Dietary Guidelines For Indians by National Institute of Nutrition
www.nin.res.in/downloads/Diet...
Sea cod Capsules -- amzn.to/2XJal8d
Stevia Drops - amzn.to/2DPhFbu
Minapappu/Black gram- 150g
green gram/pesara pappu - 100g
oats - 100 g
jowar flour(optional)-100g
sprouted finger millets flour- 250g
coconut flour - 50g
soy flour - 100g
cashew nuts- 50g
almonds - 50g
pista - 25g
walnuts - 100g
Jaava can be taken with organic no hormone milk(for children and elders) or you can just prepare with water.
RECIPE : 2 tbsp ల జావ పొడిని కొద్దిగా నీళ్లు పోసి పల్చని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో 2 tbsp కి 200 ml చప్పున నీళ్లు పోసి మరిగించాలి.
నీళ్లు మరగడం మొదలవగానే అందులో ముందు పేస్ట్ లా చేసి పెట్టుకున్న
జావ పేస్ట్ ను మరుగుతున్న నీళ్ళల్లో వేసి కలుపుతూ ఉడికించాలి. స్టవ్ ని sim లో ఉంచాలి.
కాస్త దగ్గర పడి ఉడికినట్లు అనిపించగానే స్టవ్ కట్టేయాలి.
పాలతో చేసుకోవాలి అంటే మరీ చిక్కని పాలతో కాకుండా కాస్త నీళ్లు కలిపిన పాలతో చేసుకోవాలి.
f you want to take it as laddu.. bind the laddus with jaggery syrup or palm sugar syrup.. don't need to use ghee like sunnundalu.
For Telugu Text Recipes Visit
www.maatamanti.com/
For English Text Recipes Visit
www.foodvedam.com/
Негізгі бет పిల్లల నుండి పెద్దవారి వరకుఅందరికీ ఆరోగ్యాన్నిచ్చే పౌష్టికాహారం ఈ జావ పొడి ||Health Mix Powder
Пікірлер: 405