ఆత్మకూరు పట్టణం కొత్తపేట, ఏకలవ్య నగర్ మరియు మండల పరిధిలోని నల్లమల అభయారణ్యం లోని నాగలూటీ చెంచు గూడెం లో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెంచు లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ + 3 నెలల పెంపు కలిపి ఒకే సారి రూ.7000 లు పంపిణీ చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే గౌ.శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు.
#BuddaRajasekharaReddy
#SrisailamMLA
#PensionsPandugaInAP
#NTRBharosaPension
#NaraChandrababuNaidu
#AndhraPradesh
Негізгі бет పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే గౌ.శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు
Пікірлер: 8