హాయ్ బ్రో నేను ఆగస్ట్ 3 వా తేధి వరకు డ్యూటీ చేసాను. ఇప్పుడు exit date 3 వ తేధి పెట్టాల. 4 వ తేధి పెట్టాల.. చెప్పుబ్రో.....
@PRASADADP
10 күн бұрын
@@KindergartenVababaHarri contribution ఎప్పటి వరకు కట్ అయిందో చెక్ చేసుకోండి ఆ తర్వాత ఎగ్జిట్ డేట్ వేయండి
@PRASADADP
11 күн бұрын
Hii brother డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉన్నా సరే ...డేట్ ఆఫ్ ఎగ్జిట్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది కొంచెం దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా plz
@PRASADADP
11 күн бұрын
ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేసినప్పుడు పెన్షన్ అమౌంట్ కి డేటాఫ్ ఎగ్జిట్ నాట్ అవైలబుల్ అని చూపిస్తే ఎన్ని రోజుల వరకు పెన్షన్ అమౌంట్ మనం అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది ప్లీజ్ బ్రదర్ Rpl
Пікірлер: 5