తమ్ముడు సిరీస్ చాలా బాగుంది ఈ తరం వారికి మంచి మెసేజ్ ఇచ్చారు 🙏🤝👍
@palleanil4177
3 сағат бұрын
వీడియోస్ బాగా లేట్ అవుతున్నాయి
@jayarajedunoori8337
2 сағат бұрын
పెళ్ళాం మాత్రం మొగుడు లేకున్నా పోతది కానీ మొగుడు మాత్రం పెళ్ళాం లేకుండా పోరాదా చి
@venkateshneerati5233
2 сағат бұрын
అందరం బాగుంది అంటున్నాం, కానీ అపూటకు అంతా ఒక్కటి అయి ఎంతమంది ఉంటున్నాం 🤷🏼♂️🤷🏼♂️🤷🏼♂️
@PrashanthMurimadugu
3 сағат бұрын
వీడియో చాలా బాగుంది ఒక్కసారిగా ఏడిపించే సారు సో థాంక్యూ సో మచ్ కంటెంట్ సూపర్ గా ఉంది ఒన్స్ అగైన్ థాంక్యూ
@ddev4801
3 сағат бұрын
Highlight akasham lo kuchunna style and pogalu vastunte And emotional seen every thing Super
@saikumarkondayolla
Сағат бұрын
వీడియో నిజం గా చాలా బాగుంది నిజ జీవితం లో ఇలాగే కొన్ని కుటుంబల్లో ఇలాగే జరుగుతున్నాయి చాలా బాగా చూపించారు వీడియో లో అన్నదములు కొడల గురించి తల్లి తండ్రి పడే బాధ ❤❤
@BLateef..nayudu
Сағат бұрын
ఈ జనరేషన్ కి అర్థం కావడానికి ఇటువంటి వీడియోలు చాలా అవసరం సో నైస్ వీడియో థాంక్యూ సో మచ్ 👍👍👍👌👌👌🙋♂️🙋♂️
@Rejubaby
3 сағат бұрын
సూపర్ మంచిగుంది ధూంధాం ఛానల్
@MothukuNivas
2 сағат бұрын
Anna లాస్ట్ కి బ్లోపర్స్ add cheyu anna next video nundii🤍😹🥳🥳
@Pavankumar-wz7hs
2 сағат бұрын
Right side earphone lo sound ravadam ledu ee video ki 😢 change the mike broo
@kodimyalporadu5039
57 минут бұрын
Same
@LovelyGaneshGanesh-r6x
48 минут бұрын
Same
@naniinanii2897
6 минут бұрын
😂😂😂😂
@tungenaramu2223
3 сағат бұрын
సుబ్బి సుబ్బడు నెక్స్ట్ ఎపిసోడ్
@RiyaGoud-sf5ig
2 сағат бұрын
Sound issue undhi Last video lo kuda cheyppina bro issue clear chyyandii
@bhandarishylaja5640
Сағат бұрын
Nirmala akka super akka nuvvu Leni video asalu chuda budhi kale akka ipudu super
@Ammu_qween
Сағат бұрын
Ante ame alapoende ani adagava elanti amayakuraluga vunte waste bro .
@sammaiahmekala1023
2 сағат бұрын
Awesome ఎమోషనల్ వీడియో ❤
@thirupathithallapelli7383
29 минут бұрын
తమ్ముడు వీడియో అప్ లోడ్ చేసేటప్పుడు. అన్నీ చూసుకొని అప్ లోడ్ చెయ్యండి వీడియో సౌండ్ రావసలేదు
Пікірлер: 137