Sugar బదులు బెల్లం వాడచ్చా??? Sugar హెల్త్ కి కొంచం మంచిది కాదు కదా అని.
@venkatasridevi
7 ай бұрын
పేలాలు వేరు మరమరాలు వేరు. పేలాలు అంటే వడ్లు pop అయితే పేలాలు అంటారు. బియ్యం ఇసుకలో వేసి వేయిస్తే మరమరాలు అంటారు.రెండు వేరు.
@harihararao6918
5 ай бұрын
correct
@sandhyabonthala1840
Ай бұрын
ఇసుకలో కాదు పొడి ఉప్పులో వేయించాలి
@venkatasridevi
Ай бұрын
@@sandhyabonthala1840 చాల చోట్ల ఇసుక లో కూడా వేయిస్తారు. నేను చూసాను
@pakasravani7874
8 ай бұрын
Hai Ashwini gaaru. Yee recipe ivale chesanu taste was super , but meremo chakaga chapathi pindi chesikunnaru but naku milk lo kaluputhuntey vidi vida rachindi. So last ki chinna laddu la chesanu. Why don't know what mistake I have done🤔
@Dharani_sai
9 ай бұрын
మా అనంతపూర్ ఏరియాలో బొరుగులు అంటాము మీ recipe చాలా బాగుంది try చేస్తాను
@ChotiRasoi26
8 ай бұрын
Hii Andi try chesyara miru Ala undo cheppandii Pls 🤗
@jyothirmayipandrangi8164
2 ай бұрын
మురమురలు కొంచెం salty గా ఉంటాయి కద
@krishnakumaritedla1038
7 ай бұрын
Superrr తక్కువ సమయంలో అయిపోయింది చాలా ఈజీగా ఉంది చక్కెర బదులు బెల్లం చేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు మరమరాలు బెల్లం రెండు కూడా ఐరన్ ఫుల్ ఐరన్🎉🎉❤❤
@l.vanamalareddy2746
6 ай бұрын
Chala bagacheparu, nenu kuda try chestha
@srilakshmia3779
6 ай бұрын
Chala bagundhi
@shravanthibhasker2907
8 ай бұрын
Can we use jaggery powder instead of sugar. By the way very easy n doesn't take much time to prepare n new one too ❤
@jagannadharaoayyagari4596
8 ай бұрын
పేలాలు అంటే popcorn లాగ ఉంటుందనుకుంటాను. ఇది 77సం.వ్యక్తి అభిప్రాయం.
Excellent,tasty and easy sweet chepparu andi adi chudataniki achchmga Kaaju barfee, Kova burfee laga vundi. Picture chudataniki kuda Alagay vundi
@jesustalks3078
4 ай бұрын
Ni bonda la undi time waste money waste memu try chesamu chala chettaga undi
@nirmalajyothi9232
9 ай бұрын
భలే ఐడియా .ఇంతవరకు చూడలేదు
@sujaranibalivada1883
6 ай бұрын
పేలాలు అంటే మరమరాలు కాదమ్మా... పేలాలు వేరు.మరమరాలు వేరు..పేలాలు అంటే వివాహ సమయంలో లాజహోమం లో వినియోగిస్తారు... వడియాలు చేస్తారు... బెల్లం...పటికి పంచదారతో ఉండలు అచ్చులు చేస్తారు...
@kasisaisreedharani8123
4 ай бұрын
Maramaralani konni areas lo borugulu antaaru. Pelalu veru. Maramaraalu veru.
@pathaneniannapurna6696
9 ай бұрын
Pallilu tho kuda Cheryocha
@Binduprajwal-zl1jn
9 ай бұрын
Memu borugulu ani antamm
@srinum1557
9 ай бұрын
Memu kuda murilu Ane antamu Visakhapatnam lo
@alien18516
6 ай бұрын
I made after watching this video, Finally , I don't like it.
@palakodetyvenkataramasharm2194
Ай бұрын
చాలా బాగా చెప్పారు.నమస్కారం
@fruitopiahyderabad
Ай бұрын
Hi andi ane rojulu untunadi andi ha sweet
@polishettysandhya8213
7 ай бұрын
తక్కువ టైంలో మంచి స్వీట్ చూపించారు కానీ పంచదార బదులు బెల్లం వేసుకోవచ్చా
@krishnavenimudunuri9381
9 ай бұрын
మరమరాలు అలా డబ్బాలో వుండిపోయాయి. ఏం చేయలా అనుకుంటూ ఉంచేసాను మీ స్వీట్ చేస్తాను tq
@kramyatej1152
14 күн бұрын
Nenu try chesanu emi bagoledu salty ga undi
@santhiv2880
7 ай бұрын
Adbhutha ha akka , chesanu chaala Chaala bhagundi accham kaju barfi la unshod thanks akka
@kalyanisspanishinenglish8855
7 ай бұрын
We can use bura = sugar powder
@banalanandini3667
9 ай бұрын
Super recipe andi kani Salt untundi kada borugulalo
@subbalakshmiundurthi9077
6 ай бұрын
Very nice looking and easy making Sweet.ThankQ.
@nalina.m7724
6 ай бұрын
I have tried yr potato curry and poori it was excellent we would like to see you and your home tour also iam a retired lecturer from Bangalore
@gouraventertainments715
8 ай бұрын
మేము కూడా చేశామంటే చాలా టేస్టీగా ఉంది మా ఛానల్ లో కూడా పెట్టమంది 👌👌😋
@srijasrija7349
2 ай бұрын
milk powder lekunte m cheyalli
@satthipadma5221
9 ай бұрын
చాలా కొత్తగా,easy గా ఉంది.తప్పకుండా చేసి చూస్తాను
@GunduSita
5 ай бұрын
బొరుగులు,కొన్నిచోట్ల వరిపేలాలు అనికూడా అంటారు
@ksurekha8915
7 ай бұрын
How many days can it store?
