్పేంటి? | Having Multiple Partners - What Is The Problem? | Telugu
Пікірлер: 302