చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో ఎంతో ప్రసిద్ధ మగు పెన్ కలంకారి చీరలు తయారిని ఎలా చేస్తున్నారో చూడండి . చాలా బాగా ఉన్నాయి ఇక్కడ పెన్ కలంకారి చీరలు . ప్రెసెంట్ ఇవ్వి బాగా ట్రెండింగ్ లో ఉన్నయి . ఇక్కడ భానోదాయ కలంకారి అని ఒక కుటీర పరిశ్రమ ను నెలకొల్పి సుమారుగా 60 మందికి ఉపాధి చూపిస్తున్నారు దీని యజమాని శ్రీమతి పద్మావతి గారు . ఈ కలంకారి షాప్ కం పరిశ్రమ- భానోదాయ కలంకారి - సుఖబ్రహ్మ ఆశ్రమం పోవు రోడ్ -గుడివెనుక -శ్రీకాళహస్తి . . కాంటాక్ట్ ఫోన్ -9618440093 - పి . పద్మావతి .
#కలంకారిచీరలుచూడండి
Bhanodaya pen Kalmkari sarees are making excellent desines and superb colors. it is only preparation in Srikalahasthi.
Bhanodaya kalamkari
sukhabrahma Asram raod
bacside of temple
Srikalahasthi.
Негізгі бет పెన్ కలంకారీ చీరలు ఎలా చేస్తున్నారో చూడండి //శ్రీకాళహస్తి //PEN KALAMKARI SAREES AT SRIKALAHASTHI
Пікірлер: 14