Putnala pappu kaadu amma pallilu avi, bellam raagi Pindi gurunchi cheppetappudu ulta pulta choopinchavu, video ki voice ki match avvaledu🤣🤣🤣🤣
@rizwanabegum277
2 жыл бұрын
Hahaha
@vamseekrishna9034
2 жыл бұрын
అవి పల్లీలు కాదా
@kotamsettysarojini6923
2 жыл бұрын
Avi putnala pappu kadandi Babu pallilu
@Welcometoaswinikitchen
2 жыл бұрын
By mistake andi sorry
@sripadavenkatasubrahmanyam5369
2 жыл бұрын
ఈ స్వీట్ అంతా నాకే...ఆబుడ్డాడికి.....కొంచెమే పెడతాను......ఏ...ఏ...ఏ
@karthikamasammuggulu2162
2 жыл бұрын
పుట్నాల పప్పు కాదు వేరు శెనగ పప్పు
@Welcometoaswinikitchen
2 жыл бұрын
Sorry by a mistake
@aishwaryasampangi6616
Жыл бұрын
Putnala Pappu kathu pallelu
@sravsani8719
2 жыл бұрын
Pallilaki putnalaki Teda Teliyadhu akkaki 🙄
@Welcometoaswinikitchen
2 жыл бұрын
By mistake andi sorry
@vemabhaskar1737
2 жыл бұрын
Adi putnala pappu kaadu verusenaga pappu
@funandfacts7293
2 жыл бұрын
పల్లిలకి పుట్నాలకి తేడా తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్ లో వంటలు నేర్పుతున్నారు..మన ఖర్మ 🤦
@Welcometoaswinikitchen
2 жыл бұрын
By mistake andi sorry
@udayabasker461
2 жыл бұрын
ఇది గొప్ప రుచుల కలయిక ....తిన్నవారికి గొప్ప అనుభూతి...కొత్తదనం కోసం చేసే ప్రయత్నంలో ఈ స్వీట్ మిగిలిన వాటికంటే ముందు నిలబడుతుంది...ఇంట్లో చేసుకున్న ఈ స్వీట్ ని తినడానికి అందరూ పోటీ పడతారు.....స్వీట్ ని చప్పరిస్తూ, తింటూ.. ఇంట్లో పనులు హాయిగా చేసుకోవచ్చు..
@udayabasker461
2 жыл бұрын
ఇది పిల్లలకు, పెద్దలకూ అందరికీ పూర్తిగా నచ్చే స్వీట్....అంతటి గొప్ప విషయం ఇక్కడ వీడియో చూసినవారికి అందరికీ అర్థం అవుతుంది ....ఈ స్వీట్ తింటే పిల్లలు చేసే అల్లరి మరచిపోయి,పెద్దల మాట వింటారు.. పెద్దలు అలాంటి పిల్లల్ని ఎంతగానే ఇష్టపడతారు ....😊
Пікірлер: 35