హరే కృష్ణ గురువుగారు చాలా సంతోషం మా గురువుగారు మగాడ్రా
@kamalasavitri
5 күн бұрын
హరే కృష్ణ సార్ ఒక మనవి మన హిందూ ధర్మం గురించి మీ కృషి కి శతకోటి నమస్కారాలు గురువు గారు మనకు లలిత బ్రాండ్ ఇడ్లి రవ్వ మరియు బియ్యం రవ్వ, ఇంకా గాయత్రీ బ్రాండ్ సాంబ్రాణి కనికలు మొదలైన వస్తువుల పాకెట్స్ పైన లలిత దేవి ఫోటో, గాయత్రీ దేవి ఫోటో వేస్తున్నారు ఆ వస్తువులు వాడేసాక ఆ పాకెట్స్ మనం పడేస్తాం దేవుళ్ళ ఫొటోస్ వున్నాయి కదా అన్ని అందరు ఇంట్లో ఉంచుకోరు కదా గురువు గారు ఆ పాకెట్స్ dustbin దగ్గర కనిపిస్తుంటే చాలా భాద గా ఉంటుంది గారు మనం పూజించే దేవుళ్ళ ఫొటోస్ ఆలా చూడడం చాలా బాధ కలిగించే విషయం నాకు ఈ సమస్య ఎలా తీర్చాలి అని అర్ధం కాలేదు మీ వీడియోస్ చూస్తాను గురువు గారు మీ దృష్టి కి తీసుకువస్తే ఒక మంచి పరిష్కరాం చూపగలరు అని ఆశిస్తున్నాను.
@pattabhiramayyaadibhatla7608
4 күн бұрын
పూర్వం నిజాన్ని నిరూపించడానికి ప్రమాణంచేసేవారు.నేడు అబద్ధాన్ని నమ్మించడానికి ప్రమాణం చేస్తున్నారు.
@niranjanreddykurukuru5696
5 күн бұрын
100 మంది స్వాములు ఆమరణ దీక్ష చేయండి, ఆవులు కోయకూడదు కొండ క్రింద అని దెబ్బ కు దిగుతుంది ప్రభుత్వం.
@krishnachaitanya1212
5 күн бұрын
100 % perfect
@Gopinathk17
4 күн бұрын
స్వాములే కాదు అందరు హిందువులు సపోర్ట్ చెయ్యాలి.
@aminaabdulla5854
4 күн бұрын
అందరు వారికి సాధ్యమైన రీతిలో చేస్తేనే జరుగుతుంది. ఎప్పుడు వేరే వాళ్ళ మీద తొయ్యకండి. మీరు మీ నుండి ఏమి చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్లను మరియు మీ చుట్టు పక్కల వాళ్లను జాగృతం చేయాలి.
@leninkrishna
5 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై శ్రీ రామ్ జై శ్రీకృష్ణ గోవిందా గోవిందా జై హింద్ జై భారత్ 💙💙✊✊🧡🧡
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై శ్రీరామ్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి కి నా హృదయ పూర్వక నమస్కారములు నమస్కారములు నమస్కారములు నమస్కారములు 🌹🌺🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
@LuCipher321
4 күн бұрын
పాలు కొని పెరుగు కూడా తోడుకుపెట్టుకోలేని సోమరులైపోయారు మన హిందువులు.
@Gowthamyt1
5 күн бұрын
Jai Shree Ram Andi
@pattabhiramayyaadibhatla7608
4 күн бұрын
రోడ్లమీద ఆవులకికూడా సొంతదారులుంటారు.పగలంతా రోడ్డుమీద వదిలేసి సాయంత్రం ఇంటికి తోలుకుపోతారు.వట్టిపోయినదాన్ని మపడం దండుగని.
Please Swami varidi phone number evaraina unte ivvand.
@RadhaManoharDas108
4 күн бұрын
9866957796
@umamaheswararaop4885
5 күн бұрын
Dad gareki ttd eo and chairman evvali
@kkkumarnalli107
5 күн бұрын
Anna what about janasena.pavan Kalyan.
@LAXMAN-hw1tx
4 күн бұрын
గురువుగారు మీ వాట్సాప్ నెంబరు పెట్టాండి జై శ్రీరాం జై శ్రీరాం
@RadhaManoharDas108
4 күн бұрын
9866957796
@VijayReddy-m4r
5 күн бұрын
ABN chenal endhuku chudali ante CBN c.m. kabatti ela vundhi guruvu gaaru raiming and meeru kuda ABN lo kaboye kutami adhikara prathinidhi annamaata. Right mothaniki jackpot kottesaru .subhakankshalu
@RadhaManoharDas108
4 күн бұрын
మీ మాటలు నిరూపించకపోతే మీరు దొంగ రెడ్డి అని ఒప్పుకోవాలి వాడిలాగే కంగ్రాట్స్ 🤣🤣🤣🤣
TDP is doing nonsense. Then why you are not questioning the chandra babu Naidu and pawan kalyan.
@apsarkhanpattan1570
4 күн бұрын
మీరు అందరూ ఇజ్రాయిల్ కి సపోర్ట్ గా మాట్లాడడం దాన్ని సపోర్ట్ ఇవ్వడం ఓకే నేను రీసెంట్ గా ఒక వీడియో చూశానన్నా ఇజ్రాయిల్ మినిస్టర్ ఏమో అతను వచ్చి హిందువులకు ప్రపంచంలో బతికే హక్కు లేదు భూమిపైన బతికే హక్కు లేదు అని చెప్పి ఎందుకంటే వాళ్లు విగ్రహాలను ఆరాధిస్తారు వీళ్ళని చంపేయండి అని చెప్పాడు దానిపైన మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియజేయండి మీకు ఆ వీడియో క్లిప్ కావాలంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాను? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి???
@niranjanreddykurukuru5696
5 күн бұрын
నెయ్యి గురించి కల్తీ జరిగింది అన్నప్పుడే ఆవులు కోస్తున్నారు అంటున్నారు, మరి మీరు ముందు ఏమి......
Пікірлер: 45