@jhansik4683
9 ай бұрын
Bavundi sweet. Tvaraga prepare chesuko galige recipe. Thank you so much andi
@umasrinivasan5108
7 ай бұрын
కొత్తగా easy ga ఉంది. Thanks for sharing this wonderful recipe
Tq for the very newest recipe andi and easy too❤❤❤
@GLORIOUSKINGDOMOFJESUSCHRIST
7 ай бұрын
ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి sister
@Tripsandfoodinfo
8 ай бұрын
Worst thing is never give sugar to children... You could have just given those fried pieces with roasted Chana and Jaggery to munch on just like that Please don't spoil any children health with our own hands...be aware and educated
@lokitarao417
8 ай бұрын
బొరుగులు, మూరీలు, మరమరాలు/మొరమరాలు, వరి పేలాలు- రకరకాల పేర్లు
@lovelyvenky3124
4 ай бұрын
Sweet eanni days store chesukovaschu pls tell me
@prabhakar702
7 ай бұрын
కొత్తగా సులభంగా ఉంది
@meherkhan5851
9 ай бұрын
Super 👍
@suneethasuni9018
5 ай бұрын
Nachhadame kadu andi best sweet award kuda ivvachhu.
@ashokbabu5682
9 ай бұрын
Maadi palnadu Ma uru lo borugulu antam
@chsvchsv3933
6 ай бұрын
Meru vaadina fry pan clay pan aa.. link share cheyandi
@lakshminvbs156
5 ай бұрын
మురీలు అంటారు పేలాలు వేరు
@manjusworldchittoor..1336
5 ай бұрын
Maa ప్రాంతం లో బొరుగులు అంటాము 😊
@rajyalakshmikolagatla4297
9 ай бұрын
Super super
@suryas5954
9 ай бұрын
పేలాలు అంటే పాప్ కారన్ వీటిని బొరుగులు లేక మరమరాలు అంటారు.
@padmawatiu4083
2 ай бұрын
Super,Sweet.Tq
@vanamojuaparnajyothsna4833
6 ай бұрын
Hai aswivini
@deepthideepzz2433
7 ай бұрын
Sugar ki badulu jaggery use cheya vocha andi
@RajiChokka-q8h
Ай бұрын
Super andi miru short time lo chseru 🙏🙏🙏👌👌👌👌👌👌🌹🌹🌹👍👍👍👍👍👍
@sathyaprasadati8578
6 ай бұрын
మురీలు వేరు పేలాలు వేరు.
@Bujji-mn6wk
2 ай бұрын
హాయ్ అండీ ఇప్పుడే నేను ట్రై చేస్తున్నా
@harshithachetlapally451
9 ай бұрын
Chudataniki matram super unai
@VenkatammaVenkatamma-b4b
9 ай бұрын
❤❤❤😮👍👍👍👍🤝👌👌👌
@rajshekarnirmala5431
8 ай бұрын
Super idea, I will try this Sweet. Thank you very much.
@slsma1999
7 ай бұрын
పంచదార బదులు బెల్లం వాడవచ్చునా...?
@Allha428
9 ай бұрын
మా ఊర్లో బొరుగులు అంటారు
@praveenag793
9 ай бұрын
Hi andi mee recipes chala baguntayi naa kosam rose flowers recipe video cheyyara plz maa babu ki chala istam
@sridhark5491
6 ай бұрын
Pelalu ante pop corn, borugulu anukunta
@sujanapriya8598
8 ай бұрын
Borugulu salty ga vuntundi kada?
@KarrollaSunitha95
4 ай бұрын
Chala baga vachae... Superb taste undhi... Bayata shop lo konna sweet la undhi.
@savithri48
2 ай бұрын
Not replied to my question
@ParvathaluY-h3n
2 ай бұрын
Palu kakunda water
@rohinisreevoleti470
9 ай бұрын
Coconut thurimi vesukochha
@pavithraharishkumar9280
8 ай бұрын
Enni rojulu niluva untundi cheppagalaru
@sudharanip8991
9 ай бұрын
Memu try chasamu super ga vachindi 👌
@sannidhanamkalyani
3 ай бұрын
.autukulathokudacheyavachha😊 5:16
@padmaa9943
5 ай бұрын
ఈ మరమరాలు భర్పి try చేసా సూపర్ గా టేస్టు బాగుంది
@ribkavanga3871
4 ай бұрын
Super ga Vundi Chudadaaniki Medam Pelaalu Veru Maramaraalu Veru I will Try
@Priyapradeep
Ай бұрын
How many days it will stay?
@srinuvasaddala9182
9 ай бұрын
Chala. బాగా చేశారు
@seethan5860
7 ай бұрын
క్రొత్త వంటలు చూపిస్తున్న మీకు ధన్యవాదాలు
@parvathibai4108
5 ай бұрын
చూస్తుంటే వెంటనే చేసి తినాలనిపిస్తుంది❤
@realupdatesinmaa1129
9 ай бұрын
Very tasty 😋
@shyamashreechakraborty4976
9 ай бұрын
Hope u would add English subtitles to all ur tasty videos😊❤
Пікірлер: 258