భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటనలో ఉన్నారు. జులై 8-9 తేదీల్లో ఆయన రష్యాలో ఉంటారు. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన తర్వాత ఇది మోదీ మొదటి రష్యా పర్యటన. దీనితోపాటూ వరసగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఇది ఆయన మొదటి ద్వైపాక్షిక పర్యటన.
#RussiaIndia #NarendraModi #VladimirPutin #RussiavsUkraine
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...
Негізгі бет PM Narendra Modi Russia Visit: ప్రధాని మోదీ రష్యా పర్యటన, Putinతో సమావేశంలో అజెండా ఏంటి? BBC Telugu
Пікірлер: 82